-->

హైదరాబాద్ లోని మిధానిలో ఖాళీలు


 

మిధానిలో ఖాళీలు

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన హైదరాబాద్ లోని మిశ్రధాతు నిగమ్ లిమిటెడ్మి ధాని)... వివిధ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

మొత్తం ఖాళీలు: 

07

అసిస్టెంట్ మేనేజర్ (ఫైనాన్స్ అండ్ అకౌంటీ):02

అర్హత: 

గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత. ఐసీడబ్ల్యూఏఐ/ నీ ఏలో అసోసియేట్ మెంబర్ అయి ఉండాలి.సం బంధిత పనిలో ఆనుభవం ఉండాలి.

వయసు: 

30 ఏళ్లు మించకూడదు జీతభత్యాలు: ఏడాదికి రూ.09.00 లక్షల నుంచి రూ.3160 లక్షల వరకు చెల్లిస్తారు. మేనేజర్(ఫైనాన్స్ అండ్

అర్హత: 

గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత. ఐసీడబ్ల్యూఏఐ/ నీ అయి ఉండాలి. సంబంధిత పనిలో ఆనుభవం ఉండాలి.

వయసు:

 40 ఏళ్లు మించకూడదు

జీతభత్యాలు:

 ఏడాదికి రూ. 13.50 లక్షల నుంచి రూ.40,70 లక్షల వరకు చెల్లిస్తారు డిప్యూటీ మేనేజర్(ఫైనాన్స్ అండ్ అకౌంట్స్):01

అర్హత: 

గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత.

వయసు:

 45 ఏళ్లు మించకూడదు

జీతభత్యాలు:

 ఏడాదికి రూ.18 లక్షల నుంచి రూ.49.70 లక్షల వరకు చెల్లిస్తారు

ఎంపిక:

 ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. ఒకవేళ దరఖాస్తుల సంఖ్య ఎక్కుద్అ కౌంట్స్): 04 వగా వస్తే రాత పరీక్ష నిర్వహిస్తారు. ఈ పరీక్ష ఇంగ్లీష్మాధ్యమంలో ఉంటుంది.

దరఖాస్తు విధానం:

 ఆన్ లైన్ లో

దరఖాస్తులకు చివరి తేదీ:

నవంబరు 24

వెబ్ సైట్:

midhaniindia.in/


  FOLLOW US ON INSTAGRAM

https://www.instagram.com/prudhviinfo/

FOLLOW US ON  TWITTER

https://twitter.com/prudhviinfo

FOR JOB UPDATES JOIN OUR WHAT'S APP GROUP

https://chat.whatsapp.com/KeJjnJQVSWO2XzDVqa4xIb

FOR DAILY CURRENT AFFAIRS UPDATES JOIN OUR WHAT'S APP GROUP

https://chat.whatsapp.com/KeJjnJQVSWO2XzDVqa4xIb

ARE YOU A STORY LOVER JOIN OUR WHAT'S APP GROUP

https://chat.whatsapp.com/Hwl6l6qA5zlAZARiRNQ7B0


PRUDHVIINFO

@PRUDHVIINFO

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే prudhvi info

GET NOTIFIED OUR CONTENT