-->

భారత ప్రభుత్వ టీహెఎన్టీఐలో ఉద్యోగాలు




టీహెఎన్టీఐలో ఉద్యోగాలు

భారత ప్రభుత్వ బయోటెక్నాలజీ విభాగానికి చెందిన ఫరీదాబాద్ లోని ట్రాన్స్ లేషనల్ హెల్త్ సైన్స్  అండ్ టెక్నాలజీ ఇన్ స్టిట్యూట్ (టీహెచ్ఎఐ)... పలు పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు:

 05

సీనియర్ రీసెర్చ్ సైంటిస్ట్:

01

ప్రిన్సిపల్ సైంటిస్ట్: 

01

సెక్షన్ ఆఫీసర్లు: 

02

టెక్నికల్ ఆఫీసర్:

 01

అర్హత: 

పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో పీజీ/డిప్లొమా, ఎండీ/ఎంటెక్/పీహెచ్ డీ/తత్సమాన ఉత్తీర్ణత. సంబంధిత నైపుణ్యాలతో పాటు అనుభవం ఉండాలి.

వయసు: 

పోస్టుల్ని అనుసరించి 30 నుంచి 55 ఏళ్ల మధ్య ఉండాలి

జీతభత్యాలు:

 పోస్టుల్ని అనుసరించి  రూ.75,000 నుంచి రూ.1,50,000 వరకు చెల్లిస్తారు ఎంపిక విధానం: రాత పరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం: 

ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి

దరఖాస్తు ఫీజు:

 అన్ రిజర్వ్డ్, ఓబీసీ, ఈడబ్యూఎస్అ భ్యర్థులు రూ.500, ఎస్సీ/ఎస్టీ/మహిళా అభ్యర్థులు

దరఖాస్తుకు చివరి తేదీ: 

నవంబరు 15

వెబ్ సైట్:

 https://thsti.in/


  FOLLOW US ON INSTAGRAM

https://www.instagram.com/prudhviinfo/

FOLLOW US ON  TWITTER

https://twitter.com/prudhviinfo

FOR JOB UPDATES JOIN OUR WHAT'S APP GROUP

https://chat.whatsapp.com/KeJjnJQVSWO2XzDVqa4xIb

FOR DAILY CURRENT AFFAIRS UPDATES JOIN OUR WHAT'S APP GROUP

https://chat.whatsapp.com/KeJjnJQVSWO2XzDVqa4xIb

ARE YOU A STORY LOVER JOIN OUR WHAT'S APP GROUP

https://chat.whatsapp.com/Hwl6l6qA5zlAZARiRNQ7B0


PRUDHVIINFO

@PRUDHVIINFO

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే prudhvi info

GET NOTIFIED OUR CONTENT