-->

ఏపీసీపీడీసీఎల్‌లో బిజినెస్ అనలిస్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

 



ఏపీసీపీడీసీఎల్‌లో బిజినెస్ అనలిస్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్కా ర్పొరేషన్ లిమిటెడ్ (ఏపీసీపీడీసీఎల్).. ఒప్పంద ప్రాతిపదికన బిజినెస్ అనలిస్ట్ పోస్టుల భర్తీకి దర ఖాస్తులు కోరుతోంది.

పోస్టులు:

 బిజినెస్ అనలిస్ట్

అర్హతలు: 

బీటెక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ తో పాటు బిజినెస్ అడ్మిని స్టేషన్ లో మాస్టర్స్ (ఎంబీఏ) ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.

• వయసు: 

08.11.2021 నాటికి 55ఏళ్లు మించ

» దరఖాస్తు విధానం: 

ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.

• చిరునామా: 

ద చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్, ఏపీసీపీడీసీఎల్, కార్పొరేట్ ఆఫీస్, బిసైడ్ గవర్నమెంట్పా లిటెక్నిక్, ఐటీఐ రోడ్, విజయవా 2-520008

- దరఖాస్తులకు చివరి తేది: 

22.11.2021

» వెబ్ సైట్: 

www.apcpdcl.in/index.html

PRUDHVIINFO

@PRUDHVIINFO

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే prudhvi info

GET NOTIFIED OUR CONTENT