-->

టీహెచ్ డీసీఐఎల్ లో ఖాళీలు



టీహెచ్ డీసీఐఎల్ లో 5 ఖాళీలు

భారత ప్రభుత్వానికి చెందిన టీహెచ్ డీసీ ఇండియా లిమిటెడ్(టీ హెచ్ డీసీఐఎల్)..... ఒప్పంద ప్రాతిపదికన వివిధ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టులు: 

బిజినెస్ డెవలప్ మెంట్ స్పెషలిస్ట్, హైడ్రాలజిస్ట్

అర్హత:

పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్ డిగ్రీ/ ఎంబీఏ, ఎంఈ/ఎంటెక్ ఉత్తీర్ణత. సంబంధిత పనిలో ఆనుభవం ఉండాలి.

వయసు: 

2021 నవంబరు 01 నాటికి 32 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉండాలి.

ఎంపిక:

 పర్సనల్ ఇంటర్వ్యూ దరఖాస్తు: ఆన్లైన్ ద్వారా 

దరఖాస్తులకు చివరి తేదీ: 

డిసెంబరు 07

చిరునామా:

 సీనియర్ మేనేజర్(హెమోర్ రిక్రూట్మెంట్), టీహె  డీసీ ఇండియా లిమిటెడ్, ప్రగతిపురం, బైపాస్ రోడ్, రిషికేష్249201, ఉత్తరాఖండ్, 

వెబ్ సైట్: 

www.thdc.co.in/

  ━━━━━✧❂✧━━━━━

JOB'S related material what's app group link

https://chat.whatsapp.com/Dg2YLBs9Jgk0AmaqKXF2Bm

FOR JOB UPDATES JOIN OUR WHAT'S APP GROUP

https://chat.whatsapp.com/KeJjnJQVSWO2XzDVqa4xIb

FOR JOB UPDATES JOIN OUR FACEBOOK GROUP

https://www.facebook.com/groups/287841976124793

SCIENCE WHAT'S APP GROUP

https://chat.whatsapp.com/JJMCmtcgCPt25gGVwF2ya2

❤️ Share if you Care ❤️

PRUDHVIINFO

@PRUDHVIINFO

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే prudhvi info

GET NOTIFIED OUR CONTENT