-->

కళ్ల కింద ఏర్పడే నల్లటి వలయాలు | eye care | prudhviinfo


 

కళ్ల కింద ఏర్పడే నల్లటి వలయాలు

బ్యూటీముఖారవిందాన్ని దెబ్బతీస్తాయి. ఒత్తిడి, నిద్రలేమి... ఇలా రకరకాల కారణాల వల్ల ఇవి ఏర్పడుతుంటాయి. వీటిని దూరం చేసుకోవాలంటే...

 కళ్ల కింద నల్లటి వలయాలు పోవాలంటే....

  •   కొబ్బరి నూనె లేదా ఆల్మండ్ ఆయిల్ తో కళ్లు కింద నెమ్మదిగా చేతి వేళ్లతో రుద్దినట్టుగా మసాజ్చే యాలి. రోజు ఇలా చేస్తే ఫలితం ఉంటుంది.
  •   కొబ్బరి తురుములో కొద్దిగా నిమ్మరసం, కీరదోస గుజ్జు, ఒక టీస్పూన్ క్రీమ్ వేసి బాగా కలిపి ఫ్రిజ్ లో పెట్టాలి. తరువాత దూదితో నెమ్మదిగా కళ్ల కింద మ్కాలా అప్లై చేయాలి. ఇరవై నిమిషాల తరువాత పాలతో శుభ్రం చేసుకోవాలి. తరువాత నీళ్లతో కడిగేసుకోవాలి. - టొమాటో జ్యూస్లో నిమ్మరసం కలిపి కళ్ల కింద మర్దన చేయాలి. ఇరవై నిమిషాల తరువాత కడిగేసుకోవాలి. రోజూ ఇలా చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది.
  •   బంగాళదుంపను గుజ్జుగా చేసి లేదా ముక్కలుగా కట్చే సి కళ్లపై పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల నల్లటి వలయాలు సులభంగా తగ్గిపోతాయి.

PRUDHVIINFO

@PRUDHVIINFO

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే prudhvi info

GET NOTIFIED OUR CONTENT