-->

మహిళా, శిశుసంక్షేమ విభాగంలో 275 ఖాళీలు



మహిళా, శిశుసంక్షేమ విభాగంలో 275 ఖాళీలు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని వరంగల్ ప్రాంత పరిధిలో ఉన్న మహిళా, శిశు సంక్షేమ విభాగం కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టు: 

ఎటెన్షన్ ఆఫీసర్లు జోన్లవారీగా ఖాళీలు 

జోన్-1: 

కాళేశ్వరం 56 

జీన్-2 

బాసర-68

జోన్-3

 రాజన్న,72

జోన్-4:

 భద్రాద్రి-79

అర్హత:

 నిబంధనల ప్రకారం అభ్యర్థులు ఎస్సెస్సీ డిగ్రీ ఉత్తీర్ణత సాధించాలి. అంగన్‌వాడీ టీచర్లు(మెయిన్, మినీ)/కో ఆర్డినేటర్లు/ఇన్ స్ట్రక్టర్లు( అంగన్‌వాడీ ట్రెయినింగ్ సెంటర్లు/ మిడిల్ లెవెల్ ట్రెయినింగ్ సెంటర్లు) కాంట్రాక్ట్ సూపర్‌వైజర్లు దరఖాస్తు చేసుకోవచ్చు.

వయసు: 

50 ఏళ్లు మించకూడదు

ఎంపిక:

 రాతపరీక్షలో మెరిట్ ఆధారంగా

దరఖాస్తు విధానం:

 ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు: 

రూ.200

దరఖాస్తుకు చివరి తేదీ: 

నవంబరు 27

వెబ్ సైట్:

 https://wdcw.tg.nic.in/


 ━━━━━━━✧❂✧━━━━━━━━━

 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ లో గవర్నమెంట్ జాబ్స్కు ప్రిపేర్ అవుతున్నా నిరుద్యోగుల కోసమే ఈ అజారుద్దీన్ జీకే గ్రూప్స్. మీకు తెలిసిన నిరుద్యోగులు ఎవరైనా ఉంటే ప్రతి ఒక్కరికీ నోటిఫికేషన్ లు ఫార్వర్డ్ చేస్తూ ఉండండి. మేము ప్రతి రోజూ గంటల గంటల సమయం కేటాయిస్తున్నది ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు కోసమే. మీకు ఉపయోగపడేన ఉపయోగపడక పోయినా మీ చుట్టుపక్కల ఉన్న నిరుద్యోగులకు ప్రతి ఒక్కరికీ అందేలా షేర్ చేయండి. దానితోపాటు గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరూ మా వాట్సాప్ గ్రూప్స్ ఫేస్బుక్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. అందులో ప్రతి రోజు మెటీరియల్స్ జాబ్ నోటిఫికేషన్స్ జాబ్ కు సంబంధించిన మెటీరియల్ ఆన్లైన్ క్విజ్ నిర్వహిస్తున్నాము. ప్రతి ఒక్కరికి ఉపయోగపడతాయి. ఇది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ లో ఉన్న నిరుద్యోగులకు మంచి అవకాశం. ప్రతి ఒక్కరు ఉచితంగా మా గ్రూపులో జాయిన్ కావచ్చు.

👇👇👇👇👇👇👇👇👇👇👇👇

JOB'S related material what's app group link

https://chat.whatsapp.com/Dg2YLBs9Jgk0AmaqKXF2Bm

━━━━━━━━━━━━━━━━━━━━━

FOR JOB UPDATES JOIN OUR WHAT'S APP GROUP

https://chat.whatsapp.com/KeJjnJQVSWO2XzDVqa4xIb

━━━━━━━━━━━━━━━━━━━━━

FOR JOB UPDATES JOIN OUR FACEBOOK GROUP

https://www.facebook.com/groups/287841976124793

━━━━━━━━━━━━━━━━━━

SCIENCE WHAT'S APP GROUP

https://chat.whatsapp.com/JJMCmtcgCPt25gGVwF2ya2

❤️ Share if you Care ❤️


PRUDHVIINFO

@PRUDHVIINFO

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే prudhvi info

GET NOTIFIED OUR CONTENT