-->

ఏపీ ఇండస్ట్రీస్, విజయవాడలో 23 పోస్టు



ఏపీ ఇండస్ట్రీస్, విజయవాడలో 23 పోస్టు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన విజయవా లోని డైరెక్టరేట్ ఆఫ్ ఇండస్ట్రీస్.. ఒప్పంద ప్రాతి దికన మినిస్టీరియల్ గ్రేడ్ సర్వీసెస్, లాస్ట్ గ్రేడ్ ర్వీసెస్. పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది

" మొత్తం పోస్టుల సంఖ్య: 

23

” పోస్టుల వివరాలు:

 జూనియర్ అసిస్టెంట్-18 రికార్డ్ అసిస్టెంట్-01, ఆఫీస్ సబార్డినేట్-12 వాచ్ మెన్-01, స్వీపర్-01

" అర్హత:

 పోస్టులను అనుసరించి తెలుగులో చదవడం, రాయడం, ఐదో తరగతి, 7 తరగతి, ఇంటర్మీడియెట్, ఉత్తీర్ణతతో పాటు కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి

» వయసు:

 01. 10 2021 నాటికి 18 ఏళ్ల నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీల ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు గరిష్ట వయోపరి మితిలో సడలింపు లభిస్తుంది

వేతనం:

 పోస్టులను అనుసరించి నెలకు రూ 12000 నుంచి రూ.15000 వరకూ అందిస్తారు

» ఎంపిక విధానం: 

కాంపిటెంట్ అధారిటీ అధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు

» దరఖాస్తు విధానం:

ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు 

» దరఖాస్తులకు చివరి తేది: 

20.11.202

» వెబ్ సైట్:

www.apindustries.gov.in

 ━━━━━✧❂✧━━━━━

JOB'S related meterial what's app group link

https://chat.whatsapp.com/Dg2YLBs9Jgk0AmaqKXF2Bm

FOR JOB UPDATES JOIN OUR WHAT'S APP GROUP

https://chat.whatsapp.com/KeJjnJQVSWO2XzDVqa4xIb

SCIENCE WHAT'S APP GROUP

https://chat.whatsapp.com/JJMCmtcgCPt25gGVwF2ya2

❤️ Share if you Care ❤️

PRUDHVIINFO

@PRUDHVIINFO

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే prudhvi info

GET NOTIFIED OUR CONTENT