-->

ఆహారవైద్యం ఇవి మీకు తెలుసా | health | prudhviinfo

 


"ఆహారవైద్యం" ఇవి మీకు తెలుసా" 


• 1.అల్లం తింటే ఎక్కిళ్ళు తగ్గుతాయి.


• 2.కరివేపాకు రక్తహీనతను తగ్గిస్తుంది.


• 3.నేరేడు పండ్ల గింజల్లో ఉండే జంబోలిన్ అనే గ్లూకోసైట్, మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది.


• 4.గుమ్మడికాయ మూత్ర సంబంధిత వ్యాధులను తగ్గిస్తుంది.


• 5.అవకాడో ఫలాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి . ఇవి తరచుగా తింటే మలబద్దకం పోతుంది.


• 6.జామపళ్ళు హార్మోన్ల హెచ్చుతగ్గులను నివారిస్తాయి.


• 7.బ్లాక్ టీ మధుమేహాన్ని దూరంగా ఉంచుతుంది.


• 8.సజ్జల్ని ఎక్కువగా తీసుకుంటే, పైల్స్ బాధ నుంచి ఉపశమనం లభిస్తుంది.


• 9.మామిడిపండుకి మూత్రపిండాల్లోని రాళ్ళను కరిగించే శక్తి ఉంది.


• 10.బీట్ రూట్ .. బీపీని క్రమబద్దీకరిస్తుంది.


• 11.మునగాకు తింటే గ్యాస్ట్రిక్ సమస్యల నుండి విముక్తి లభిస్తుంది.


• 12.దానిమ్మరసం కామెర్లకు మంచి మందుగా పనిచేస్తుంది.


• 13.ఆవాల్ని క్రమం తప్పకుండా తీసుకుంటే ఇన్సులిన్ వృద్ది చెందుతుంది.


• 14.అల్లం కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది . మలబద్దకాన్ని కూడా వదిలిస్తుంది.


• 15.కీరదోసలో ఉండే సిలికాన్, సల్ఫర్ లు శిరోజాలకు మేలు చేస్తాయి.


• 16.మునగాకు గ్యాస్ట్రిక్ అల్సర్ ని దరికి చేరనివ్వదు.


• 17.ద్రాక్షలో అధికపాళ్ళలో ఉండే బోరాన్ .. ఆస్టియో పొరాసిస్ రాకుండా కాపాడుతుంది.


• 18.బీట్ రూట్ రసం ‘లో బీపీ ‘ సమస్య నుంచి గట్టేక్కిస్తుంది.


• 19.క్యారెట్ జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది.


• 20.మూత్రపిండాల వ్యాధులున్న వారికి మొక్కజొన్న మంచి ఔషదం.


• 21.ఉల్లిపాయ శ్వాసకోశ సమస్యలను తగ్గిస్తాయి.


• 22.అనాసపళ్ళలో బ్రోమిలిన్ అనే ఎంజైమ్ ఉంటుంది. వాపుల్ని తగ్గిస్తుంది.


• 23.పుచ్చకాయలో ఉండే లైకొపీన్ .. గుండె, చర్మ సంబందిత వ్యాధుల నుంచి కాపాడుతుంది.


• 24.సపోటాపళ్ళు మలబద్దకాన్ని నివారిస్తాయి.


• 25.దాల్చిన చెక్కకు పంటి నొప్పిని తగ్గించే శక్తి ఉంది.


• 26.ఆవాలు అజీర్తిని తగ్గిస్తాయి.


• 27.చేపలు తింటే రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాలు తగ్గుతాయి.


• 28.కమలాఫలాలు న్యుమోనియాకు చక్కని మందు.


• 29.క్యారెట్లు నరాల బలహీనత నుండి కాపాడతాయి.


• 30.యాపిల్ తింటే నిద్ర బాగా పడుతుందని పరిశోధనలో తేలింది.


• 31.వాము దంత వ్యాధులను తగ్గిస్తుంది.


• 32.పచ్చి జామకాయలో ఉండే టానిస్ మాలిక్, ఆక్సాలిన్ ఆమ్లాలు నోటి దుర్వాసనను పోగోడుతాయి.


• 33.ఉలవలు ఊభకాయాన్ని తగ్గిస్తాయి.


• 34.ఖర్జూరం మూత్ర సంబంధిత వ్యాధుల్ని తగ్గించి, మూత్రం సాఫీగా అయ్యేలా చేస్తుంది.


• 35.ద్రాక్షలో ఉండే పైటోకెమికల్స్ .. కొలెస్ట్రాల్ ని దరి చేరనివ్వవు.


• 36.జామపళ్ళు ఎక్కువగా తింటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.


• 37.ప్రోస్త్రేట్ క్యాన్సర్ సోకకుండా అడ్డుకునే శక్తి టొమాటోలకు ఉంది.


• 38.నేరేడు పళ్ళు తింటే కడుపులో పురుగులు చచ్చిపోతాయి.


• 39.మొలల వ్యాధికి బొప్పాయి మంచి మందు.


• 40.మునగ కాయలు ఆకలిని పెంచుతాయి.


🔥మెటీరియల్స్ కోసం వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి🔥

https://chat.whatsapp.com/HbOTynErWqp33kKXpyljep


జాబ్ నోటిఫికేషన్ల కోసం ఫేస్ బుక్ లో జాయిన్ అవ్వండి. దేశంలో విడుదలవుతున్న ప్రతి ఒక్క నోటిఫికేషన్ ఈ గ్రూపులో వస్తుంది👇

https://www.facebook.com/groups/287841976124793/?ref=share

PRUDHVIINFO

@PRUDHVIINFO

Prudhviinfo is one of the leading information website aimied at helping people understand and use knowledge in bette way

GET NOTIFIED OUR CONTENT