-->

ఐఐఎం, తిరుచిరపల్లిలో 20 నాన్ టీచింగ్ పోస్టులు | jobs | prudhviinfoఐఐఎం, తిరుచిరపల్లిలో 20 నాన్ టీచింగ్ పోస్టులు

తిరుచిరపల్లిలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్లఫ్ మేనేజ్ మెంట్(ఐఐఎం).. ఒప్పంద ప్రాతిపదికనాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు 

» మొత్తం పోస్టుల సంఖ్య: 

20

» పోస్టుల వివరాలు: 

కార్పొరేట్ రిలేషన్స్ ఆఫీసర్, ఎస్టేట్ మేనేజర్, ప్లేస్ మెంట్ ఆఫీసర్, ఐటీ స పోర్ట్ ఇంజనీర్, ఐటీ టెక్నికల్ అసిస్టెంట్, జూని  హిందీ సూపర్‌ జర్, లైబ్రరీ అండ్  యర్ ఇంజినీర్ రేషన్ అసిస్టెంట్, ఎడి బోరియల్ 5 అసిస్టెంట్, అకడమిక్ అసోసియేట్.

» అర్హత: 

పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్, ఎంబీఏ/పీజీడీఎం. మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత అనుభవంతోపాటు టెక్నికల్ నైపుతోంది. పనిలో జ్యాలు ఉండాలి. మధ్య ఉండాలి.

» వయసు: 

పోస్టుల్ని అనుసరించి 35–68ఏళ్ల

» వేతనం: 

పోస్టుల్ని అనుసరించి నెలకు రూ.25,000 నుంచి రూ.1,00,000 చెల్లిస్తారు.

» ఎంపిక విధానం: 

రాతపరీక్ష/స్కిల్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

» దరఖాస్తు విధానం:

 ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

- దరఖాస్తులకు చివరి తేది: 

24.11.2021

» వెబ్ సైట్: 

https://www.iimtrichy.ac.in
PRUDHVIINFO

@PRUDHVIINFO

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే prudhvi info

GET NOTIFIED OUR CONTENT