-->

All India jobs ఇండియన్ కోస్ట్ గార్డ్లో..

ఇండియన్ కోస్ట్ గార్డ్ (నార్త్ ఈస్ట్ రీజియన్)లో కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.

మొత్తం ఖాళీలు:

 19

• పోస్టులు:

సివిలియన్ ఎంటీ డ్రైవర్, ఫిట్టర్, ఇంజిన్ డ్రైవర్

దరఖాస్తు: 

ఆఫ్లైన్ లో

• చివరితేదీ: 

ఎంప్లాయ్  మెంట్ న్యూస్ లో  ప్రకటన విడుదలైన 30 రోజుల్లో పంపాలి.

• వెబ్ సైట్

https://indiancoastguard.gov.in

పదితోనే నేవీ కొలువు 300 సెయిలర్ పోస్టులకు నోటిఫికేషన్

చిన్న వయసులోనే చక్కని ఉద్యోగాలను  అందుకునే అవకాశాన్ని కల్పిస్తోంది.. భారత  నావికా దళం. పదోతరగతి పూర్తయిన అవివా  హిత పురుష అభ్యర్థుల కోసం సెయిలర్ (మెట్రిక్రి క్రూట్)-2022 బ్యాచ్ కు నోటిఫికేషన్ ను విడు  దల చేసింది. దీని ద్వారా మొత్తం 300 పోస్టులను  భర్తీ చేయనున్నారు. రాత పరీక్ష, ఫిజికల్ టెస్టుల్లో చూపిన ప్రతిభ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి శిక్షణ అందించి విధుల్లోకి తీసుకుంటారు.

• మొత్తం పోస్టుల సంఖ్య:

300

• పోస్టుల వివరాలు: 

చెఫ్, స్టీవార్డ్, హైజినిస్ట్.  విద్యార్హతలు

* ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు  పదోతరగతి ఉత్తీర్ణతతోపాటు ఇండియన్ నేవీ నిర్దేశించిన శారీరక ప్రమాణాలు కలిగి  ఉండాలి.

* వయసు:

 01 ఏప్రిల్ 2002 నుంచి 31 మార్చి  2005 మధ్య జన్మించి ఉండాలి. ఎంపిక విధానం రాత పరీక్ష, ఫిజికల్ ఫిట్నెస్ టెస్టుల్లో అభ్యర్డులు చూపిన ప్రతిభ ఆధారంగా తుది ఎంపిక చేస్తారు.రాత పరీక్ష రాత పరీక్షను రెండు సెక్షన్లుగా ఆబ్జెక్టివ్  విధానంలో నిర్వహిస్తారు. సైన్స్, మ్యాథమెటిక్స్, జనరల్ నాలెడ్జ్ విభాగాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. మొత్తం 50 మార్కులకు-50 ప్రశ్నలుంటాయి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు కేటాయిస్తారు.  తప్పు సమాధానానికి పావు మార్కు చొప్పున  కొలువుకోత విధిస్తారు. పరీక్షసమయం 30 నిమిజాబ్స్ ఇనోషాలు. హిందీ, ఇంగ్లిలో ప్రశ్నపత్రం ఉంటుంది. పదోతరగతి స్థాయిసిలబస్ నుంచి ప్రశ్నలు అడుగుతారు. రాత పరీక్షలో ఎంపికైన వారికి ఫిజికల్ టెస్టులు ఉంటాయి. ఇందులోనూ విజయం సాధిస్తే.. మెడికల్ టెస్టు లను నిర్వహించి.. శిక్షణకు పంపుతారు. వీరికి ఐఎన్ఎస్ చిల్కాలో 12 వారాల పాటు శిక్షణ ఇస్తారు. అనంతరం బ్రాంచ్/ట్రేడు వారీగా విధుల్లోకి తీసుకుంటారు. ఫిజికల్ టెస్ట్ (పీఎఫ్టీ) అభ్యర్థులు కనీసం 157 సెంటీమీటర్ల ఎత్తు ఉండాలి. ఊపిరి పీల్చక ముందు, పీల్చిన తర్వాత ఛాతీ కొలతలో వ్యత్యాసం కనీసం 5 సెంటీమీటర్లు ఉండాలి. అలాగే 7 నిమిషాల్లో 1.6కిలో మీటర్ల పరుగు పూర్తిచేయాలి. 20 స్క్వేట్స్ అప్స్, 10 పుష్ అప్స్ తీయగలగాలి. జాబ్ ప్రొఫైల్ 

  ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారు చెఫ్, హైజి నిస్ట్, స్టీవార్డ్ విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. వీటిలో చెఫ్ పోస్టులకు ఎంపికైన వారు ఆహారాన్ని వండాలి. సంబంధిత ఆహార పదార్థాల స్టోర్ నిర్వ హణ కూడా చూసుకోవాలి. స్టీవార్డుగా ఎంపికైన వారు భోజన వడ్డన బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంటుంది. అలాగే భోజన తయారీలో పనిచేయాలి. హైజినిస్టు పోస్టులకు ఎంపికైన వారు గదులు, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం వంటివి చేయాలి. ఈ ఉద్యోగం చేస్తూనే.. వివిధ రకాల ప్రొఫెషనల్ కోర్సులను అభ్యసించే అవకాశం కూడా లభిస్తుంది. వేతనాలు సెయిలర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు శిక్షణ సమయంలో నెలకు రూ.14,600 చెల్లిస్తారు. విజయవంతంగా శిక్షణ పూర్తిచేసుకున్న వారికి డిఫెన్స్ పే మాట్రిక్స్ ఆధారంగా రూ.21,700 నుంచి రూ.69,100 వరకు వేతనంగా చెల్లిస్తారు. ముఖ్యమైన సమాచారం

* దరఖాస్తు విధానం:

 ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

* ఆన్లైన్ దరఖాసులకు చివరి తేది: 

02.11.2021

* వెబ్ సైట్:

 www.joinindiannavy.gov.in
 Police officer ranks in States

రాష్ట్రాల్లో పోలీసు అధికారి ర్యాంకులు:

గెజిటెడ్:

1) డిజిపి
2) ADG
3) IG
4) డిఐజి
5) SP (సెలక్షన్ గ్రేడ్)
6) ఎస్పీ
7) Addl. SP
8) అసిస్టెంట్ SP/DSP
9) ఇన్స్పెక్టర్

నాన్-గెజిటెడ్:

1) ఇన్స్పెక్టర్
2) సబ్ ఇన్‌స్పెక్టర్
3) అసిస్టెంట్ SI
4) హెడ్ కానిస్టేబుల్
5) సీనియర్ కానిస్టేబుల్
6) కానిస్టేబుల్

🔥మెటీరియల్స్ కోసం వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి🔥

https://chat.whatsapp.com/HbOTynErWqp33kKXpyljep

జాబ్ నోటిఫికేషన్ల కోసం ఫేస్ బుక్ లో జాయిన్ అవ్వండి. దేశంలో విడుదలవుతున్న ప్రతి ఒక్క నోటిఫికేషన్ ఈ గ్రూపులో వస్తుంది👇

https://www.facebook.com/groups/287841976124793/?ref=shareయూపీఎస్సీలో 64 ఉద్యోగాలు

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ).. వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖల్లో  ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

» మొత్తం పోస్టుల సంఖ్య: 

64

» పోస్టుల వివరాలు: 

అసిస్టెంట్ ప్రొఫెసర్-01,  అసిస్టెంట్ డిఫెన్స్ ఎస్టేట్స్ ఆఫీసర్-06, సీనియర్ సైంటిఫిక్ ఆఫీసర్-16, అసిస్టెంట్  డైరెక్టర్-33, మెడికల్ ఆఫీసర్-08.

» అర్హత: 

పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జె  క్టుల్లో డిగ్రీ, బీఈ/బీటెక్, మాస్టర్స్ డిగ్రీ  ఉత్తీర్ణతతోపాటు సంబంధిత పనిలో అనుభవం  ఉండాలి.

» వయసు: 

30-40 ఏళ్ల మధ్య ఉండాలి.

» ఎంపిక విధానం: 

రిక్రూట్‌మెంట్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు. 

» దరఖాస్తు విధానం: \

ఆన్లైన్ ద్వారా దరఖాస్తు  చేసుకోవాలి.

» దరఖాస్తులకు చివరి తేది: 

11.11.2021

» వెబ్ సైట్:

 https://www.upsconline.nic.in
ది ఏసియాటిక్ సొసైటీ, కోల్‌కతాలో 17 పోస్టులు

కోల్‌కతాలోని ది ఏసియాటిక్ సొసైటీ.. వివిధ  ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

» మొత్తం పోస్టుల సంఖ్య:

 17

» పోస్టుల వివరాలు: 

అసిస్టెంట్ లైబ్రేరియన్-02,  లోయర్ డివిజన్ క్లర్క్-09, బైండర్/మెండర్-  01, జూనియర్ అటెండెంట్-05.

» అసిస్టెంట్ లైబ్రేరియన్:

 అర్హత: మాస్టర్స్ డిగ్రీతో పాటు బ్యాచిలర్స్ డిగ్రీలో లైబ్రరీ సైన్స్/ ఇన్ఫర్మేషన్ సైన్స్ తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి. 

వయసు: 

32ఏళ్లు మించకూడదు.

» లోయర్ డివిజన్ క్లర్క్:

 అర్హత: 

టైపింగ్  నాలెడ్జ్ తోపాటు కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి. వయసు: 27 ఏళ్లు మించకూడదు. 

» బైండర్/మెండర్:

 అర్హత: 

ఏడో తరగతి  ఉత్తీర్ణతతోపాటు సంబంధిత పనిలో కనీసం  ఐదేళ్ల అనుభవం ఉండాలి. వయసు: 27 ఏళ్లు  మించకూడదు.

» జూనియర్ అటెండెంట్:

 అర్హత: ఎనిమిదో  తరగతి ఉత్తీర్ణతతోపాటు సంబంధిత పనిలో  అనుభవం ఉండాలి. 

వయసు: 

32ఏళ్లు  మించకుండా ఉండాలి.

» ఎంపిక విధానం: 

దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసి...  తుది ఎంపికచేస్తారు.

» దరఖాస్తు విధానం:

 ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

» దరఖాస్తులకు చివరి తేది: 

30.11.2021 

» వెబ్ సైట్:

 www.asiaticsocietykolkata.org 

🔥మెటీరియల్స్ కోసం వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి🔥

https://chat.whatsapp.com/HbOTynErWqp33kKXpyljep

జాబ్ నోటిఫికేషన్ల కోసం ఫేస్ బుక్ లో జాయిన్ అవ్వండి. దేశంలో విడుదలవుతున్న ప్రతి ఒక్క నోటిఫికేషన్ ఈ గ్రూపులో వస్తుంది👇

https://www.facebook.com/groups/287841976124793/?ref=shareఆయుష్ మంత్రిత్వ శాఖలో వివిధ ఖాళీలు

ఆయుష్ మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్  ప్రోగ్రామ్ మేనేజ్మెంట్ యూనిట్(సీపీఎం యూ).. ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి  దరఖాస్తులు కోరుతోంది.

» మొత్తం పోస్టుల సంఖ్య:

 07

• పోస్టుల వివరాలు:

 సీనియర్ ప్రోగ్రామ్మే నేజర్( టెక్నికల్)-01, జూనియర్ ప్రోగ్రామ్  మేనేజర్ (టెక్నికల్)-02, ప్రోగ్రామ్మే నేజర్ (అడ్మినిస్ట్రేటివ్ )-02, డేటా అసిస్టెంట్-01, మల్టీటాస్కింగ్స్టా ఫ్ (ఎంటీఎస్)-01.

» వేతనం: 

పోస్టుల్ని అనుసరించి నెలకు  రూ.16,000 నుంచి రూ.75,000 వరకు చెల్లిస్తారు.

» దరఖాస్తు విధానం:

 ఆన్లైన్లో దరఖాస్తు  చేసుకోవాలి.

» దరఖాస్తులకు చివరి తేది:

 10.11.2021

» పూర్తి వివరాలకు వెబ్ సైట్:

https://main.ayush.gov.in

🔥మెటీరియల్స్ కోసం వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి🔥

https://chat.whatsapp.com/HbOTynErWqp33kKXpyljep

జాబ్ నోటిఫికేషన్ల కోసం ఫేస్ బుక్ లో జాయిన్ అవ్వండి. దేశంలో విడుదలవుతున్న ప్రతి ఒక్క నోటిఫికేషన్ ఈ గ్రూపులో వస్తుంది👇

https://www.facebook.com/groups/287841976124793/?ref=share

 టీఎంసీ, యాక్టిక్ లో 20 పోస్టులు

నవీ ముంబైలోని టాటా మెమోరియల్సెంటర్( టీఎంసీ)కు చెందిన అడ్వాన్స్ సెంటర్ఫ ర్ ట్రీట్మెంట్, రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ ఇన్క్యాన్సర్(యా స్టిక్)... వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

» మొత్తం పోస్టుల సంఖ్య: 

20

” పోస్టుల వివరాలు: 

సైంటిఫిక్ ఆఫీసర్, మెడికల్  ఫిజిసిస్ట్, నర్సు, సైంటిఫిక్ అసిస్టెంట్, కోఆర్డినేటర్, సబ్ ఆఫీసర్ తదితరాలు.

- అర్హత:

పోస్టుల్ని అనుసరించి ఇంటర్మీడియట్,  గ్రాడ్యుయేషన్ సంబంధిత సబ్జెక్టుల్లో బీఎస్సీ, బీఈ/బీటెక్, ఎమ్మెస్సీ, పీహెచ్డీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.

» వయసు:

 పోస్టుల్ని అనుసరించి 27-45 ఏళ్ల  మధ్య ఉండాలి.

» ఎంపిక విధానం:

 రాతపరీక్ష/స్కిల్టెస్ట్/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

» దరఖాస్తు విధానం:

 ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

» దరఖాస్తులకు చివరి తేది:

 12.11 2021

 వెబ్ సైట్: 

https://actrec.gov.in
ఎలక్ట్రికల్, మెకానికల్,  నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ లో  183 ఉద్యోగాలు

నోయిడాలోని నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్   టివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

* మొత్తం పోస్టుల సంఖ్య: 

183

” పోస్టుల వివరాలు: 

జూనియర్ ఇంజనీరింగ్అ సిస్టెంట్- 109, లోకో అటెండెంట్-28.  అటెండెంట్-36, మార్కెటింగ్రి ప్రజంటేటివ్-15.

» విభాగాలు:

ప్రొడక్షన్, ఇన్‌స్ట్రుమెంటేషన్,  

» దరఖాస్తు విధానం: 

ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు   చేసుకోవాలి.

» ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 

10.11.2021 

» పూర్తి వివరాలకు వెబ్ సైట్:

www.nationalfertilizers.com🔥మెటీరియల్స్ కోసం వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి🔥

https://chat.whatsapp.com/HbOTynErWqp33kKXpyljep

జాబ్ నోటిఫికేషన్ల కోసం ఫేస్ బుక్ లో జాయిన్ అవ్వండి. దేశంలో విడుదలవుతున్న ప్రతి ఒక్క నోటిఫికేషన్ ఈ గ్రూపులో వస్తుంది👇

https://www.facebook.com/groups/287841976124793/?ref=share

ఎయిమ్స్. రాయ్ పూర్ 136 సీనియర్ రెసిడెంట్ పోస్టులు

రాయ్ పూర్ లోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్  ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)... సీనియర్రె సిడెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

” మొత్తం పోస్టుల సంఖ్య: 

138

» విభాగాలు: 

అనెస్తీషియాలజీ, అనాటమీ,  బయోకెమిస్ట్రీ, కార్డియాలజీ, మైక్రోబయాలజీ  తదితరాలు.

- అర్హత:

 సంబంధిత స్పెషలైజేషన్లలో పోస్టు  గ్రాడ్యుయేట్ మెడికల్ డిగ్రీ(ఎండీ/ఎంఎస్/  డీఎన్ / డిప్లొమా) ఉత్తీర్ణులవ్వాలి. డీఎంసీ/ డీడీసీ /ఎంసీఐ /స్టేట్ లో రిజిస్టర్ అయి ఉండాలి. 

» వయసు: 

45 ఏళ్లు మించకుండా ఉండాలి. 

» వేతనం: 

నెలకు రూ.67, 700+ ఇతర  అలవెన్సులు చెల్లిస్తారు.

” ఎంపిక విధానం: 

ఇంటర్వ్యూ ఆధారంగా  ఎంపికచేస్తారు.

* దరఖాస్తు విధానం: 

ఆన్లైన్ ద్వారా దరఖాస్తు 

* ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది:

 07.11.2021

» వెబ్ సైట్: 

www.aiimsraipur.edu.in

🔥మెటీరియల్స్ కోసం వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి🔥

https://chat.whatsapp.com/HbOTynErWqp33kKXpyljep

జాబ్ నోటిఫికేషన్ల కోసం ఫేస్ బుక్ లో జాయిన్ అవ్వండి. దేశంలో విడుదలవుతున్న ప్రతి ఒక్క నోటిఫికేషన్ ఈ గ్రూపులో వస్తుంది👇

https://www.facebook.com/groups/287841976124793/?ref=share ఐఐటీ, ఖరగ్ పూర్లో 12 ప్రొఫెషనల్  ట్రెయినీ పోస్టులు

ఖరగ్ పూర్ లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్టె క్నాలజీ (ఐఐటీ).. ఒప్పంద ప్రాతిపదికన ప్రొఫెష నల్ ట్రెయినీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

» మొత్తం పోస్టుల సంఖ్య:

 12

• అర్హత:

 లైబ్రరీ సైన్స్ లో బ్యాచిలర్స్, మాస్టర్స్  డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత కంప్యూటర్నా లెడ్జ్ ఉండాలి.

» వయసు: 

30 ఏళ్లు మించకుండా ఉండాలి. 

» స్టయిపెండ్: 

నెలకు రూ.20,000 చెల్లిస్తారు.

» దరఖాస్తు విధానం: 

ఆన్‌లైన్, ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును లైబ్రేరియన్, సెంట్రల్ లైబ్రరీ, ఐఐటీ ఖరగ్ పూర్-721302, పశ్చిమబెంగాల్ చిరునామకు పంపించాలి 

ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 

10.11.2021
- దరఖాస్తు హార్ట్ కాపీలను పంపడానికి చివరి తేది:

15.11.2021

» వెబ్ సైట్: 

http://www.itkgp.ac.in 

🔥మెటీరియల్స్ కోసం వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి🔥

https://chat.whatsapp.com/HbOTynErWqp33kKXpyljep

జాబ్ నోటిఫికేషన్ల కోసం ఫేస్ బుక్ లో జాయిన్ అవ్వండి. దేశంలో విడుదలవుతున్న ప్రతి ఒక్క నోటిఫికేషన్ ఈ గ్రూపులో వస్తుంది👇

https://www.facebook.com/groups/287841976124793/?ref=share

గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ లో 15

అప్రెంటిస్టు గోవా షిప్ యార్డ్ లిమిటెడ్.. అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

 ”మొత్తం ఖాళీల సంఖ్య: 

15

» అర్హత: 

ఎనిమిది, తొమ్మిది, పదో తరగతి ఉత్తీర్ణులవ్వాలి. 

ఆ స్టయిపెండ్:

 పదో తరగతి పూర్తిచేసిన అభ్యర్థులకు నెలకు రూ.6000, ఎనిమిది, తొమ్మిదో తరగతి పూర్తిచేసిన వారికి నెలకు రూ.5000 చొప్పున చెల్లిస్తారు.

” ఎంపిక విధానం:

 షార్ట్ లిస్టింగ్, డాక్యుమెంట్వె రిఫికేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.

* దరఖాస్తు విధానం:

 ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును చీఫ్ జనరల్మే నేజర్(హెమోర్-అడ్మిన్), గోవా షిప్ యార్డ్లి మిటెడ్, వాస్కోడగామా, గోవా-103802 చిరునామకు పంపించాలి.

» దరఖాస్తులకు చివరి తేది:

 10.11.2021

" వెబ్ సైట్:

 https://goa shipyard.in

🔥మెటీరియల్స్ కోసం వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి🔥

https://chat.whatsapp.com/HbOTynErWqp33kKXpyljep

జాబ్ నోటిఫికేషన్ల కోసం ఫేస్ బుక్ లో జాయిన్ అవ్వండి. దేశంలో విడుదలవుతున్న ప్రతి ఒక్క నోటిఫికేషన్ ఈ గ్రూపులో వస్తుంది👇

https://www.facebook.com/groups/287841976124793/?ref=share

ఎపిపిఎస్సీలో పోస్టులు

విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఎపిపిఎస్సీ) ఎపి సర్వే అండ్ లాండ్ రికార్డ్స్, సమాచార సర్వీస్ విభాగాలోల కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది.

మొతం ఖాళీలు : 

100 పోస్టుల వివరాలు : అసిస్టెంట్ డైరెక్టర్లు - 06, డిపిఆర్ ఓ-04.

అర్హత :

 అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టులకు సివిల్ ఇంజినీరింగ్ లో బిఈ/బీటెక్, డిపిఆర్ ఓ పోస్టులకు ఏదైనా డిగ్రీ/జర్నలిజంలో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత.

వయసు:

01.07.2021 నాటికి 18 నుంచి 42 సంవత్సరాల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం : 

రాత పరీక్ష (కంప్యూటర్ బేస్డ్) ఆధారంగా నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం : 

ఆన్లైన్ ద్వారా,

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 

అసిస్టెంట్ డైరెక్టర్లు - 2021, అక్టోబరు 22. డిపిఆర్‌డీ

పోస్టులు : 

2021, అక్టోబరు 19.

దరఖాస్తులకు చివరి తేది:

 అసిస్టెంట్ డైరెక్టర్లు - 2021. నవంబరు 12

 డిపిఆర్ ఓ పోస్టులు - 2021. నవంబరు 09

🔥మెటీరియల్స్ కోసం వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి🔥

https://chat.whatsapp.com/HbOTynErWqp33kKXpyljep

జాబ్ నోటిఫికేషన్ల కోసం ఫేస్ బుక్ లో జాయిన్ అవ్వండి. దేశంలో విడుదలవుతున్న ప్రతి ఒక్క నోటిఫికేషన్ ఈ గ్రూపులో వస్తుంది👇

https://www.facebook.com/groups/287841976124793/?ref=shareఇండియన్ ఆర్మీ ఎన్ సిసి స్పెషల్ ఎంట్రీ కోర్సు 

ఇండియన్ ఆర్మీ.. షార్ట్ సర్వీస్ కమిషన్ ( ఎఎపీ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఇందుకుగాను ఎపీపీ స్పెషల్ ఎంట్రీ స్కీం 51వ గోర్సు (ఏప్రిల్ 2022) నోటిఫికేషన్ విడుదల చేసింది. అవివాహిత పురుషులు, మహిళలు వీటికి అర్జులు, షార్ట్ సర్వీస్ కమిషన్ ఎస్ఎస్) ఆఫీసర్లు

మొత్తం ఖాళీలు:

 55

1) ఎపీపీ మెన్:

 55 (జనరల్ కేటగిరీ-45, యుద్ధ ప్రమాదాల్లో గాయపడ్డ ఆర్మీలో సిబ్బందికి-05)

2) ఎపీపీ ఉమెన్:

 05 (జనరల్ కేటగిరీ-04. యుద్ధ ప్రమాదాల్లో గాయపడ్డ ఆర్మీ సిబ్బందికి-01);

 ఆర్హత:

 ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. దీంతోపాటు ఎస్ సీపీసీ సర్టిఫికెట్ ఉండాలి. నిర్దేశించిన శారీరక ప్రమాణాలు తప్పనిసరి. యుద్ధ ప్రమాదాల్లో గాయపడ్డ ఆర్మీ సిబ్బందికి కనీసం 50% మార్కులతో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. వీరిక్ ఎన్ సీసీసీ సర్టిఫికెట్ ఉండాల్సిన అవసరం లేదు. ఉద్యోగ నోటిఫికేషన్లు

ఎంపిక:

 పార్ట్ టెస్టింగ్, ఎస్ఎస్ బీ ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్ ఆధారం గా,

దరఖాస్తు విధానం:

 ఆన్‌లైన్ ద్వారా.

దరఖాస్తులకు చివరి తేది: 

20201 నవంబరు 03.

వెబ్ సైట్:

 https:joinindianarmy.nic.in/

https://www.facebook.com/groups/287841976124793/?ref=share ఏపిపిఎస్సీ-190 అసిస్టెంట్ ఇంజినీర్లు

విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎపీపీఎస్సీ) వివిధ ఇంజినీరింగ్ విభాగాల్లో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది."

మొత్తం ఖాళీలు: 

190 క్యారీ ఫార్వర్డ్ కాళీలు-35, రాణా కాళీలు-155)

విభాగాలు: 

సివిల్, ఈఎనీ, మెకానికల్,

సర్వీసులు: ఏపీ ఆర్ డబ్ల్యూ ఎస్ అండ్ ఎస్ ఇంజినీరింగ్ సబార్డినేట్ సర్వీస్, పీహెచ్ అండ్ ఎంఈ సబార్డినేట్ సర్వీస్

తదితరాలు.

అర్హత:

 పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజినీరింగ్ డిప్లొమా, బీఈ, బీటెక్, ఎల్ ఈ తత్సమాన ఉత్తీర్ణత.

వయసు: 

01.07.2021 నాటికి 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం:

 కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ బీట్) ఆధారంగా,

దరఖాస్తు విధానం: 

ఆన్ లైన్ ద్వారా, దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 2021, అక్టోబరు 21.

దరఖాస్తులకు చివరి తేది: 

2021, నవంబరు 11.

వెబ్ సైట్:

 https:psc.ap.gov.in/

🔥మెటీరియల్స్ కోసం వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి🔥

https://chat.whatsapp.com/HbOTynErWqp33kKXpyljep

జాబ్ నోటిఫికేషన్ల కోసం ఫేస్ బుక్ లో జాయిన్ అవ్వండి. దేశంలో విడుదలవుతున్న ప్రతి ఒక్క నోటిఫికేషన్ ఈ గ్రూపులో వస్తుంది👇

https://www.facebook.com/groups/287841976124793/?ref=shareఎన్వీఎస్, హైదరాబాద్లో వివిధ ఖాళీలు

హైదరాబాద్ లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్న్యూ ట్రిషన్ (ఎఎఎస్)... ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

» మొత్తం పోస్టుల సంఖ్య: 

06

» పోస్టుల వివరాలు: 

ప్రాజెక్ట్ ఫీల్డ్ వర్కర్-05, ప్రాజెక్ట్ ఫీల్డ్ అటెండెంట్-01.

" ప్రాజెక్ట్ ఫీల్డ్ వర్కర్: అర్హత :

 సైన్స్ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి. వయసు: 30ఏళ్లు మించకూడదు.

 వేతనం

 నెలకు రూ.20,000 ప్రాజెక్ట్ ఫీల్డ్ అటెండెంట్: 

అర్హత: 

పదో తరగతి! తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి. ఫీల్డ్ అనుభవంతోపాటు తెలుగులో స్పష్టంగా మాట్లాడగలగాలి.

వయసు: 

25ఏళ్లు మించకూడదు. వేతనం నెలకు రూ.16,000 చెల్లిస్తారు.

» ఎంపిక విధానం: 

ఆన్లైన్ ఇంటర్వ్యూ ఆధా రంగా ఎంపిక చేస్తారు..

» దరఖాస్తు విధానం:

 ఈమెయిల్ ద్వారా దర ఖాస్తు చేసుకోవాలి.

" దరఖాస్తులకు చివరి తేది: 

08.11.2021

" వెబ్ సైట్: 

https://www.nin.res.in🔥మెటీరియల్స్ కోసం వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి🔥

https://chat.whatsapp.com/HbOTynErWqp33kKXpyljep

జాబ్ నోటిఫికేషన్ల కోసం ఫేస్ బుక్ లో జాయిన్ అవ్వండి. దేశంలో విడుదలవుతున్న ప్రతి ఒక్క నోటిఫికేషన్ ఈ గ్రూపులో వస్తుంది👇

https://www.facebook.com/groups/287841976124793/?ref=shareకర్నూలు జిల్లా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖలో వివిధ ఖాళీలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన కర్నూలు  జిల్లా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వ  ర్యంలో నిర్వహిస్తున్న దిశ సఖి వన్ స్టాప్ సెంట  లో ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దర 

» మొత్తం పోస్టుల సంఖ్య:

 03/

3 పోస్టుల వివరాలు:

 పారామెడికల్ పర్సనల్-02, 

పారామెడికల్ పర్సనల్: 

అర్హత:

 పారామెడికల్  పర్సనల్ డిగ్రీ సబ్జెక్టుగా బీఎస్సీ/ బీఎస్సీ (నర్సిం గ్/జీఎస్ఎం ఉత్తీర్ణతతో పాటు సంబంధిత  పనిలో అనుభవం ఉండాలి. 

వయసు:

18  నుంచి 39 ఏళ్ల మధ్య ఉండాలి. వేతనం నెలకు  రూ. 12,000 చెల్లిస్తారు.

» ఐటీ స్టాప్:

 అర్హత: 

కంప్యూటర్ డిప్లొమా/ ఐటీ  ఉత్తీర్ణులవ్వాలి. డేటా మేనేజ్ మెంట్ పనిలో కనీసం మూడేళ్ల అనుభవం ఉండాలి. 

వయసు:  

18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. 

వేతనం 

నెలకు రూ. 12,000 చెల్లిస్తారు.

» దరఖాస్తు విధానం: 

ఆన్లైన్ ద్వారా దరఖాస్తు  చేసుకోవాలి. ఖాస్తులు కోరుతోంది. ఐటీ స్టాఫ్-01,

» దరఖాస్తు ప్రారంభ తేది:

 28.10.2021

- దరఖాస్తులకు చివరి తేది: 

08.11.2021

" వెబ్ సైట్: 

https://kurnool.ap.gov.in

🔥మెటీరియల్స్ కోసం వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి🔥

https://chat.whatsapp.com/HbOTynErWqp33kKXpyljep

జాబ్ నోటిఫికేషన్ల కోసం ఫేస్ బుక్ లో జాయిన్ అవ్వండి. దేశంలో విడుదలవుతున్న ప్రతి ఒక్క నోటిఫికేషన్ ఈ గ్రూపులో వస్తుంది👇

https://www.facebook.com/groups/287841976124793/?ref=share

 యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో 52 టీచింగ్ పోస్టులు

హైదరాబాద్లోని కేంద్రీయ విశ్వవిద్యాలయ మైస యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ (యూఓహేచ్).. స్పెషల్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా బ్యాక్లా గ్ రిజర్వ్డ్ టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

" మొత్తం పోస్టుల సంఖ్య: 

52

» పోస్టుల వివరాలు: 

ప్రొఫెసర్లు -16, అసోసియేట్ప్రొ ఫెసర్లు-31, అసిస్టెంట్ ప్రొఫెసర్లు-05.

» విభాగాలు:

 మ్యాథమేటిక్స్ అండ్ స్టాటిస్టిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయోకెమిస్ట్రీ, ప్లాంట్ సైన్సెస్తదితరాలు.

అర్హత:

 పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జె కుల్లో మాస్టర్స్ డిగ్రీ, పీహెచ్డీ ఉత్తీర్ణులవ్వాలి. టీచింగ్/పరిశోధన అనుభవం ఉండాలి. 

» ఎంపిక విధానం: 

విద్యార్హతలు, అనుభవం, ఇంటర్వ్యూ, ఇతర వివరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.

» దరఖాస్తు విధానం:

 ఆన్ లైన్/ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులను యూనివర్శిటీ ఆఫ్ హైదరాబాద్, గచ్చిబౌలి, హైదరా బాద్-500016 చిరునామకు పంపించాలి.

* దరఖాస్తు హార్డ్ కాపీలను పంపడానికి చివరి తేది:

31.12.2021

» వెబ్ సైట్: 

www.uohyd.ac.in

🔥మెటీరియల్స్ కోసం వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి🔥

https://chat.whatsapp.com/HbOTynErWqp33kKXpyljep

జాబ్ నోటిఫికేషన్ల కోసం ఫేస్ బుక్ లో జాయిన్ అవ్వండి. దేశంలో విడుదలవుతున్న ప్రతి ఒక్క నోటిఫికేషన్ ఈ గ్రూపులో వస్తుంది👇

https://www.facebook.com/groups/287841976124793/?ref=share

 ఎన్‌ఎస్, హైదరాబాద్ లో  11 ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టులు

హైదరాబాద్ లోని ఐసీఎంఆర్-నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (నిన్).. ఒప్పంద ప్రాతిపది ప్రాతిపదికన ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

» మొత్తం పోస్టుల సంఖ్య:

 11

" ప్రాజెక్ట్ టెక్నికల్ ఆఫీసర్(కమ్యూనికేషన్);

అర్హత: 

కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో  గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవంతోపాటు ఇంగ్లిష్ పై పట్టు

ఉండాలి.

 వయసు:

 30 ఏళ్లు మించకూడదు.

వేతనం :

నెలకు రూ.32,000 చెల్లిస్తారు.

» ప్రాజెక్ట్ అసిస్టెంట్లు: 

అర్హత: సంబంధిత సబ్జె  క్టుల్లో గ్రాడ్యుయేషన్/మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణుల  వ్వాలి. సంబంధిత పనిలో కనీసం ! మూడేళ్ల  అనుభవం ఉండాలి. స్థానిక భాష వచ్చి ఉండాలి. వయసు: 30ఏళ్లు మించకూడదు. 

వేతనం నెలకు రూ.31,000 చెల్లిస్తారు. 

ప్రాజెక్ట్ ఫీల్డ్ వర్కర్

: అర్హత:

 సైన్స్ సబ్జెక్టుల్లో  ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో రెండేళ్ల అనుభవం ఉండాలి. వయసు:  30 ఏళ్లు మించకూడదు. వేతనం నెలకు  రూ.18,000  చెల్లిస్తారు.

- ఎంపిక విధానం: 

ఆన్లైన్ ఇంటర్వ్యూ ఆధా  రంగా ఎంపికచేస్తారు.

 » దరఖాస్తు విధానం: 

ఈమెయిల్ ద్వారా దర  ఖాస్తు చేసుకోవాలి.

» దరఖాస్తులకు చివరి తేది:

08.11.2021 

» వెబ్ సైట్:

 https://www.nin.res.in
🔥మెటీరియల్స్ కోసం వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి🔥

https://chat.whatsapp.com/HbOTynErWqp33kKXpyljep

జాబ్ నోటిఫికేషన్ల కోసం ఫేస్ బుక్ లో జాయిన్ అవ్వండి. దేశంలో విడుదలవుతున్న ప్రతి ఒక్క నోటిఫికేషన్ ఈ గ్రూపులో వస్తుంది👇

https://www.facebook.com/groups/287841976124793/?ref=share

 కొంకణ్ రైల్వేలో 139 అప్రెంటిస్టు

కొంకణ్ రైల్వే కార్పొరేషన్ లిమిటెడ్ (కేఆర్‌సీఎల్).. వివిధ విభాగాల్లో డిప్లొమా, గ్రాడ్యుయేట్  అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

» మొత్తం ఖాళీల సంఖ్య: 

139

ఖాళీల వివరాలు: 

డిప్లొమా అప్రెంటిస్-52, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్-87.

» డిప్లొమా అప్రెంటిస్: 

విభాగాలు: సివిల్, ఎలక్ట్రి  కల్, అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్  డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి. 2019, 2020, 2011  లలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు మాత్రమే దరఖా  స్తుకు అర్హులు. వయసు: 01.10.2021 నాటికి 18-25 ఏళ్ల స్టయిపెండ్: నెలకు రూ.9542 చెల్లిస్తారు.

» గ్రాడ్యుయేట్ అప్రెంటిస్: విభాగాలు: 

సివిల్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యూనికే నాలుగేళ్ల ఇంజనీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. 

వయసు:

 01.10.2021 నాటికి 18-25 ఏళ్ల  మధ్య ఉండాలి.

» స్టయిపెండ్: 

నెలకు రూ.4984 చెల్లిస్తారు. 

» ఎంపిక విధానం: 

డిప్లొమా, ఇంజనీరింగ్  డిగ్రీలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపి  కచేస్తారు..

* దరఖాస్తు విధానం: 

ఆన్లైన్ ద్వారా దరఖాస్తు  చేసుకోవాలి.

 దరఖాస్తులకు చివరి తేది:

 22.11.2021 

» వెబ్ సైట్: 

https://konkanrailway.com డీఎంహెచవో, కృష్ణాలో స్పెషలిస్ట్ మెడికల్ ఆఫీసర్ పోస్టులు 

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన కృష్ణా  జిల్లా (మచిలీపట్నం) వైద్య, ఆరోగ్యశాఖాధికారి  కార్యాలయం (డీఎంహెవో)... ఒప్పంద ప్రాతిపదికన  కన స్పెషలిస్ట్ మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దర  ఖాస్తులు కోరుతోంది.

"మొత్తం పోస్టుల సంఖ్య:

 09

ఈ పోస్టుల వివరాలు: 

పీడియాట్రిషియన్-01,
ఇబ్ స్టేట్రిక్స్ - గైనకాలజిస్ట్- 06,
 అనెస్తీషియా

అర్హత: 

ఎంబీబీఎస్ తో పాటు సంబంధిత స్పెష  లైజేషన్లలో పీజీ డిగ్రీ/డీఎన్‌బీ /డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి. ఎంసీఐ/ఏపీ స్టేట్ మెడికల్ కౌన్సి  లో రిజిస్టర్ అయి ఉండాలి.

వేతనం: 

నెలకు రూ.1,10,000 చెల్లిస్తారు. 

 ఎంపిక విధానం: 

వాన్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

వాజన్ తేదీలు:

 2021 అక్టోబర్ 25 నుంచి 31  వరకు

 వేదిక: 

జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి కార్యాల  యం(డీఎంహెవో), కృష్ణా, మచిలీపట్నం.

 దరఖాస్తులకు చివరి తేది:

 31.10.2021

ఈ వెబ్ సైట్:

 https://krishna.ap.gov.in 

🔥మెటీరియల్స్ కోసం వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి🔥

https://chat.whatsapp.com/HbOTynErWqp33kKXpyljep

జాబ్ నోటిఫికేషన్ల కోసం ఫేస్ బుక్ లో జాయిన్ అవ్వండి. దేశంలో విడుదలవుతున్న ప్రతి ఒక్క నోటిఫికేషన్ ఈ గ్రూపులో వస్తుంది👇

https://www.facebook.com/groups/287841976124793/?ref=share

PRUDHVIINFO

@PRUDHVIINFO

Prudhviinfo is one of the leading information website aimied at helping people understand and use knowledge in bette way

GET NOTIFIED OUR CONTENT