ఓయూలో దూర విద్య కోర్సులు
- పీజీ కోర్సులు
ఎంబీఏ కోర్సు వ్యవధి రెండేళ్లు,
అర్హత:
కనీసం 50 శాతం మార్కులతో ఏదైనా గ్రాడ్యుయేషన్(10+2+3 విధానంలో) ఉత్తీర్ణత. బీసీ/ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 45 శాతం మార్కులుంటే చాలు.
ఎంపిక:
టీఎస్ ఐసెట్ 2021/ఏపీ ఐసెట్ 2021లో ఉత్తీర్ణత లేదా పీజీఆర్ఆర్‌సీడీఈ, ఓయూ నిర్వహించిన ప్రవేశ పరీక్షలో అర్హత పొంది ఉండాలి.
ఎంసీఏ:
కోర్సు వ్యవధి రెండేళ్లు
అర్హత:
50 శాతం మార్కులతో ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ(10-243, లేదా 10+24, 10-3+3 విధానాల్లో) ఉత్తీర్ణత. బీసీ/ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 45 శాతం మార్కులుంటే చాలు.
ఎంపిక:
టీఎస్ సెట్ 2021/ఏపీ ఐసెట్ 2021లో ఉత్తీర్ణత లేదా పీజీఆర్ఆర్‌సీడీఈ, ఓయూ నిర్వహించిన ప్రవేశ పరీక్షలో అర్హత పొంది ఉండాలి. ఎంఏ(ఉర్దూ (హిందీ/తెలుగు/
సంస్కృతం/ఇంగ్లీష్):
కోర్సు వ్యవధి రెండేళ్లు,
అర్హత:
ఏదైనా గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత. ఎంఏ (ఫిలాసఫీ/సోషియాలజీ/పబ్లిక్ పర్సనల్మే నేజిమెంట్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్): కోర్సువ్యవధి రెండేళ్లు
అర్హత:
ఎవరైనా గ్రాడ్యుయేట్ ఫ్యాకల్టీ ఎంఏ (ఎకనామిక్స్/పొలిటికల్ సైన్స్/హిస్టరీ/
సైకాలజీ):
కోర్సు వ్యవధి రెండేళ్లు,
అర్హత:
అభ్యర్థులు డిగ్రీ స్థాయిలో సంబంధిత సబ్జెక్టును చదివి ఉండాలి. ఎంఏ ఎకనామిక్స్) కోర్సుకు బీకాం ఉత్తీర్ణులైనవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంకాం:
కోర్సు వ్యవధి రెండేళ్లు
అర్హత:
బీకాంలో ఉత్తీర్ణత.
ఎమ్మెస్సీ (మేథమెటిక్స్):
కోర్సు వ్యవధి రెండేళ్లు.
అర్హత:
సంబంధిత సబ్జెక్టులో గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత.
ఎమ్మెస్సీ(స్టాటిస్టిక్స్):
కోర్సు వ్యవధి రెండేళ్లు.
అర్హత:
మేడ్స్, స్టాటిస్టిక్స్ సబ్జెక్టులతో గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత. కోర్సులు
» యూజీ కోర్సులు
బీఏ కోర్సు వ్యవధి మూడు సంవత్సరాలు
అర్హత:
ఇంటర్మీడియట్ లేదా తత్సమానం ఉత్తీర్ణత బీఏ(మేథమెటిక్స్ అండ్ స్టాటిస్టిక్స్): కోర్సు వ్యవధి మూడు సంవత్సరాలు
అర్హత:
మేడ్స్ ఒక సబ్జెక్టుగా ఇంటర్మీడియట్ లేదా తత్సమానం ఉత్తీర్ణత
బీకాం(జనరల్):
కోర్సు వ్యవధి మూడు సంవత్సరాలు
అర్హత:
ఇంటర్మీడియట్ లేదా తత్సమానం ఉత్తీర్ణత బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్
(బీబీఏ):
కోర్సు వ్యవధి మూడు సంవత్సరాలు
అర్హత:
ఇంటర్మీడియట్ లేదా తత్సమానం
ఉత్తీర్ణత
పీజీ డిప్లొమా కోర్సులు పీజీ డిప్లొమా
ఇన్ మేథమెటిక్స్:
కోర్సు వ్యవధి ఏడాది
అర్హత:
సంబంధిత సబ్జెక్టుతో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఫ్యాకల్టీ పీజీ డిప్లొమా ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్
టీచింగ్:
కోర్సు వ్యవధి ఏడాది
అర్హత:
సంబంధిత సబ్జెక్టుతో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన ఫ్యాకల్టీ ఫ్యాకల్టీ
పీజీ డిప్లొమా ఇన్ బిజినెస్ మేనేజ్మెంట్:
కోర్సు వ్యవధి ఏడాది
అర్హత:
ఎవరైనా గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన ఫ్యాకల్టీ
పీజీ డిప్లొమా ఇన్ బయోఇన్ఫర్మాటిక్స్:
కోర్సు వ్యవధి ఏడాది
అర్హత:
కనీసం 50 శాతం మార్కులతో బీఎస్సీ/ఎమ్మెస్సీ/బీఎస్సీ(ఆగ్రి/బీఫార్మసీ /బీవీఎస్సీ/ ఎంబీబీఎస్/బీడీఎస్/బీఏఎంఎస్/ బీయూఎంఎస్/బీహెచ్ఎంఎస్/బీఈ
ఉత్తీర్ణత:
పీజీ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్
(రెండు సెమిస్టర్లు):
కోర్సు వ్యవధి ఏడాది
అర్హత:
ఎవరైనా గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన
దరఖాస్తు విధానం:
ఆన్‌లైన్‌లో
దరఖాస్తులకు చివరి తేదీ:
డిసెంబరు 15
వెబ్ సైట్:
━━━━━✧❂✧━━━━━
JOB'S related material what's app group link
https://chat.whatsapp.com/Dg2YLBs9Jgk0AmaqKXF2Bm
FOR JOB UPDATES JOIN OUR WHAT'S APP GROUP
https://chat.whatsapp.com/KeJjnJQVSWO2XzDVqa4xIb
FOR JOB UPDATES JOIN OUR FACEBOOK GROUP
https://www.facebook.com/groups/287841976124793
SCIENCE WHAT'S APP GROUP
https://chat.whatsapp.com/JJMCmtcgCPt25gGVwF2ya2