-->

ఏపీఎండీసీ, విజయవాడలో 10 ఖాళీలు



ఏపీఎండీసీ, విజయవాడలో 10 ఖాళీలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, విజయవాడలోని ది  ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్  లిమిటెడ్(ఏపీఎండీసీ)... ఒప్పంద ప్రాతిపదికన  ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

» మొత్తం పోస్టుల సంఖ్య: 

10

» పోస్టుల వివరాలు: 

జనరల్ మేనేజర్-01, అడిషనల్  జనరల్ మేనేజర్-02, డిప్యూటీ జనరల్  మేనేజర్-2, అసిస్టెంట్ మేనేజర్-02. చార్టర్డ్  అకౌంటెంట్-02, కంపెనీ సెక్రటరీ-01. 

అర్హత : 

ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు సీఏ, ఐసీ ఎస్ ఉత్తీర్ణులవ్వాలి. మంచి కమ్యూనికేషన్నై పుణ్యాలు,

» వయసు: 

పోస్టుల్ని అనుసరించి 30-54 ఏళ్ల  మధ్య ఉండాలి.

» వేతనం: 

పోస్టుల్ని అనుసరించి రూ.30,000  నుంచి రూ. 1,00,000 చెల్లిస్తారు.

* ఎంపిక విధానం: 

ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపి  కచేస్తారు.

» దరఖాస్తు విధానం: 

ఈమెయిల్ ద్వారా దర  ఖాస్తు చేసుకోవాలి.

» దరఖాస్తులకు చివరి తేది: 

08.12.2021 

» వెబ్ సైట్:

 www.apmdc.ap.gov.in 

PRUDHVIINFO

@PRUDHVIINFO

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే prudhvi info

GET NOTIFIED OUR CONTENT