-->

కాకినాడలోని జవహర్‌లాల్ నెహ్రూటెక్నలాజికల్ యూనివర్సిటీ (జేఎన్‌టీయూకే)


 

కాకినాడలోని జవహర్‌లాల్ నెహ్రూటెక్నలాజికల్ యూనివర్సిటీ (జేఎన్‌టీయూకే) 

పీహెచ్డీ ప్రోగ్రామ్ లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. ఏఐసీటీఈ డాక్టోరల్ ఫెలోషిప్ (ఏడీఎఫ్) స్కీం కింద ఈ ఫుల్ టైం ప్రోగ్రామ్ ని నిర్వహిస్తున్నారు. ఈ స్కీం వ్యవధి మూడేళ్లు. నిబంధనల మేరకు మరో ఏడాది పొడిగించే వీలుంది. మొత్తం 8 సీట్లు ఉన్నాయి. కాకినాడ జేఎన్టీయూలో పీహెచ్డీ

స్పెషలైజేషన్లు:

సివిల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్అం డ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, మెకానికల్ఇం జనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్  ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్

అర్హత:

గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత ఇంజనీరింగ్ విభాగంలో డిగ్రీ, పీజీ పూర్తిచేసి ఉండాలి. ఈ రెండు స్థాయుల్లో కనీసం 70 శాతం మార్కులు తప్పనిసరి. దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 65 శాతం మార్కులు చాలు. నెట్/ గేట్ వ్యాలిడ్ స్కోర్ ఉండాలి. టీఈక్యూఐపీ స్కీం కింద ఫ్యాకల్టీగా పనిచేస్తున్నవారికి ప్రాధాన్యం ఉంటుంది.

వయసు: 

పీహెచ్డీలో ప్రవేశం పొందేనాటికి అభ్యర్థులకు 30 ఏళ్లు మించకూడదు.

ఫెలోషిప్: 

మొదటి రెండేళ్లు నెలకు రూ.31,000: చివరి ఏడాది నెలకు రూ.35,000 ఇస్తారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకు హెమోస్ట్ ఇస్తారు. కంటింజెన్సీ గ్రాంట్ కింద ఏడాదికి రూ.15000 చెల్లిస్తారు. అభ్యర్థులు వారానికి ఎనిమిది గంటలపాటు టీచింగ్ అసిస్టెంట్ షిప్బాధ్యతలు నిర్వహించాల్సి ఉంటుంది.

దరఖాస్తుకు చివరి తేదీ:

 నవంబరు 20

వెబ్ సైట్:

www.jntuk.edu.in


  FOLLOW US ON INSTAGRAM

https://www.instagram.com/prudhviinfo/

FOLLOW US ON  TWITTER

https://twitter.com/prudhviinfo

FOR JOB UPDATES JOIN OUR WHAT'S APP GROUP

https://chat.whatsapp.com/KeJjnJQVSWO2XzDVqa4xIb

FOR DAILY CURRENT AFFAIRS UPDATES JOIN OUR WHAT'S APP GROUP

https://chat.whatsapp.com/KeJjnJQVSWO2XzDVqa4xIb

ARE YOU A STORY LOVER JOIN OUR WHAT'S APP GROUP

https://chat.whatsapp.com/Hwl6l6qA5zlAZARiRNQ7B0


PRUDHVIINFO

@PRUDHVIINFO

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే prudhvi info

GET NOTIFIED OUR CONTENT