-->

జనవరిలో జాబ్ క్యాలెండర్ అన్ని విభాగాల నుంచి డేటా సేకరణ మెగా డీఎస్సీపై నిరుద్యోగుల ఆశలు |

జనవరిలో జాబ్ క్యాలెండర్ అన్ని విభాగాల నుంచి డేటా సేకరణ మెగా డీఎస్సీపై నిరుద్యోగుల ఆశలు


అమరావతి, ఆంధ్రప్రభ ప్రభుత్వ శాఖల్లోని ఖాళీలను భర్తీ చేసేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. రాష్ట్రంలో ఈ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఏటా జనవరిలో జాబ్  క్యాలెండర్ ప్రకటిస్తామని చెప్పిన విషయం తెలిసిందే. అయితే తొలి ఏడాట్ వివిధ కారణాల వల్ల క్యాలెండర్ ప్రకటిం చలేదు. ఆ తర్వాత కరోనా విషత్తు కారణంగా క్యాలెం డర్ విడుదల చేయలేదు.

   గతేడాది మాత్రం పోలీస్ ఉద్యోగాలు, వివిధ శాఖల్లోని ఖాళీలను భర్తీ చేసేందుకు జాబ్ క్యాలెండర్ విడుదల చేసింది. అయితే విద్యాశాఖ లోని వేలాది ఉపాధ్యాయ పోస్టులు మాత్రం భర్తీ కాలేదు. అయితే గతేడాది నుంచి ప్రాథమిక విద్య నుంచి ఉన్నత విద్య వరకు అన్ని విభాగాల్లో బదిలీలు, పదోన్నతులు దాదాపుగా పూర్తయ్యాయి. మరోవైపు వివిధ ప్రభుత్వ విభాగాల్లో పెద్ద సంఖ్యలో పదవీ విరమణ చేసిన ఉద్యోగులు ఉండటంతో ఆ స్థానాలు ఖాళీ అయ్యాయి.

  ఈ నేపథ్యంలో వచ్చే జనవరి నెలలో జాబ్ క్యాలెండర్ ప్రకటిం చేందుకు కసరత్తు ప్రారంభమైంది. విద్యాశాఖలో అత్యధికంగా... రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ శాఖలుకన్నా విద్యాశాఖలో అత్యధిక సంఖ్యలో ఖాళీలు ఉన్నాయి. ప్రాథమిక విద్య నుంచి ఉన్నత విద్య వరకు వేలా దీగా పోస్టులు భర్తీ కావాల్సి ఉన్నాయి. కేవలం పాఠశాల విద్యలోనే దాదాపు 25 వేల పోస్టులు వరకు టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు అధికార వర్గాల వద్దనున్న సమాచారం ప్రకారం తెలుస్తోంది. ఈసారైనా జాబ్క్యా లెండర్ లో భాగంగా మెగా డీఎస్సీ ప్రకటించాలని నిరుద్యోగ రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ శాఖల్లోని ఖాళీల జాబి తాలు తెలపాలని ఇప్పటికే సాధారణ పరిపాలన శాఖ నుంచి జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. అలాగే గ్రామ, వార్డు సచివాలయాల్లో కార్యదర్శులుగా పని చేస్తూ రెండేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న వారికి ప్రొబేషన్ కల్పించి, శాశ్వత నియామకాలుగా మార్చే అంశంపైనా కసరత్తు కొనసాగుతోంది. 

  జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు.. కలెక్టర్లు గ్రామ, వార్డు సచివాలయాల కార్యదర్శుల పనితీరు, ఇతర అంశాలపై ప్రమత్వానికి సమాచారం ఇవ్వాల్సి ఉంది. మరోవైపు అన్ని శాఖల్లో ఖాళీగా ఉన్న, రాబోయే సంవత్సరంలో పదవీ విరమణ అయ్యే ఉద్యోగుల ద్వారా వాళీ అయ్యే పోస్టుల వివరాలను జిల్లాలవారీగా సేకరించి, ప్రభుత్వానికి పంపాల్సి ఉంది. వీటన్నింటితో కలిపి, ఆర్థిక శాఖ ఆమోదం మేరకు జాబ్ క్యాలెండర్ను సీఎం విడుదల చేయనున్నారు. ఆశావహ అభ్యర్డులు కోరుతున్నారు.  ఇదిలా ఉంటే.. గతేడాది, ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలల్లో మూడున్నర లక్షల మంది కిపైగా విద్యాశులు అదనంగా చేరడం తోఉపాధ్యాయుల అవసరం మరింత పెరిగింది.

   అలాగే ఈ పోస్టుల్లో అకడ మిక్  ఇన్‌స్ట్రక్టర్లను నియమిం చాలన్న ప్రతిపాదన కూడా అమలుకాలేదు. అలాగే జూనియర్ కళాశాలలు, డిగ్రీ కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, అనుబం ధ కళాశాలల్లోనూ వేలాదిగా పోస్టుల ఖాళీ గానే ఉన్నాయి. 2018లో దాదాపు రెండు వేల వరకు అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ఇవ్వగా.. న్యాయ స్థానం ఆదేశాలతో ఆ వ్యవహారం మళ్లీ మొదటికొచ్చింది. ఈ నేప థ్యంలో జన వరిలో రాబోయే జాబ్ క్యా లెండర్లో  ఈ పోస్టులన్ని భర్తీ అవుతాయని నిరుద్యోగ అభ్యర్థులు ఆశగా ఎదురు చూస్తున్నారు. అలాగే, ప్రస్తుతం ప్రభుత్వం భా ఉద్యోగాల లెక్కలు తీస్తుండటంతో జనవరిలో క్యాలెండర్ విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

              ━━━━━ • ஜ • ❈ • ஜ • ━━━━━

 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ లో గవర్నమెంట్ జాబ్స్కు ప్రిపేర్ అవుతున్నా నిరుద్యోగుల కోసమే ఈ అజారుద్దీన్ జీకే గ్రూప్స్. మీకు తెలిసిన నిరుద్యోగులు ఎవరైనా ఉంటే ప్రతి ఒక్కరికీ నోటిఫికేషన్ లు ఫార్వర్డ్ చేస్తూ ఉండండి. మేము ప్రతి రోజూ గంటల గంటల సమయం కేటాయిస్తున్నది ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగుల కోసమే. మీకు ఉపయోగపడేన ఉపయోగపడక పోయినా మీ చుట్టుపక్కల ఉన్న నిరుద్యోగులకు ప్రతి ఒక్కరికీ అందేలా షేర్ చేయండి. దానితోపాటు గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరూ మా వాట్సాప్ గ్రూప్స్ ఫేస్బుక్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. అందులో ప్రతి రోజు మెటీరియల్స్ జాబ్ నోటిఫికేషన్స్ జాబ్ కు సంబంధించిన మెటీరియల్ ఆన్లైన్ క్విజ్ నిర్వహిస్తున్నాము. ప్రతి ఒక్కరికి ఉపయోగపడతాయి. ఇది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ లో ఉన్న నిరుద్యోగులకు మంచి అవకాశం. ప్రతి ఒక్కరు ఉచితంగా మా గ్రూపులో జాయిన్ కావచ్చు.

👇👇👇👇👇👇👇👇👇👇👇👇

A.APPSC, GROUP-2, TSPSC, RRB ,BANK, SI, కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించిన 📗📘📚📖మెటీరియల్ కోసం ఈ కింద ఇచ్చిన మా వాట్సాప్ గ్రూపుల లో  ఏదో ఒక వాట్సాప్ గ్రూపు లో జాయిన్ అవ్వండి

లింక్:1👇

https://chat.whatsapp.com/EFmx1p3kmGBKwnCvii9IsR

లింక్:2👇

https://chat.whatsapp.com/Dg2YLBs9Jgk0AmaqKXF2Bm

                   ∴ ════ ∴ ❈ ∴ ════ ∴ 

B. ఉద్యోగాలకు సంబంధించిన 📋🗞️ అప్డేట్ గురించి తెలుసుకోవడానికి ఈ గ్రూప్లో జాయిన్ అవ్వండి

లింక్:1👇

https://chat.whatsapp.com/FuvzHLCYxZA4ONWH5p8Bwr

              ━━━━━━━༺༻━━━━━━━ 

C. దేశంలో విడుదలవుతున్న గవర్నమెంట్ ప్రైవేట్ జాబ్ గురించి తెలుసుకోవడానికి ఫేస్బుక్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

లింక్:1👇

https://www.facebook.com/groups/287841976124793

                  ⊰᯽⊱┈──╌❊╌──┈⊰᯽⊱ 

D. సైన్సుకు సంబంధించిన మెటీరియల్ గురించి ఈ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి

లింక్:1👇

https://chat.whatsapp.com/JJMCmtcgCPt25gGVwF2ya2

         ══════◄••❀••►══════ 

మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉద్యోగాల కోసం కష్టపడుతున్న ప్రతి ఒక్క నిరుద్యోగులకు మా అజారుద్దీన్ జి కే గ్రూప్స్ ఉపయోగపడాలి.

          ══════◄••❀••►══════


PRUDHVIINFO

@PRUDHVIINFO

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే prudhvi info

GET NOTIFIED OUR CONTENT