-->

లైఫ్ డిజైన్ మీ చేతుల్లోనే | Career Guidance | prudhviinfo

 


లైఫ్ డిజైన్ మీ చేతుల్లోనే!

విజన్ వైపు 'అమలు చేయని విలన్.. ఒక పగటి కల అయితే, విజన్ లేకుండా ఏదో ఒకటి అమలు చేయడం ఓ పీడకలు అనే మాటల్లోని ఆంతర్యం గమనిస్తే తత్వం బోధపడుతుంది. కలలు, లక్ష్యాలు అభిరుచులను కలిగి ఉన్న వ్యక్తులతో ప్రపంచం నిండి ఉంది. కానీ వాళ్లతో ఏం పని కాదు. ఎవరైతే కలల దిశగా సాగుతారో, లక్ష్యంపై దాడి చేయడం ప్రారంభిస్తారో వారికి ప్రపంచం రెడ్ కార్పెట్ తో స్వాగతం పలుకుతుంది. 

మైండ్ ఫుల్ నెస్

గతంలో ఏం జరిగింది? లేదా భవిష్యత్తులో ఏం జరగబోతుంది? అనే విషయాల గురించి ఆందోళన ఆస్వాదించడం చాలా ముఖ్యం. పనికి లేదా ఎవరికైనా నో చెప్పడానికి భయపడకండి. మానసిక ఆరోగ్యంపై హానికరమైన ప్రభావం పడకుండా లైఫ్ ప్లాన్ చేసుకోవాలి. ఒకవేళ వెలిబీయింగ్ పై ఏదైనా చర్య ప్రభావం చూపితే, దాన్నుంచి బయటపడే దైర్యాన్ని కలిగి ఉండాలి. మనలో కొద్దిమందికి మన పేరు. ఎక్కడి నుంచి వచ్చాం? ఏం చదువుకున్నాం? ఏం చేస్తూ ఉంటామనే విషయాలు తెలుసు. అలా మిగతావారు లేదా సమాజం అనుకుంటున్న వెర్షన్ లేదా అంచనా వేసిన వెర్షన్ ఒకటి ఉంటుంది. కానీ మన వాల్యూ బ్లూప్రింట్ను  గుర్తించగలగడం అనేది నిజమైన ట్రూ సెల్ఫ్ అలా చేయడంలోనే ఉంటుంది.

  విజయవంతం కావడానికి స్థిరంగా ఉండటంతో పాటు కార్యాచరణ, ఫలితాలను ఎప్పటికప్పుడు ట్రాక్చేయాలి. అప్పుడే జీవితంలో మార్పు జరిగిందా లేదా అని కచ్చితంగా గుర్తించవచ్చు. అయితే జీవితాన్ని డిపార్ట్ మోడ్ నుంచి బయటకు తీసుకురావడం ఒక్క రాత్రిలో జరగదు. కొత్త నైపుణ్యాలను నేర్చుకుంటూ పాత, లోతుగా ఇంజెక్ట్ అయిన అలవాట్లను మార్పు కునేందుకు సమయం పడుతుంది. అయితే దీనికి సాధన అవసరం. బైక్ రైడింగ్ నేర్చుకునేందుకు రోజులు పడుతుంది. కానీ ఆ తర్వాత డ్రైవ్ చేయగానికి అర సెకనే పడుతుంది. అలాగే కలల జీవితాన్ని రూపొందించుకునేందుకు నెలలు పట్టవచ్చు. కానీ కాన్ని పర్ఫెక్ట్ గా డిజైన్ చేసుకున్నాడు అనుకున్నది. సాధించేందుకు ఆలస్యం జరగదు. వాల్యూ బ్లూ ప్రింట్

  ఉదయం నిద్రలేచిన మెటనే ఈ-మెయిలని తనిఖీ చేయడం లేదా ఫేస్ బుక్, ఇన్‌స్టాగ్రామ్పో స్టను సోల్ చేయడం వల్ల జీవితం అంగుళం కూడా ముందుకు కదలదు. జీవితంలో లక్ష్యాలను కలిగి ఉంటే, వాటిని చేరుకోవడానికి ప్రతీరోజు నిర్దిష్ట కార్యకలాపాలను నిర్ణయించుకోవాలి. వాటిని నిజం చేసుకునేందుకు తగిన అలవాట్లను అలవరుచుకుంటూ, మార్గాలను అన్వేషించాలి. మంచి అలవాట్లే భవిష్యత్తును నిర్ణయిస్తాయని గుర్తుంచుకోవాలి. అలా కాకుండా నిత్యం రొటీన్ గా గడు. స్తుందంటే జీవితం డిఫాల్ట్ గా గడిచిపోతోందని అర్ధం.

సమయం నిర్ణయిస్తుందా?

 కాలం ఎవరి కోసం ఆగదు' అనే మాట అందరికీ తెలిసిందే. కానీ చాలా సార్లు మనం ఓ పని ప్రారం లించడానికి లేదా కలను కొనసాగించడానికి సమయంపై ఆధారపడతాం. ఉదాహరణకు.. చాలామంది మిలీనియల్స్ వ్యాపారం లేదా ఇంకేదైనా పని ప్రారంభించేందుకు తమకు తగిన వయసు లేదని వెనకడుగు వేస్తారు. అలానే మిడిల్ అండ్ ఎబౌ ఏజ్ప ర్సన్స్ తమ అభిరుచిని కొనసాగించడానికి వయసైపో యిందని అక్కడే ఆగిపోతారు. ఇది పూర్తిగా తప్పని ఇప్పటికీ చాలాసార్లు నిరూపితమైంది. 

   ప్రపంచంలోనే అత్యధికంగా సంపాదిస్తున్న యూట్యూబర్స్ లో ఒకరైన ర్యాన్ వయసు |ఏళ్లు. అంతెందుకు 90 ఏజ్ లోనూ తొలిసారి వ్యాపారాన్ని మొదలు పెట్టి విజయవంతమైన వారున్నారు. ఇవన్నీ కట్టుబాట్లకు అతీతమైనవి. గిరిగీ సుకుని కూర్చోవడం, ఎవరి పైనో నిందలు వేయడం, సమయాన్ని వృధా చేయడం మాని ముందుకు సాగాలి. ఏదైనా చేయడానికి తొందరపడొద్దు లేదా ఆలస్యం చేయొద్దనే మాటలోని వాస్తవాన్ని గ్రహించి, రియాలి టీని మెటనే గుర్తించగలగాలి. 

సిటీ ప్రోగ్రామ్  

మన మనస్సు ఒక ప్రోగ్రామబుల్ కంప్యూటర్ప్ర పంచం గురించి అందులో ఫీడ్ చేసిందే బయటకు వస్తుంది. సబ్ కాన్షియస్ మైండ్ లో నింపే సందేశాలు గురించి ఉద్దేశపూర్వకంగా లేకపోతే సిస్టమ్ లోడిఫాల్ట్ గా డిపాజిట్ చేసిన సందేశాల లోనే ప్రతికూలమైననా? అన్నదే జీవితంలో ఫలితాలను నిర్ల జీవిస్తుంటాం. ఈ సందేశాలు అనుకూలమైనవా? లేదా యిస్తుంది. ఫీడ్ బ్యాక్ నుంచి అందుకున్న ఆదేశాలను నెరవేర్చడానికి అవసరమైన వ్యక్తులు, సాధనాలు, వన రులను మన మెదడు కనుగొంటుంది. సరైన ప్రోగ్రామ్ ను ఆస్టాల్ చేస్తేనే మ్యాజిక్ జరుగుతుందని తెలుసుకోవాలి. 

    అందుకే మీ జీవితానికి ఒక మిషన్లే దా విజన్ కీలకం. మనం గేమ్ చేంజర్ అని విశ్వసిస్తే, ఆ సూత్రాలకు అనుగుణంగా వ్యవహరించాలి. కోరికలను బిగ్గరగా చెప్పండి. చేయగలిగే అత్యుత్తమమైన పని .. కోరికలను బయటకు చెప్పడం. మనం ఏం సాధించాలనుకుంటున్నామో మనం గుర్తు చేసుకోవడమే కాకుండా చుట్టూ ఉన్నవారికి కూడా చెప్పడం ఉత్తమం.


🔥మెటీరియల్స్ కోసం వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి🔥

https://chat.whatsapp.com/HbOTynErWqp33kKXpyljep


జాబ్ నోటిఫికేషన్ల కోసం ఫేస్ బుక్ లో జాయిన్ అవ్వండి. దేశంలో విడుదలవుతున్న ప్రతి ఒక్క నోటిఫికేషన్ ఈ గ్రూపులో వస్తుంది👇

https://www.facebook.com/groups/287841976124793/?ref=share

PRUDHVIINFO

@PRUDHVIINFO

Prudhviinfo is one of the leading information website aimied at helping people understand and use knowledge in bette way

GET NOTIFIED OUR CONTENT