-->

రక్తపోటు తగాలంటే | health | prudhviinfo
 రక్తపోటు తగాలంటే? 

ఆధిక రక్తపోటుకు మందులు వాడుకోవటం తప్పనిసరి. అలాగే జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. ఆ అధిక బరువు, ఊబకాయంతో రక్తపోటు పెరుగుతుంది. కాబట్టి బరువు అదుపులో ఉంచుకోవాలి. ఆ రోజుకు కనీసం అరగంట చొప్పున క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. ఈ పండ్లు, కూరగాయలు, పొట్టు తీయని ధాన్యాలు, వెన్న తీసిన పాలు, పాల పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. ఆ ఉప్పు వాడకం తగ్గించాలి. కూరలు, చిరుతిళ్లు ఆనిగ్నెటినీ కలిపినా రోజుకు చెంచాడు ఉప్పు కన్నా మించనీయొద్దు, ఆ పొగతాగే అలవాటుంటే మానెయ్యాలి. ఆ మద్యం అలవాటుంటే పరిమితం చేసుకోవాలి. ఆ ఒత్తిడిని తగ్గించుకోవాలి. ఇందుకు ధ్యానం, ప్రాణాయామం వంటి పద్ధతులు ఉపయోగపడతాయి. ఆ అప్పుడప్పుడు రక్తపోటును పరీక్షించుకోవాలి. మందులు వేసుకుంటున్నా తగ్గకపోతే వెంటనే డాక్టర్ దృష్టికి తీసుకెళ్లాలి.


PRUDHVIINFO

@PRUDHVIINFO

Prudhviinfo is one of the leading information website aimied at helping people understand and use knowledge in bette way

GET NOTIFIED OUR CONTENT