-->

నీలిలో ఆన్లైన్ అడ్వాన్స్డ్ ట్రెయినింగ్ | jobs | prudhviinfo నీలిలో ఆన్లైన్ అడ్వాన్స్డ్  ట్రెయినింగ్

ఆన్ లైన్ అడ్వాన్స్ ప్రోగ్రామ్ లు:

 క్లౌడ్ కంప్యూటింగ్, వెబ్ అప్లికేషన్ డెవలప్ మెంట్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఆండ్రాయిడ్ అప్లికేషన్ డెవలప్ మెంట్, డిజిటల్మా ర్కెటింగ్, వెబ్ డిజైనింగ్, జావా ప్రోగ్రామింగ్, ప్రోగ్రామింగ్ ఇన్ పైథాన్, ఆటోక్కాడ్

అర్హత: 

బీఈ/ బీటెక్/ ఎంసీఏ/ ఎంటెక్ పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్నేషన్ టెక్నాలజీ విభాగాల్లో ఎమ్మెస్సీ ఉత్తీర్ణులు, సీలిట్ నుంచి ఏ/ బీ లెవెల్ గ్రాడ్యుయేట్లు; పీజీడీ సీఏ, పీజీడీఐటీ పూర్తి చేసినవారు కూడా ఆప్లయ్  చేసుకోవచ్చు. ముఖ్య సమాచారం

• ప్రోగ్రామ్ ఫీజు:

 మొదటి అయిదు ప్రోగ్రామ్ లకు ఒక్కోదానికి రూ.1600, మిగిలిన వాటికి ఒక్కోదానికి రూ.1200

• ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ:

 నవంబరు 21  ప్రింటెడ్ సర్టిఫికెట్ కోసం చెల్లించాల్సిన ఫీజు:రూ.200

• వెబ్ సైట్: 

nielit.gov.in
PRUDHVIINFO

@PRUDHVIINFO

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే prudhvi info

GET NOTIFIED OUR CONTENT