-->

ఐఐటీ మద్రాలో ప్రాజెక్ట్ స్టాఫ్ | jobs | prudhviinfo



ఐఐటీ మద్రాలో ప్రాజెక్ట్ స్టాఫ్

చెన్నైలోని ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మద్రాస్ (ఐఐటీ) ఒప్పంద ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 

15

ప్రాజెక్ట్ ఆఫీసర్లు: 

02

అర్హత: 

సంబంధిత సబ్జెకుల్లో జీఈ/బీటెక్/ఎంఈ/ఎంటెక్ఉ త్తీర్ణతతోపాటు సంబంధిత పనిలో ఆనుభవం ఉండాలి.

వయసు:

 28 ఏళ్లు మించరూడదు

జీతభత్యాలు: 

నెలకు రూ.27,500 నుంచి రూ.1,00,000 వరకు చెల్లిస్తారు 

ప్రాజెక్ట్ అసోసియేట్లు:

 05

అర్హత:

 సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్/ ఎంఈ ఎంటెక్ ఉత్తీర్ణతతోపాటు గేట్లో అర్హత సాధించి  ఉండాలి.

వయసు:

 28 ఏళ్లు మించకూడదు

జీతభత్యాలు:

 నెలకు రూ.21500 నుంచి రూ.40,000 వరకు చెల్లిస్తారు జూనియర్ టెక్నీషియన్లు: 08 కార్నర్

అర్హత:

సంబంధిత సబ్జెక్టులో ఐటీఐ/ డిప్లొమా ఉత్తీర్ణతతోపాటు అనుభవం ఉండాలి 

వయసు:

 28 ఏళ్లు మించకూడదు

జీతభత్యాలు:

 నెలకు రూ.16,000 నుంచి రూ.38,00010) వరకు చెల్లిస్తారు.

ఎంపిక విధానం: 

షార్ట్ లిస్టింగ్, టెస్ట్/ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

 దరఖాస్తు విధానం: 

ఆన్‌లైన్ఆన్లైన్లో

దరఖాస్తులకు చివరి తేదీ: 

నవంబరు 14

వెబ్సైట్:

 https://www.iitm.ac.in/


PRUDHVIINFO

@PRUDHVIINFO

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే prudhvi info

GET NOTIFIED OUR CONTENT