-->

Subscribe to PRUDHVI INFO by Email

Enter your email address:

Delivered by FeedBurner

Subscribe to PRUDHVI INFO by Email

దాపరికం దేనికి .. | women | prudhviinfo

Women empowerment in telugu


 దాపరికం దేనికి?

ఎవరికీ చెప్పకోలేం.. అలాగని

భరించనూలేం. కానీ ఎన్ని రోజు

లని ఈ సమస్యని గోప్యంగానే

ఉంచుకొనే ప్రయత్నం చేస్తారు?

అవును ప్రతి పది మందిలో

ఎనిమిది మంది మహిళలు జననేం

ద్రియాల ఇన్ఫెక్షన్లని నిర్లక్ష్యం

చేస్తున్నవారే అని అధ్యయనాలు

చెబుతున్నాయి... శరీరంలో

ప్రతి అవయవమూ కీలకమే

అని తెలిసినా కొన్నింటి పట్ల

నిర్లక్ష్యం వహిస్తాం. ముఖ్యంగా

జననేంద్రియాలకు వచ్చే సమ

స్యల గురించి బయటకు చెప్ప

డానికి బిడియపడతాం. దీనికి

తోడు మనదేశంలో నూటికి80శాతం స్త్రీలు పరిశుభ్రత విషయంలో

నిర్లక్ష్యంగా ఉంటున్నారని.. దీని ఫలి

తంగా పదిలో ఎనిమిదిమందిపై వెజైన

ఇన్ ఫెక్షన్లు దాడి చేస్తున్నాయని అధ్య

నాలు చెబుతున్నాయి. ఆ ప్రాంతంలో

దురద, దద్దుర్లు, అసౌకర్యం వంటివి క

గుతున్నాయంటే దానర్ధం అక్కడ పీహెచ్లు

స్థాయులు మారుతున్నాయని, దీన్నుం

ఉపశమనానికి తక్షణ వైద్య సా

అవసరం. మనవంతుగా పాటించాల్సి

జాగ్రత్తలూ కొన్నున్నాయి. మూత్రాని

వెళ్లిన తర్వాత తప్పనిసరిగా శుభ్రపరుచు

కోవాలి. తడి లేకుండా జాగ్రత్తపడాలి

సింధటిక్ దుస్తుల్ని కాకుండా... కాట

బ్లెండ్ చేసిన లోదుస్తులని మాత్రమే

ధరించాలి. అలాగే సమతులాహా

తీసుకోవడం వల్ల కూడా ఇన్ ఫెక్షన్లని

ఎదురించగలుగుతాం.రంన్.కినయంచియల్