-->

ఏపీ ఇండస్ట్రీలో పోస్టులు

  

ఏపీ ఇండస్ట్రీలో పోస్టులు 

విజయవాడలోని డైరెక్టరేట్ ఆఫ్ ఇండస్ట్రీ  మినిస్టీరియల్ గ్రేడ్ సర్వీసెస్, లాస్ట్  గ్రేడ్ సర్వీసెస్ విభాగాల్లో పోస్టుల భర్తీకి  నోటిఫికేషన్ విడుదల చేసింది.

మొత్తం ఖాళీలు: 

23

• జూనియర్ అసిస్టెంట్: 

08

• రికార్డ్ అసిస్టెంట్:

 01

• ఆఫీస్ సబార్డినేట్: 

12

. వాచ్ మెన్:

01 

 స్వీపర్: 

01 

అర్హత: 

పోస్టుల్ని అనుసరించి తెలుగులో  చదవడం రాయడం, ఐదో తరగతి, ఏడో  తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీతోపాటు కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి.

వయసు: \

2021 అక్టోబరు 01 నాటికి  18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.

జీతభత్యాలు: 

పోస్టుల్ని అను సరించి నెలకు రూ.12,000. రూ.15,000 చెల్లిస్తారు

దరఖాస్తు విధానం:

 ఆఫ్ లైన్ ద్వారా

దరఖాస్తులకు చివరి తేదీ: 

నవంబరు 20

చిరునామా:

ద డైరెక్టర్ ఆఫ్ ఇండస్ట్రీస్,   ఫస్ట్ ఫ్లోర్, గవర్నమెంట్ ప్రింటింగ్ ప్రెస్  బిల్డింగ్స్ ముత్యాలమ్మపాడు, విజయవాడ-  520011

వెబ్ సైట్:

 https://www.apindustries.gov.in/APIndus/Default.aspx

 ━━━━━✧❂✧━━━━━

  FOLLOW US ON INSTAGRAM

https://www.instagram.com/prudhviinfo/

FOLLOW US ON  TWITTER

https://twitter.com/prudhviinfo

FOR JOB UPDATES JOIN OUR WHAT'S APP GROUP

https://chat.whatsapp.com/KeJjnJQVSWO2XzDVqa4xIb

FOR DAILY CURRENT AFFAIRS UPDATES JOIN OUR WHAT'S APP GROUP

https://chat.whatsapp.com/KeJjnJQVSWO2XzDVqa4xIb

ARE YOU A STORY LOVER JOIN OUR WHAT'S APP GROUP

https://chat.whatsapp.com/Hwl6l6qA5zlAZARiRNQ7B0


❤️ Share if you Care ❤️

PRUDHVIINFO

@PRUDHVIINFO

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే prudhvi info

GET NOTIFIED OUR CONTENT