సిరి ధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం
●●●●●●●●●●●●●●●●●●●●●
మూత్రపిండాల సంబంధిత సమస్యలున్న (కిడ్నీ ఫెయిల్యూర్, కిడ్నీ రాళ్ళు) వారు ఎవరైనా...
★★★★★★★★★★★★★★
👉సిరిధాన్యాలు÷ 2 రోజులు ఊదలు, తర్వాత 2 రోజులు అరికలు, తర్వాత 2 రోజులు సామలు, ఒక రోజా కొర్రలు, ఒక రోజు అండుకొర్రలు , వండుకు తినాలి. ఈ 5 రకాల సిరిధాన్యాలను సైక్లిక్గాతి నాలి. పైన చెప్పిన విధముగా తినాలి. అలాగే వాటిని మిక్స్ చేసి వాడరాదు. ఏ రోజైనా ఉదయం, మధ్యాహ్నం,రాత్రి, కూడా ఆ సిరిధాన్యాన్ని తినాలి. ఔషధ గుణాలతో అనారోగ్యాన్ని పారదోలి, పూర్తి ఆరోగ్యాన్ని అందించడం
ఈ 5 రకాల చిరుధాన్యాల వల్లనే సాధ్యమవుతుంది.
👉మూడు రకాలు గంజి ద్రావకాలు:-- అడ్వాన్స్డ్ కేసులలో ఊదల గంజిఒక వారం, అరికల గంజి మరోవారం,సామలు గంజి తరువాతి వారు తీసుకోవాలి. డయాలిసిస్లో ఉన్నవారు లేదా క్రియాటినిన్ ఎక్కువగా
ఉన్నవారు వీటిని అన్నంలాగ పండుకు తీసకుండా వాటి గంజిని తయారు చేసుకుని తాగితే సాధారణంగా అదుపులోకి వస్తుంది
👉గంజి ఏలా చెయ్యాలి 1కప్ప సిరి ధాన్యం బియ్యానికి 6 రేట్లు నీళ్లు కలిపి 5 లేదా 6 గంటలు నానబెట్టి,అవేనీటి తో గంజి చేసుకొని తాగవచ్చు. రోజులో ఎప్పుడైనా, ఏ వయసు వారైనా దీనిని తాగవచ్చు.
👉మూడు రకాల కషాయాలు
1 రణపాలాకు /కషాయం ఒక వారం
అటికమామిడి పవర్చన, తెలగలిజేరు) కషాయం తరువాతి వారం,
3 . కొత్తిమీర కషాయం తరువాత వారం వాడుకోవాలి. ఇలా వారం వారం మార్చి మార్చి వాడుకోవాలి . ఈమూడు రకాల కషాయాలను సైక్లిక్ తాగాలి . ప్రతిరోజు ఉదయo, సాయత్రం భోజనానికి అరగంట
ముందు వాడాలి. కాని అవసరాన్ని బట్టి రోజుకు 3 సార్లు కూడా ఈ కషాయలు,త్రాగవచ్చు. కషాయాలు
మరీ చేదుగా ఉంటే కొంచెం తాటిబెల్లం కలుపుకోవచ్చు. వీటిలో పాలు కానీ నూనెలు కాని, పంచదారను.తేనగాని కలుపకూడదు. అలాగే వాటిని మిక్స్ చేసి వాడరాదు. మీరు త్రాగే ప్రతిసారీ తాజాగా సిద్ధం చేసుకోండి.
👉 ఆహారంలో వాడకూడనవి :--
వరి గోధుమ మైదా పంచదార పాలతో చేసిన పదార్థాలు తినరాదు.(పెరుగు,మజ్జిగ తీసుకోవచ్చు), రిఫైన్ పాకెట్ సూనెలు వాడవద్దు (గానుగ నూనెలను వాడవచ్చు) మాంసాహారం, కోడిగుడ్డు చాక్లెట్లు తినవద్దు కాఫీ టీ తాగవద్దు, హెర్బల్ టీ వాడండి ప్లాస్టిక్ బాటిల్స్ వాడరాదు రాగి పాత్రలో ఆరుగంటల ఉంచిన నీటిని తాగడానికి వంటకు ,ఆకుల కషాయలకువాడండి
👉 ప్రతిరోజూ ఒక గంటసేపు నడక పదినిమిషాలు మెడిటేషన్ 8 గంటలు నిద్ర తప్పనిసరి.
👉 దీనిని పైన చెప్పినట్లుగా కచ్చితంగా చేస్తే ఆరు వారాల్లో ఇది అదుపులోకి వస్తుంది. ఎక్కువ క్రియాటినిన్ కౌంట్ (Creatinine Count ) ఉన్నవారికి నార్మల్ రావడానికి ఎక్కువ కాలం పట్టవచ్చు
👉 అల్లోపతి మందులను ఒక్కసారి ఆపరాదు అల్లోపతి వైద్యులు సంపాదిస్తూనే ఉండాలి టెస్ట్లు చేయించుకుంటూ శరీరంలో వస్తున్న మార్పులను బట్టి అల్లోపతి మందులు క్రమంగా తగ్గించవచ్చు.
👉 రోగ నివారణ తర్వాత కూడా సిరి ధాన్యాలు తినడం కషాయాలు తీసుకోవడం కొనసాగిస్తే పూర్తిగా ఆరోగ్యవంతులై సంతోషంగా మీరు జీవించవచ్చు.
👉 మీ రెండు అరచేతి మధ్యలో కిడ్నీకి సంబంధించిన ఆక్యుప్రెషర్ పాయింట్ మీద రోజుకు రెండు మూడు పూటలా రెండు మూడు నిమిషాలు ఆక్యుప్రెషర్ చేయండి.
🔥మెటీరియల్స్ కోసం వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి🔥
https://chat.whatsapp.com/HbOTynErWqp33kKXpyljep
జాబ్ నోటిఫికేషన్ల కోసం ఫేస్ బుక్ లో జాయిన్ అవ్వండి. దేశంలో విడుదలవుతున్న ప్రతి ఒక్క నోటిఫికేషన్ ఈ గ్రూపులో వస్తుంది👇