-->

తెలంగాణ మహిళా, శిశు సంక్షేమ విభాగంలో 275 ఎక్స్ టెన్షన్ ఆఫీసర్ పోస్టులు

  తెలంగాణ మహిళా, శిశు సంక్షేమ విభాగంలో 275 ఎక్స్ టెన్షన్ ఆఫీసర్ పోస్టులు 

తెలంగాణ రాష్ట్రం, వరంగల్ ప్రాంత పరిధిలో  మహిళా, శిశు సంక్షేమ విభాగం.. ఎక్స్ టెన్షన్ ఆఫీ  సర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

» మొత్తం పోస్టుల సంఖ్య: 

275

» జోన్ల వారీగా ఖాళీలు: 

జోన్-01. కాళేశ్వరం58, జోన్- (2 : బాసర-88, జోన్-03: రాజన్న- 72, జోన్-04. భద్రాద్రి- 79.

- అర్హత:

 నిబంధనల ప్రకారం-అభ్యర్థులు  ఎస్సెస్సీ, డిగ్రీ ఉత్తీర్ణత సాధించాలి. అంగన్  వాడీ టీచర్లు(మెయిన్, మినీ) / కోఆర్డినేటర్లు/2 న్ క్లర్లు (అంగన్ వాడీ ట్రెయినింగ్ సెంటర్లు / మిడిల్ లెవల్ ట్రెయినింగ్ సెంటర్లు)/ కాంట్రాక్ట్సూపర్ వైజర్లు దరఖాస్తు చేసుకోవచ్చు.

» వయసు: 

50 ఏళ్లు మించకూడదు.

» ఎంపిక విధానం: 

రాతపరీక్షలో మెరిట్ ఆధా రంగా తుది ఎంపిక ఉంటుంది. పరీక్షా కేంద్రాలు: ఆదిలాబాద్, మంచిర్యాల, కరీంనగర్, జగిత్యాల, వరంగల్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, నిజామాబాద్.

దరఖాస్తు విధానం: 

ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు విధానం: 

ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

* దరఖాస్తులకు చివరి తేది: 

27.11.2021

” వెబ్ సైట్: 

https://wdcw.tg.nic.in

PRUDHVIINFO

@PRUDHVIINFO

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే prudhvi info

GET NOTIFIED OUR CONTENT