-->

All India government jobs



ఏపీపీఎస్సీ-22 ఎక్స్ టెన్షన్ ఆఫీసర్లు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన మహిళాభివృద్ధి. శిశు సంక్షేమ విభాగం సబ్ ఆర్డినేట్ సర్వీస్లో ... ఎక్స్ టెన్షన్ ఆఫీసర్( సూపర్ వైజర్) పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక సర్వీస్ కమిషన్ (ఏపీపీఏ స్సీ) నోటిఫికేషన్ విడుదల చేసింది. - ఎక్స్ టెన్షన్ ఆఫీసర్ గ్రేడ్-1

» మొత్తం పోస్టుల సంఖ్య:

22

ఈ అర్హతలు: 

హోంసైన్స్/సోషల్ వర్క్ / సోషియాలజీ/ఫుడ్సై న్స్ అండ్ న్యూట్రిషన్త దితర సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి. మహిళా అభ్యర్థులు మాత్రమే దరఖా స్తుకు అర్హులు.

వయసు: 

18-42 ఏళ్ల మధ్య ఉండాలి.

జీతభత్యాలు: 

రూ.24,440 నుంచి రూ.71,510 మధ్య చెల్లిస్తారు. - ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు.

- దరఖాస్తు విధానం:

 ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.

- దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం:

 18.11.2021

» దరఖాస్తులకు చివరి తేది:

 08.12.2021

» వెబ్ సైట్: 

https://psc.ap.gov.in 





ఏపీసీపీడీసీఎల్‌లో బిజినెస్ అనలిస్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్కా ర్పొరేషన్ లిమిటెడ్ (ఏపీసీపీడీసీఎల్).. ఒప్పంద ప్రాతిపదికన బిజినెస్ అనలిస్ట్ పోస్టుల భర్తీకి దర ఖాస్తులు కోరుతోంది.

పోస్టులు:

 బిజినెస్ అనలిస్ట్

అర్హతలు: 

బీటెక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ తో పాటు బిజినెస్ అడ్మిని స్టేషన్ లో మాస్టర్స్ (ఎంబీఏ) ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.

• వయసు: 

08.11.2021 నాటికి 55ఏళ్లు మించ

» దరఖాస్తు విధానం: 

ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.

• చిరునామా: 

ద చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్, ఏపీసీపీడీసీఎల్, కార్పొరేట్ ఆఫీస్, బిసైడ్ గవర్నమెంట్పా లిటెక్నిక్, ఐటీఐ రోడ్, విజయవా 2-520008

- దరఖాస్తులకు చివరి తేది: 

22.11.2021

» వెబ్ సైట్: 

www.apcpdcl.in/index.html




డీఎంహెచ్వో, హైదరాబాద్ లో మిడి వైఫరీ ఎడ్యుకేటర్ పోస్టులు

తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలోని స్టేట్ హెల్త్సొ సైటీ, నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్ హెచ్ఎం)తో కలిసి సంయుక్తంగా ఒప్పంద ప్రాతిపదికన మిడ్పై ఫరీ ఎడ్యుకేటర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

» మొత్తం పోస్టుల సంఖ్య:

 12

- అర్హత: 

పోస్టుల్ని అనుసరించి సంబంధిత స్పెష  లైజేషన్లో ఎమ్మెస్సీ/బీఎస్సీ నర్సింగ్ ఉత్తీర్ణుల  వ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి. 

• శిక్షణా కాలవ్యవధి: 

18 నెలలు.

• వేతనం: 

శిక్షణ అనంతరం నెలకు రూ. 45,000  చెల్లిస్తారు.

» ఎంపిక విధానం: 

రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధా  రంగా ఎంపికచేస్తారు.

» దరఖాస్తు విధానం: 

ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తు  చేసుకోవాలి. దరఖాస్తును ది జాయింట్ డైరె  క్టర్, మేటర్నల్ హెల్త్ అండ్ న్యూట్రిషన్, ఆఫీస్ఆ ఫ్ కమిషనర్, హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్,  థర్డ్ ఫ్లోర్, డీఎంఈ బిల్డింగ్, కోలి, సుల్తాన్బ జార్, హైదరాబాద్- 500096 చిరునామకు  పంపించాలి.

దరఖాస్తులకు చివరి తేది:

14.11.2021

» వెబ్ సైట్: 

chfw.telangana.gov.in





ఏపీఎండీసీ, విజయవాడలో 10 ఖాళీలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, విజయవాడలోని ది  ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్  లిమిటెడ్(ఏపీఎండీసీ)... ఒప్పంద ప్రాతిపదికన  ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

» మొత్తం పోస్టుల సంఖ్య: 

10

» పోస్టుల వివరాలు: 

జనరల్ మేనేజర్-01, అడిషనల్  జనరల్ మేనేజర్-02, డిప్యూటీ జనరల్  మేనేజర్-2, అసిస్టెంట్ మేనేజర్-02. చార్టర్డ్  అకౌంటెంట్-02, కంపెనీ సెక్రటరీ-01. 

అర్హత : 

ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు సీఏ, ఐసీ ఎస్ ఉత్తీర్ణులవ్వాలి. మంచి కమ్యూనికేషన్నై పుణ్యాలు,

» వయసు: 

పోస్టుల్ని అనుసరించి 30-54 ఏళ్ల  మధ్య ఉండాలి.

» వేతనం: 

పోస్టుల్ని అనుసరించి రూ.30,000  నుంచి రూ. 1,00,000 చెల్లిస్తారు.

* ఎంపిక విధానం: 

ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపి  కచేస్తారు.

» దరఖాస్తు విధానం: 

ఈమెయిల్ ద్వారా దర  ఖాస్తు చేసుకోవాలి.

» దరఖాస్తులకు చివరి తేది: 

08.12.2021 

» వెబ్ సైట్:

 www.apmdc.ap.gov.in 



తెలంగాణ మహిళా, శిశు సంక్షేమ విభాగంలో 275 ఎక్స్ టెన్షన్ ఆఫీసర్ పోస్టులు 

తెలంగాణ రాష్ట్రం, వరంగల్ ప్రాంత పరిధిలో  మహిళా, శిశు సంక్షేమ విభాగం.. ఎక్స్ టెన్షన్ ఆఫీ  సర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

» మొత్తం పోస్టుల సంఖ్య: 

275

» జోన్ల వారీగా ఖాళీలు: 

జోన్-01. కాళేశ్వరం58, జోన్- (2 : బాసర-88, జోన్-03: రాజన్న- 72, జోన్-04. భద్రాద్రి- 79.

- అర్హత:

 నిబంధనల ప్రకారం-అభ్యర్థులు  ఎస్సెస్సీ, డిగ్రీ ఉత్తీర్ణత సాధించాలి. అంగన్  వాడీ టీచర్లు(మెయిన్, మినీ) / కోఆర్డినేటర్లు/2 న్ క్లర్లు (అంగన్ వాడీ ట్రెయినింగ్ సెంటర్లు / మిడిల్ లెవల్ ట్రెయినింగ్ సెంటర్లు)/ కాంట్రాక్ట్సూపర్ వైజర్లు దరఖాస్తు చేసుకోవచ్చు.

» వయసు: 

50 ఏళ్లు మించకూడదు.

» ఎంపిక విధానం: 

రాతపరీక్షలో మెరిట్ ఆధా రంగా తుది ఎంపిక ఉంటుంది. పరీక్షా కేంద్రాలు: ఆదిలాబాద్, మంచిర్యాల, కరీంనగర్, జగిత్యాల, వరంగల్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, నిజామాబాద్.

దరఖాస్తు విధానం: 

ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు విధానం: 

ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

* దరఖాస్తులకు చివరి తేది: 

27.11.2021

” వెబ్ సైట్: 

https://wdcw.tg.nic.in





ఐఐఎం, తిరుచిరపల్లిలో 20 నాన్ టీచింగ్ పోస్టులు

తిరుచిరపల్లిలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్లఫ్ మేనేజ్ మెంట్(ఐఐఎం).. ఒప్పంద ప్రాతిపదికనాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు 

» మొత్తం పోస్టుల సంఖ్య: 

20

» పోస్టుల వివరాలు: 

కార్పొరేట్ రిలేషన్స్ ఆఫీసర్, ఎస్టేట్ మేనేజర్, ప్లేస్ మెంట్ ఆఫీసర్, ఐటీ స పోర్ట్ ఇంజనీర్, ఐటీ టెక్నికల్ అసిస్టెంట్, జూని  హిందీ సూపర్‌ జర్, లైబ్రరీ అండ్  యర్ ఇంజినీర్ రేషన్ అసిస్టెంట్, ఎడి బోరియల్ 5 అసిస్టెంట్, అకడమిక్ అసోసియేట్.

» అర్హత: 

పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్, ఎంబీఏ/పీజీడీఎం. మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత అనుభవంతోపాటు టెక్నికల్ నైపుతోంది. పనిలో జ్యాలు ఉండాలి. మధ్య ఉండాలి.

» వయసు: 

పోస్టుల్ని అనుసరించి 35–68ఏళ్ల

» వేతనం: 

పోస్టుల్ని అనుసరించి నెలకు రూ.25,000 నుంచి రూ.1,00,000 చెల్లిస్తారు.

» ఎంపిక విధానం: 

రాతపరీక్ష/స్కిల్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

» దరఖాస్తు విధానం:

 ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

- దరఖాస్తులకు చివరి తేది: 

24.11.2021

» వెబ్ సైట్: 

https://www.iimtrichy.ac.in


 



ఏపీ మహేశ్ కోఆపరేటివ్ అర్బన్  బ్యాంక్ లో 10 పోస్టులు

హైదరాబాద్ లోని ఆంధ్రప్రదేశ్ మహేశ్ కోలు పరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్.. ఉద్యోగాల చెల్లిస్తారు. డిప్యూటీ జనరల్ మేనేజర్  ఖాస్తు చేసుకోవాలి. భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

» మొత్తం పోస్టుల సంఖ్య: 

10

ఈ పోస్టుల వివరాలు: 

జనరల్ మేనేజర్-

08,

డిప్యూటీ జనరల్ మేనేజర్-

07.

» జనరల్ మేనేజర్:

 విభాగాలు: 

బిజినెస్ డెవలప్  మెంట్, క్రెడిట్ అండ్ ఆపరేషన్స్, ఇన్వెస్ట్ మెంట్  అండ్ ట్రెజరీ. అర్హత: ఏదైనా సబ్జెక్టులో గ్రాడ్యుయేషన్/పోస్టు గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులవ్వాలి. ఎంబీఏ/ ఎపి / ఐసీడబ్ల్యూఏ/సీఏ/నీ ఎస్/సీఏఐఐబీ చేసినవారికి ప్రాధాన్యతనిస్తారు. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.

వయసు:

 55 ఏళ్లకు మించకుండా ఉండాలి.

విభాగాలు: 

ఫైనాన్స్  అండ్ అకౌంట్స్ / ట్రెజరీ, లా, ప్లానింగ్ అండ్డెవలప్ మెంట్, హ్యూమన్ రిసోర్సెస్ తదితరాలు, అర్హత: ఏదైనా సబ్జెక్టులో గ్రాడ్యుయేషన్  పోస్టు గ్రాడ్యుయేషన్ /సీఎస్/సీఏఐఐబీ ఉత్తీర్ణులవ్వాలి. ఎంబీఏ  (సీఎన్ఏ చేసినవారికి ప్రాధాన్యతనిస్తారు. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.

» వయసు: 

53 ఏళ్లు చకుండా ఉండాలి. 

దరఖాస్తు విధానం: 

ఈమెయిల్ ద్వారా దర 

» ఈమెయిల్:

 recruit@apmaheshbank.com

» దరఖాస్తులకు చివరి తేది: 

17.11.2021

» వెబ్ సైట్: 

www.apmaheshbank.com




ముంబైలో 90 గ్రాడ్యుయేట్, ఐటీఐ అప్రెంటిస్టు

ముంబైలోని ఎయిర్ పోర్ట్స్ ఆథారిటీ ఆఫ్  యా(ఏఏఐ), వెస్టర్న్ రీజియన్.. వివిధ ట్రేడులు/విభాగాల్లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

» మొత్తం ఖాళీల సంఖ్య:

 90

» ఖాళీల వివరాలు:

 గ్రాడ్యుయేట్ అప్రెంటిన్లు 25, డిప్లొమా అప్రెంటిస్టు-88, ట్రేడ్ అప్రెంటిన్లు-27

• గ్రాడ్యుయేట్ అప్రెంటిన్లు: విభాగాలు: 

మెకానిక్/ఆటో ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, కమ్యూనికేషన్ నావిగేషనల్ సర్వివలెన్స్,

అర్హత: 

సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్ ఉత్తీత్వలి. స్టయిపెండ్: నెలకు రూ.15,000

» డిప్లొమా అప్రెంటిస్లు: విభాగాలు: 

మెకానిక్ / ఆటో ఇంజనీరింగ్, సివిల్, కమ్యూనికేషన్ నావి గేషనల్ సర్ వైవలెన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ.  సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్

డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి. స్టయిపెండ్: 

నెలకు రూ. 12,000 చెల్లిస్తారు.

ట్రేడ్ అప్రెంటిన్లు:

 ట్రేడులు : 

మోటార్ వెహికల్మె కానిక్, . డీజిల్మె కానిక్. అర్హత: పదో తరగతి తోపాటు సంబంధిత ట్రేడుల్లో సర్టిఫికేట్ కోర్సు చేసి ఉండాలి.

స్టయిపెండ్:

 నెలకు రూ.9000

» ఎంపిక విధానం:

 ఇంటర్వ్యూ/ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.

» దరఖాస్తు విధానం: 

ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

" దరఖాస్తులకు చివరి తేది: 

30.11.2021

ఈ వెబ్ సైట్:

 https://www.aai.aero

PRUDHVIINFO

@PRUDHVIINFO

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే prudhvi info

GET NOTIFIED OUR CONTENT