-->

విజయవాడ (ఏపీ)లోని ది ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీఎండీసీ) ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తకి దరఖాస్తులు కోరుతోంది | jobs | prudhviinfo

 


ఏపీఎండీసీ, విజయవాడ

విజయవాడ (ఏపీ)లోని ది ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్ మెంట్  కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీఎండీసీ) ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తకి దరఖాస్తులు కోరుతోంది. "

మొత్తం ఖాళీలు: 

10 పోస్టులు: జనరల్ మేనేజర్, ఆడిషనల్ జనరల్మే నేజర్, డిప్యూటీ జనరల్ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ తదితరాలు,

అర్హత: 

ఏదైనా డిగ్రీతో పాటు సీఏ, ఐసీఎస్ ఉత్తీర్ణత. ఎంపిక

విధానం: 

ఇంటర్వ్యూ ఆధారంగా,

 దరఖాస్తు విధానం: 

ఈమెయిల్  ద్వారా

 దరఖాస్తులకు చివరి తేది:

 2021 డిసెంబరు 08.

వెట్ సైట్:

 https://apmake.ap.gov.in

PRUDHVIINFO

@PRUDHVIINFO

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే prudhvi info

GET NOTIFIED OUR CONTENT