-->

నావల్ డాక్ యార్డ్, విశాఖపట్నంలో.. 275 ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది | jobs | prudhviinfo



అప్రెంటిస్టు
నావల్ డాక్ యార్డ్, విశాఖపట్నంలో..

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకి చెందిన విశాఖపట్నంలోని నావల్ డారియార్డ్ అప్రెంటిస్ స్కూల్ వివిధ ట్రేడుల్లో అప్రెంటిస్  ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు:

275 ఎడులు:

ఎలక్షీషియన్, ఎలక్ట్రానిక్ మెకానిక్,  పిట్టర్, ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్, మెషినిస్ట్, పెయింటర్ తదితరాలు.

అర్హత:

 పదో తరగతి, సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణత. రాత 

పరీక్ష తేది:

 2002, జనరవరి 11. 

దరఖాస్తు విధానం:

 ఆన్‌లైన్

 దరఖాస్తు హార్డ్ కాపీల స్వీకరణకు చివరి తేదీ:

 డిసెంబరు 14.

వెబ్ సైట్:

 www.joinindiannavy.gov.in/




PRUDHVIINFO

@PRUDHVIINFO

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే prudhvi info

GET NOTIFIED OUR CONTENT