-->

ఇంటర్ చాలు.. వేల ఉద్యోగాలు!ఇంటర్ చాలు.. వేల ఉద్యోగాలు!

ఇంటర్మీడియట్ విద్యార్హతతోనే మంచి ఉద్యోగాలు పొందడానికి మార్గాలెన్నో ఉన్నాయి. ఆకర్షణీయ వేతనాలతోపాటు కెరియర్లో ఉన్నత స్థానానికి చేరుకోవచ్చు. ఈ అర్హతతో ఏటా క్రమం తప్పకుండా ప్రకటనలు వెలువడుతున్నాయి. వీటిలో ఆరు నెలలకు ఒకసారి విడుదలయ్యేవి ఉన్నాయి. విద్యార్థులు తమ ఆసక్తిని బట్టి కేంద్ర ప్రభుత్వ శాఖలు, విభాగాలు: రైల్వే, ఆర్మీ, నేవీ, ఏర్ ఫోర్స్, కోస్టు గార్డు మొదలైనవి ఎంచుకోవచ్చు. రాష్ట్ర స్థాయిలో పోలీస్, ఫారెస్ట్, ఎక్సైజ్ శాఖ... మొదలైన ఉద్యోగాల్లో చేరవచ్చు. చిన్న వయసులో చేరి ప్రతిభ చూపినవారు తక్కువ వ్యవధిలోనే పదిలమైన హోదాలను సొంతం చేసుకోవచ్చు.. 

   ఇంటర్ విద్యార్హతతో కేంద్ర, రాష్ట్ర స్థాయుల్లో లభిస్తోన్న కొలువుల వివరాలు చూద్దాం.... రక్షణ రంగంలోనే చేపడుతున్నారు. అందులోనూ ఎంపీసీ గ్రూపు విద్యార్థులు మేటి అవకాశాలు సొంతం చేసుకోవచ్చు. ఎంపికైన పోస్టును బట్టి శిక్షణ అనంతరం నెలకు రూ.50 వేల నుంచి లక్ష వరకు అందించే ఉద్యోగాలు కేంద్ర దళాల్లో ఉన్నాయి. కేంద్రం, రాష్ట్రంలోని ఇతర విభాగాల్లో ఉద్యోగాలు పొందేవారు. సుమారు రూ. వివేలు, ఆ పైన వేతనం ఆశించవచ్చు. సాధారణంగా అన్ని పరీక్షల్లోనూ ఆప్టిట్యూడ్, ఆంధ్ర పరిజ్ఞానం, జనరల్ నాలెడ్జ్, వర్తమాన వ్యవహారాలపై ప్రశ్నలు వస్తాయి. ఆయా పోస్టును బట్టి పరీక్ష విధానంలో కొద్ది మార్పులు ఉంటాయి.


స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో...ఎస్ఎస్సీ సీహెచ్ఎస్ఎల్

కుపైన్ హయ్యర్ సెకండరీ లెవెల్ (సీహెఎఎ) పోస్టులను స్టాప్ సెలక్షన్ కమిషన్  (ఎస్ఎస్) దాదాపు ఏటా భర్తీ చేస్తుంది. ఈ విధానంలో ఉంది. (ఎల్ డీ), జూనియర్ సెక్రటేరియల్ అసిస్టెంట్ (జీఎమ్.. పోస్టల్ అసిస్టెంట్/ సార్టింగ్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ విధులను నిర్వర్తించవచ్చు. పరీక్షలో చూసిన ప్రతిభ, స్కిల్ చేస్తారు. గ్రూపులవారు అర్హులే. 

ఎస్ఎస్సి స్టెనోగ్రాఫర్ 

కేంద్రానికి చెందిన వివిధ శాఖలు, మీ గాల్లో వైదో గ్రాఫర్ పోస్టులకు ఎఎస్ ఏడాది లేదా రెండేళ్లకు ఒకసారి ఎఎస్సి ప్రకటనలు విడుదలచేస్తోంది. ఇంటర్ లో ఉత్తీస్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ముందుగా రాత పరీక్ష నిర్వహిస్తారు. అనంతరం సైనోలో స్కిల్ టెస్టు ఉంటుంది. ఇందులో అర్హత సాధిస్తే స్టెనోగ్రాఫర్ గా విధులు నిర్వర్తించవచ్చు. వయసు 18 నుంచి 30 ఏళ్లలోపు ఉండాలి.


రైల్వేశాఖలో..ఇంటర్ విద్యార్ధతతో రైల్వే శాఖలో మంచి అవకాశాలు సొంతం చేసుకోవచ్చు. జూనియర్ క్క కు టైపిస్ట్ అకౌంట్స్ వర్క్ కు అస్, జూనియర్ టైం కీపర్, ఆన్ వర్క్, కమర్షియల్ కు టికెట్ కన్న పోస్టులకు పాటు పడవచ్చు. 18 నుంచి 30 ఏళ్లలోపు రెండు కలహం. రావచ్చు. కమర్షియల్ కం టికెట్ క్లర్క్ లెవెల్ కి ఉద్యోగం. మిగిలినవన్నీ లెవెల్ 2 ఉద్యోగాలు లెవెల్ 3. 21,700, లెవెల్ 2 పోస్టులకు రూ. 18200 మూలవేతనం అందుతుంది. "రెండు దశల్లో పోస్టు బట్టి టైప్ లేదా స్కిల్ టెస్టు ఉంటుంది. పరీక్షను తెలుగులోనూ రాసుకోవచ్చు..


రాష్ట్రస్థాయిలో...

పోలీస్, ఆటవీ, ఎక్సైజ్ శాఖల్లో ఇంటర్ విద్యార్హతతో రాష్ట్రస్థాయి. ఉద్యోగాలు పొందవచ్చు.కానిస్టేబుల్, జైలు వార్టర్, పైరిమెన్

ఈ పోస్టులకు ఇంటర్ పూర్తిచేసుకున్న అన్ని గ్రూపులవారు అర్హులే. పరీక్ష ఫిజికల్లి స్టులో అర్హత సాధించాలి. నిర్దేశిత శారీరక ప్రమాణాలు తప్పనిసరి. వయసు 1 నుంచి 21 ఏళ్ల లోపు ఉండాలి. జైలు వార్టర్, ఫైర్ మెన్ పోస్టులకు ఏళ్ల వయసు వరకు అవకాశం ఉంటుంది. రెండు లేదా మూడే కకు ఒకసారి ప్రకటన ఆశించవచ్చు. మడిపార్టుమెంట్ లో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కానిస్టేబుల్ పోస్టులకు ఇంటర్ విద్యార్ధులు పోటీ పడవచ్చు.

పారెస్ట్ సబ్ సర్వీస్

పారెస్ట్ సబ్ సర్వీస్ విభాగంలో పారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేస్తారు. వయసు 18 నుంచి 30 ఏళ్లలోపు ఉండాలి. నిర్దేశిత శారీరక ప్రమాబాలు తప్పనిసరి. పరీక్షలో చూపిన ప్రతిభ, నడక ద్వారా పోస్టులు భర్తీ చేస్తారు. ఇంటర్ అన్ని గ్రూపుల వారికి అవకాశం ఉంది.

 దేశ రక్షణ రంగంలోఏర్ ఫోర్స్ 

ఏర్మన్ మీగంలో గ్రూప్ ఎక్స్ ట్రేడుల్లో పలు ఉద్యోగాలకు ఇంటర్ పూర్తిచేసుకున్నవారు పోటీపడవచ్చు. 

* గ్రూప్ ఎక్స్ 

ఎడ్యుకేషన్ అనే ఫస్టర్ తప్ప మిగిలిన వారులకు ఇంటర్ లో మ్యాక్స్, ఫిజిక్స్, ఇంగ్లీష్ సబ్జెక్టులతో 50  శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి. ఆంగ్లంలో 50  శాతం మార్కులు ఉండాలి

* గ్రూప్ వై:

 మెడికల్ అసిస్టెంట్, మ్యుజీషియన్ కాకుండా మిగిలినవాటికి ఏదైనా గ్రూప్ లో ఇంటర్ లో కు శాతం మార్కులతో ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవచ్చు.  ఇంగ్లీష్ లో 50 శాతం తప్పనిసరి. మెడికల్ అసిస్టెంట్  ట్రిక్ కోసం బైపీసీ గ్రూతో ఇంటర్ లో 50 శాతం మార్కులతో ఉరీక్షత సాధించాలి. విడిగా ఆంగ్లంలో కు  50 శాతం మార్పులు తప్పనిసరి. అన్ని పోస్టులకు నిర్దేశిత ఎత్తు, అందుకు తగ్గ బరువు అవసరం. వయసు 17 నుంచి 7 ఏళ్లలోపు ఉండాలి. పురుషులు మాత్రమే ఆర్యులు,

ప్రకటనలు: 

ఏడాదికి రెండుసార్లు వెలువడతాయి. పరీక్షలో చూపిన ప్రతిభ, ఫిజికల్, మెడికల్ టెస్టుల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. గ్రూప్ ఎల్స్ విభాగంలో ఎంపికైన వారికి పిట్టర్, గ్రూప్ పై విభాగంలో చేరివారికి టెక్నీషియన్ ప్రీములు కేటాయిస్తారు. నాన్ టెక్నికల్ ట్రీగులో ఆకొంట్ అసిస్టెంట్, అగ్నిని స్టేషన్ అని ఫైర్ట. పరపోర్స్ పోలీస్, సెక్యూరిటీ అసి స్టెంట్, తదితర ఉద్యోగాలు ఉంటాయి. గ్రూప్ ఎక్స్ ట్రేడుల్లో ఎంపికైనవాజ విక్షణ సమయంలో నెలకు రూ. 10,000 చొప్పున ఫ్రెమెండ్ చెల్లిస్తారు. శిక్షణ అనంతరం గ్రూప్ ఎఫ్ ట్రేడుతకు గ్రేడ్ పేరో కలుపుకుని రూ. 2,100 గ్రూప్ పై ట్రేడులకు రూ.2 మూల వేతను అందిస్తారు. దీనికి ఓపి. హెచ్ ఆడనం వీరు ఇడ్లో ఎయిర్ కాప్స్ మెన్ నుంచి మాస్టర్ వారంట్ ఆఫీసర్ వరకు చేరుకు వచ్చు. ప్రతిభావంతులు ఆఫీసర్ హోదా అందుకోవడానికి అవకాశం ఉంది.

 సోల్జర్  క్లర్క్, స్టార్ కీపర్: 

ఈ పోస్టులకు మ్యాక్స్ ఇంగ్లీష్ సబ్జెక్టులతో ఇంటర్ లో ఏ శాతం మార్కులు అవసరం. అలాగే ప్రతి సర్టిస్టులోనూ 50 శాత మార్పులు తప్పనిసరి.

* సోల్జర్ టెస్:

 ఈ పోస్టులకు ఎంపీసీ గ్రూపులో 50 శాతం మార్కులతో ఇంటర్ ఉత్తీర్ణులు అర్హులు. ప్రతి సబ్జెక్టులోనూ కనీసం 40 శాతం మార్పులు ఉండాలి

* సోల్జర్ నర్సింగ్ అసి స్టెంట్:

 నర్సింగ్ అసిస్టెంట్ పోస్టులకు బైపీసీలో 50 శాతం మార్కులతో ఇంటర్ ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రతి సబ్బెస్టులోనూ 10 శాతం మార్కులు అవసరం. అన్ని పోస్టులకు వయసు 17 నుంచి 20 ఏళ్లలోపు ఉండాలి. అన్ని పోస్టులకు పురుషులే అర్హులు.

ప్రకటనలు: 

ఏడాదికి రెండుసార్లు వెలువడతాయి. పరీక్షలో చూపిన ప్రతిజ, ఏజికల్, మెడికల్ టెస్టుల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అనంతరం శిక్షణ అందించి విధుల్లోకి తీసుకుంటారు. రూ. 21,700 మూలవేతనంతోపాటు రూ.5200 మిలటర్ సర్వీస్ పే చెల్లిస్తారు. దీనికి డీఏ, హెల్తు అదనం.'


నేవీభారతీయ వాయుసేనలో ఆర్టిఫీషన్  అప్రెంటిస్, సీనియర్ సెకెండర్ రిక్రూట్పో స్టులకు ఎంపిక గ్రూప్ ఇంటర్ పూర్తి చేసినవారు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష, ఫిజికల్ టెస్టు మెడికల్ టెస్టుల ద్వారా నియామకాలు చేపడుతారు. శిక్షణ అందించి విధుల్లోకి తీసుకుంటారు. ఏడాదికి రెండుసార్లు ప్రకలునలు వెలువడతాయి. ఎంపికైన వారికి రూ.21,700 మూల వేతనం అందుతుంది. దీనికి మిలటరీ సర్వీస్ పే రూ. 5200 అదనం. ఏఏకు ఎంపికైనవారు రూ. 6000 గ్రూప్ ఎక్స్ పే టంద అదనంగా అందుకుంటారు. వీటన్నింటితోపాటు చేస్తే, హెస్ట్ ఉంటాయి. వీరు మాస్టర్ బీప్ పెట్టి ఆఫీసర్ హోదా వరకు చేరుకుంటారు.

 కోస్ట్ గార్డ్కోస్టు గార్డులో నేవిడ్ జనరల్ డ్యూటీ పోస్టులకు ఇంటర్ ఎంపీస్ గ్రూప్ విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్లో 10 శాతం మార్కులు ఉండాలి. 18 - 22 ఏళ్ల లోపు వారు అర్హులు. రాత పరీక్ష పీఠజీ, మెడికల్ టెస్టుల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఈ ప్రకటనలు ఏటా రెండుసార్లు వెలువడతాయి. ఎంపికైన వారికి రూ. 21,000 మూలవేతనం అందుతుంది. దీనికి దీషి పాజర్, ఇతర అలవెన్సులు ఆదనం. భవిష్యత్తులో వీరు ప్రధానాధికారి హోదాకు చేరుకోవచ్చు.

చదువుతోపాటు కొలువుయూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీ చేసిన) నిర్వహించే నేషనల్ డిఫెన్స్ అకాడెమీ అండ్ నేవల్ ఆ డెమీ (ఎన్ ఏ అండ్ ఎఎ) పరీక్షను మహిళలతోపాటు ఇంటర్ అన్నిలవారు రాసుకోవచ్చు. ఎంపి వారిని జీవి, బీఎస్సీ, బీలక కోర్సులను ఉచితంగా చదివిస్తారు. క్షణ అనంతరం వీరిని ఆర్మీ, నేవీ, ఏరిప్సోలో లెవెల్ 10 హోదాలో విధులు తీసుకుంటారు. అలాగే అన్నీ 100 టిక్ ఎంట్రీ నవి క్యాడెట్ ఎంట్రీ పోస్టులకు ఇంటర్ ఎంపీసీ విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటి పేరును స్కోర్, ఇంటర్వ్యూలలో నియామరాలు చేపడు తారు. వీరికి నిర్దేశిత ప్రాంచీలో బీటెక్కో ర్సు ఉచితంగా అందించి, శిక్షణ అనంతరం లెవెల్ 10 హోదాతో వీడు లోకి తీసుకుంటారు. ఈ మూడు ప్రక టనలు ఏడాదికి రెండుసార్లు చొప్పున వెలువడతాయి.


 ━━━━━━━✧❂✧━━━━━━━━━

 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ లో గవర్నమెంట్ జాబ్స్కు ప్రిపేర్ అవుతున్నా నిరుద్యోగుల కోసమే ఈ అజారుద్దీన్ జీకే గ్రూప్స్. మీకు తెలిసిన నిరుద్యోగులు ఎవరైనా ఉంటే ప్రతి ఒక్కరికీ నోటిఫికేషన్ లు ఫార్వర్డ్ చేస్తూ ఉండండి. మేము ప్రతి రోజూ గంటల గంటల సమయం కేటాయిస్తున్నది ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు కోసమే. మీకు ఉపయోగపడేన ఉపయోగపడక పోయినా మీ చుట్టుపక్కల ఉన్న నిరుద్యోగులకు ప్రతి ఒక్కరికీ అందేలా షేర్ చేయండి. దానితోపాటు గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరూ మా వాట్సాప్ గ్రూప్స్ ఫేస్బుక్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. అందులో ప్రతి రోజు మెటీరియల్స్ జాబ్ నోటిఫికేషన్స్ జాబ్ కు సంబంధించిన మెటీరియల్ ఆన్లైన్ క్విజ్ నిర్వహిస్తున్నాము. ప్రతి ఒక్కరికి ఉపయోగపడతాయి. ఇది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ లో ఉన్న నిరుద్యోగులకు మంచి అవకాశం. ప్రతి ఒక్కరు ఉచితంగా మా గ్రూపులో జాయిన్ కావచ్చు.

👇👇👇👇👇👇👇👇👇👇👇👇

JOB'S related material what's app group link

https://chat.whatsapp.com/Dg2YLBs9Jgk0AmaqKXF2Bm

━━━━━━━━━━━━━━━━━━━━━

FOR JOB UPDATES JOIN OUR WHAT'S APP GROUP

https://chat.whatsapp.com/FuvzHLCYxZA4ONWH5p8Bwr

https://chat.whatsapp.com/KeJjnJQVSWO2XzDVqa4xIb

━━━━━━━━━━━━━━━━━━━━━

FOR JOB UPDATES JOIN OUR FACEBOOK GROUP

https://www.facebook.com/groups/287841976124793

━━━━━━━━━━━━━━━━━━

SCIENCE WHAT'S APP GROUP

https://chat.whatsapp.com/JJMCmtcgCPt25gGVwF2ya2

❤️ Share if you Care ❤️

PRUDHVIINFO

@PRUDHVIINFO

Prudhviinfo is one of the leading information website aimied at helping people understand and use knowledge in bette way

GET NOTIFIED OUR CONTENT