-->

28న కేబీఎన్లో మెగా జాబ్ డ్రైవ్ | 28-11-2021



28న కేబీఎన్లో మెగా జాబ్ డ్రైవ్

విజయవాడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 28వ తేదీన కాకరపర్తి భావన్నారాయణ కళాశాల ప్రాంగణంలో మెగా జాబ్ డ్రైవ్ ను నిర్వహిస్తున్నట్లు ఆ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వీ నారాయణరావు తెలిపారు. ఆదివారం ఉదయం 10 గంటల నుంచి జాబ్ డ్రైవ్ ప్రారం భమవుతుందన్నారు. ఎస్ఎస్సీ, ఇంటర్మీడియెట్, ఐటీఐ, డిప్లొమో, బీటెక్, డిగ్రీ, పీజీ, ఫార్మశీ అర్హత కలిగిన విద్యార్థులకు ఇంటర్వ్యూలు జరుగుతాయన్నారు రిలయన్స్, హెచ్డీ ఎఫ్ సీ, ఎ ట్రానిక్స్ వంటి పలు ప్రముఖసంస్థలు ఈ డ్రైవ్ లో పాల్గొంటాయని తెలిపారు. అర్హత కలిగిన విద్యార్థులు ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ వెబ్ సైట్లో మరింత సమాచారాన్ని పొందవచ్చని పేర్కొన్నారు.

జాబ్ మేళా పేరు : 

కృష్ణా జిల్లా (CRDA ప్రాంతం) మెగా జాబ్ డ్రైవ్ 28-11-2021 @ KBN కాలేజ్-విజయవాడ.

జాబ్ మేళా వివరణ : 

కృష్ణా జిల్లా (CRDA ప్రాంతం) మెగా జాబ్ డ్రైవ్ 28-11-2021 @ KBN కాలేజ్-విజయవాడ.(వాయిదా తేదీ తర్వాత ప్రకటిస్తాము)

డ్రైవ్ ప్రారంభ తేదీ :

 28-11-2021

డ్రైవ్ ముగింపు తేదీ :

 28-11-2021

డ్రైవ్ వేదిక:

 కాకరపర్తి భావనారాయణ(KBN) కళాశాల, 9-42-104, KT రోడ్, ఎదురుగా. శ్రీనివాస మహల్, కొత్తపేట, విజయవాడ, CRDA ప్రాంతం.

వెబ్సైట్:

https://apssdc.in/home/JobsBYJobMelaId/1801

పాల్గొనే కంపెనీలు:

  1. జస్ట్డయల్
  2. ఇన్నోవ్ మూలం
  3. HDFC
  4. ARK ఫిన్‌సర్వ్
  5. మీషో
  6. రిలయన్స్ నిప్పాన్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ
  7. రాండ్‌స్టాడ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్
  8. రామ్‌కోర్ గ్రూప్
  9. యురేకా అవుట్‌సోర్సింగ్ సొల్యూషన్స్ ప్రై.లి
  10. రిలయన్స్ మార్కెట్
  11. కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్
  12. Efftronics Systems Pvt. Ltd.
  13. డామినర్
  14. అపెక్స్ అడ్వాన్స్‌డ్ జియోస్పేషియల్
  15. పిక్సెంటియా సొల్యూషన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్


 ━━━━━━━✧❂✧━━━━━━━━━

 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ లో గవర్నమెంట్ జాబ్స్కు ప్రిపేర్ అవుతున్నా నిరుద్యోగుల కోసమే ఈ అజారుద్దీన్ జీకే గ్రూప్స్. మీకు తెలిసిన నిరుద్యోగులు ఎవరైనా ఉంటే ప్రతి ఒక్కరికీ నోటిఫికేషన్ లు ఫార్వర్డ్ చేస్తూ ఉండండి. మేము ప్రతి రోజూ గంటల గంటల సమయం కేటాయిస్తున్నది ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు కోసమే. మీకు ఉపయోగపడేన ఉపయోగపడక పోయినా మీ చుట్టుపక్కల ఉన్న నిరుద్యోగులకు ప్రతి ఒక్కరికీ అందేలా షేర్ చేయండి. దానితోపాటు గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరూ మా వాట్సాప్ గ్రూప్స్ ఫేస్బుక్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. అందులో ప్రతి రోజు మెటీరియల్స్ జాబ్ నోటిఫికేషన్స్ జాబ్ కు సంబంధించిన మెటీరియల్ ఆన్లైన్ క్విజ్ నిర్వహిస్తున్నాము. ప్రతి ఒక్కరికి ఉపయోగపడతాయి. ఇది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ లో ఉన్న నిరుద్యోగులకు మంచి అవకాశం. ప్రతి ఒక్కరు ఉచితంగా మా గ్రూపులో జాయిన్ కావచ్చు.

👇👇👇👇👇👇👇👇👇👇👇👇

JOB'S related material what's app group link

https://chat.whatsapp.com/Dg2YLBs9Jgk0AmaqKXF2Bm

━━━━━━━━━━━━━━━━━━━━━

FOR JOB UPDATES JOIN OUR WHAT'S APP GROUP

https://chat.whatsapp.com/FuvzHLCYxZA4ONWH5p8Bwr

https://chat.whatsapp.com/KeJjnJQVSWO2XzDVqa4xIb

━━━━━━━━━━━━━━━━━━━━━

FOR JOB UPDATES JOIN OUR FACEBOOK GROUP

https://www.facebook.com/groups/287841976124793

━━━━━━━━━━━━━━━━━━

SCIENCE WHAT'S APP GROUP

https://chat.whatsapp.com/JJMCmtcgCPt25gGVwF2ya2

❤️ Share if you Care ❤️

PRUDHVIINFO

@PRUDHVIINFO

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే prudhvi info

GET NOTIFIED OUR CONTENT