-->

ఐఐటీ గాంధీనగర్ లో ప్రాజెక్ట్ స్టాఫ్



ఐఐటీ గాంధీనగర్ లో ప్రాజెక్ట్ స్టాఫ్

గాంధీనగర్ లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ..... ఒప్పంద ప్రాతిపదికన ప్రాజెక్ట్ స్టాఫ్ భర్తీకి ప్రకటన విడుదల చేసింది.

మొత్తం ఖాళీలు: 

03

పోస్టులు: 

జూనియర్ ప్రాజెక్ట్ అకౌంటెంట్, ప్రాజెక్ట్ అసిస్టెంట్

అర్హత:

 పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లోబీటెక్/ బీఈ/ ఎంసీఏ/ఎమ్మెస్సీ(ఐటీ), ఎంకామ్/ఎంబీప(ఫైనాన్స్) ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.

వయసు: 

2021 నవంబరు 15 నాటికి 27 సంవత్సరాలు మించకుండా ఉండాలి

జీతభత్యాలు: 

నెలకు రూ.25,000 నుంచి రూ.35,000 వరకు చెల్లిస్తారు

ఎంపిక విధానం:

 రాత పరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు

దరఖాస్తు విధానం: 

ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి

దరఖాస్తులకు చివరి తేదీ: 

నవంబరు 15

వెబ్ సైట్: 

https://iiten.ac.in


PRUDHVIINFO

@PRUDHVIINFO

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే prudhvi info

GET NOTIFIED OUR CONTENT