-->

SSC constable 2021 Hall tickets

 🔥SSC constable 2021 Hall tickets🔥

     


ఈ కింద ఇచ్చిన సమాచారాన్ని ఒకసారి జాగ్రత్తగా చదవండి

స్టాఫ్ సెలక్షన్ కమిషన్  కానిస్టేబుల్ 2021 కు సంబంధించిన హాల్ టికెట్లను విడుదల చేసింది. ఈ హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకునే సమయం లో ఇంకొక విషయం గుర్తు పెట్టుకోవాలి. ఎగ్జామ్స్ తేదీ వచ్చిన వాళ్లు ఏ తేదీలో ఎగ్జామ్ ఉంటుందో ఆ తేదీ వరకు కొన్ని సమయాలు ఇచ్చారు ఆ సమయంలో మాత్రమే డౌన్లోడ్ చేసుకోవాలి. ఈరోజు ఎగ్జామ్ ఉన్న వాళ్ళు ఎన్ని రోజుల ముందు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాలో వాటి లింకు కూడా కింద ఇస్తున్నాము. ప్రతి ఒక్కరు గమనించగలరు.




హాల్ టికెట్ల కోసం

                      👇👇👇👇👇👇👇👇

                      http://www.sscsr.gov.in/

              

ఎగ్జామ్ తేదీలు వచ్చిన వాళ్ళు ఏ రోజు ల మధ్య హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాలి అనేది ఈ కింద లింక్ లో ఇచ్చాము. ప్రతి ఒక్కరు గమనించగలరు

    

✍️హాల్ టికెట్  ఏ రోజు ల మధ్య డౌన్లోడ్ చేసుకోవాలి అనే సమాచారం కోసం.

     👇👇👇👇👇👇👇👇👇

        http://sscsr.gov.in/CONSTABLES-GD-2021-EXAMINATION-CBE-CANDIDATE-DECLARATION-ABOUT-DOB-IMPORTANT-NOTICE.htm


✍️పరీక్ష నిర్వహించే తేదీల గురించి తెలుసుకోవటానికి 👇👇👇

https://ajaruddineducationworld.blogspot.com/2021/11/ssc-2021-gd.html?m=1


&&&&&&&&&&&&&&&&&&&&&&&&

🇮🇳 AJARUDDIN GK GROUPS 🇮🇳 లో ప్రతిరోజు నిరుద్యోగులకు కావలసిన ఉద్యోగ సమాచారం , ఉద్యోగానికి కావలసిన మెటీరియల్, కరెంట్ అఫైర్స్, జాబ్ కు సంబంధించిన అప్డేట్స్ ప్రతిరోజు వాట్సాప్ గ్రూప్లో పంపిస్తూ ఉన్నాము. ప్రతి ఒక్కరు వాట్స్అప్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. ప్రతి ఒక్కరికి ఉపయోగపడే మెటీరియల్స్ మొదలైనవి  ఉచితంగా అందిస్తున్నాము ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోండి

          👇👇👇👇👇👇👇👇👇👇👇👇


      💐 వాట్సప్ గ్రూపు లింకు 1

         https://chat.whatsapp.com/IJyLEouZZufGwO7DzF7vLB


 💐 వాట్సప్ గ్రూపు లింకు 2

        https://chat.whatsapp.com/DDgpEfKL8A2Bvg9mi8essl


&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&


అలాగే దేశంలో విడుదలవుతున్న గవర్నమెంటు ప్రైవేట్ జాబుల గురించి తెలుసుకోవడానికి ఇప్పుడు ఈ ఫేస్ బుక్ లో కూడా జాయిన్ అవ్వండి 👇


     https://www.facebook.com/groups/287841976124793/?ref=share

PRUDHVIINFO

@PRUDHVIINFO

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే prudhvi info

GET NOTIFIED OUR CONTENT