-->

సౌత్ ఈస్టర్న్ రైల్వేలో 1785 అప్రెంటిస్టుసౌత్ ఈస్టర్న్ రైల్వేలో 1785 అప్రెంటిస్టు

కోల్‌కతాలోని సౌత్ ఈస్టర్న్ రైల్వే  వివిధ వర్క్ షాపుల్లో అప్రెంటిస్ట్ భర్తీకి నోటిఫి కేషన్ విడుదల చేసింది.

ట్రేడులు:

ఫిట్టర్, టర్నర్, ఎలక్ట్రిషియన్, వెల్డర్, మెకానిక్, మెషినిస్ట్, పెయింటర్, కేబుల్ జాయింటర్. ఖాళీలున్న వర్క్ షాట్లు: ఖరగ్  పూర్ వర్క్ షాప్, సిగ్నల్ అండ్టెలికం వర్క్ షాప్, ట్రాక్ మెషిన్ తదితరాలు

అర్హత: 

పదోతరగతితోపాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణత

వయసు: 

2022 జనవరి 01 నాటికి 15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి

ఎంపిక విధానం: 

అకడమిక్ మెరిట్ ప్రాతిపదికన ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు

దరఖాస్తు విధానం:

 ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి 

ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 

నవంబరు 15

ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 

డిసెంబరు 14

వెబ్ సైట్:

 https://www.rreser.co.in/


 ━━━━━✧❂✧━━━━━

  FOLLOW US ON INSTAGRAM

https://www.instagram.com/prudhviinfo/

FOR JOB UPDATES JOIN OUR WHAT'S APP GROUP

https://chat.whatsapp.com/KeJjnJQVSWO2XzDVqa4xIb

TELUGU STORIES WHAT'S APP GROUP

https://chat.whatsapp.com/Hwl6l6qA5zlAZARiRNQ7B0

SCIENCE WHAT'S APP GROUP

https://chat.whatsapp.com/JJMCmtcgCPt25gGVwF2ya2

❤️ Share if you Care ❤️


PRUDHVIINFO

@PRUDHVIINFO

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే prudhvi info

GET NOTIFIED OUR CONTENT