-->

బ్యాంక్ ఆఫ్ బరోడాలో స్పెషలిస్ట్ ఆఫీసర్లు | bank of baroda

 


బ్యాంక్ ఆఫ్ బరోడాలో స్పెషలిస్ట్  ఆఫీసర్లు 

భారత ప్రభుత్వరంగ బ్యాంకు అయిన బ్యాంక్ ఆఫ్ బరోడ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగంలో కింది టెక్నికల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 

15 పోస్టులు ఖాళీలు: డేటా సైంటిస్ట్-09, డేటా ఇంజినీర్-06. అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్/ ఎంఈ/ ఎంటెక్ ఉత్తీర్ణత, అనుభవం. ఎంపిక

విధానం: 

ఆన్లైన్ టెస్ట్, సైకోమెట్రిక్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్,

ఇంటర్వ్యూ ఆధారంగా, 

దరఖాస్తు విధానం: 

ఆన్‌లైన్ ద్వారా,

దరఖాస్తులకు చివరి తేది:

 2021, డిసెంబరు 06.

వెబ్ సైట్: 

www.bankofbaroda.in/


  ━━━━━✧❂✧━━━━━

JOB'S related material what's app group link

https://chat.whatsapp.com/Dg2YLBs9Jgk0AmaqKXF2Bm

FOR JOB UPDATES JOIN OUR WHAT'S APP GROUP

https://chat.whatsapp.com/KeJjnJQVSWO2XzDVqa4xIb

FOR JOB UPDATES JOIN OUR FACEBOOK GROUP

https://www.facebook.com/groups/287841976124793

SCIENCE WHAT'S APP GROUP

https://chat.whatsapp.com/JJMCmtcgCPt25gGVwF2ya2

❤️ Share if you Care ❤️

PRUDHVIINFO

@PRUDHVIINFO

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే prudhvi info

GET NOTIFIED OUR CONTENT