-->

పిల్లలు ఎదుగుతున్న క్రమంలో తండ్రి పాత్ర | పేరెంటింగ్ | art of parenting | prudhviinfo



పిల్లలు ఎదుగుతున్న క్రమంలో తండ్రి పాత్ర చాలా కీలకమవుతుంది. పిల్లలను మంచి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత తండ్రుల పైనే ఉంటుంది.

- బాధ్యతకున్న ప్రాముఖ్యతను పిల్లలకు

  • తెలియజెప్పాలి. ఎలాంటి సందర్భం అయినా బాధ్యత తీసుకోవడానికి వెనకంజ వేయకూడదని నేర్పాలి.
  •   ఫీలింగ్ ఏదైనా ఎక్స్ ప్రెస్ చేసేలా ఎంకరేజ్ చేయాలి. ఏడవాలని అనుకున్నప్పుడు ఏడవనివ్వాలి.
  •   జీవితంలో గెలుపు ఓటములు ఒక భాగం. ఓటమి వచ్చినప్పుడు కుంగిపోకూడదని తెలియజెప్పాలి. కలలను

పిల్లలకు నేర్పించాలిలా..!

దూరం చేసుకోవద్దని చెప్పాలి.

  •   కోపం ఎప్పుడూ చేటు చేస్తుంది. కోపం ఏ విషయంలోనూ మంచిది కాదనే విషయాన్ని పిల్లలకు అర్థం చేయాలి. ముఖ్యంగా షార్ట్ టెంపర్ లేకుండా చూడాలి.
  •  మహిళలను గౌరవించడం నేర్పాలి. జెంటిల్మేన్ గా ఎలా ఉండాలో నేర్పించాలి.
  •    డిగ్నిటీగా ఎలా వ్యవహరించాలో తెలియజెప్పాలి. హ్యాండ్ షేక్ ఇవ్వడం, కళ్లలోకి చూస్తూ మాట్లాడటం వంటివి కూడా నేర్పాలి. మాట్లాడే భాష విషయంలోనూ జాగ్రత్తలు నేర్పాలి.




PRUDHVIINFO

@PRUDHVIINFO

Prudhviinfo is one of the leading information website aimied at helping people understand and use knowledge in bette way

GET NOTIFIED OUR CONTENT