-->

జీఈసీఐఎల్, నోయిడాలో వివిధ పోస్టులు | jobs | prudhviinfo



 జీఈసీఐఎల్, నోయిడాలో  వివిధ పోస్టులు

భారత ప్రభుత్వ సమాచార, ప్రసార మంత్రిత్వ  శాఖకు చెందిన " నోయిడాలోని బీఈసీఐఎల్...  న్యూఢిల్లీలోని నేషనల్ కమిషన్ ఆఫ్ హోమియోపతి (ఎనసీహెచ్)లో ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాలు భర్తకి దరఖాస్తులు కోరుతోంది.

- మొత్తం పోస్టుల సంఖ్య 

115

19 పోస్టుల వివరాలు: 

సీనియర్ కన్పట్టంట్ (హోమియోపతి) - 01, కన్సల్టెంట్ (ఆర్మన్) - 01, సీనియర్ టెక్నికల్ ఆఫీసర్-01 ఆఫీస్ అసిస్టెంట్లు.- 1

 - అర్హత:

 పోస్టుల్ని అనుసరించి గ్రాడ్యుయేషన్, బీహెచ్ ఎంఎస్, ఎండీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవంతోపాటు మంచి కమ్యూనికేషన్ నైపుశ్యాలు, కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. "

 వేతనం: 

పోస్టుల్ని అనుసరించి నెలకు  ITS నుంచి రూ.10000 వరకు చెల్లిస్తారు.

- ఎంపిక విధానం:

 రాతపరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికలేపారు.

- దరఖాస్తు విధానం: 

ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

- దరఖాస్తులకు చివరి తేది: 

18.11 2721

- వెబ్ సైట్:

 www.becl.com


PRUDHVIINFO

@PRUDHVIINFO

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే prudhvi info

GET NOTIFIED OUR CONTENT