-->

ఒక మిత్రులు చెప్పినవి మంచి మాటలు.... | Valuable information | || Prudhviinfo

 

ఒక మిత్రులు చెప్పినవి.... 


☘ఉదయం సాయంత్రం ఆవిరి పట్టండి, ఉప్పునీటితో గర్గ్లింగ్ చేసి వేడినీటితో స్నానం చేయండి,


 ☘దాహం ఉన్నా లేకున్నా 2,3 గంటలకు ఒకసారి మీరు వేడి పట్టగలిగినంత వేడినీరే త్రాగండి, 


☘మాంసం తగ్గించండి (మాంసం మనేసినా మంచిదే) రెండు పూట్ల చోళ్ళు లేదా రాగిపిండి జావా వేడిగా త్రాగండి దీనికి మించిన ఇమ్యూనిటీ లేదు, ఏది తిన్నా వేడిగా తినండి చల్లనివి మానేయండి. 


☘రోజుకి 2,3 సార్లు ఒక లవంగం sip చేయండి, 


☘ఏ వ్యాయామం చేయలేక పోతే 

🧎‍♀🧎‍♂వజ్రాశనం🧎‍♀🧎‍♂ 

ఒక్కటి వేయండి చాలు, అందుకే వజ్రాశనాన్ని ఆశనములలో వజ్రం వంటిది అన్నారు...రోజులో ఎన్ని సార్లు అయినా వజ్రాశనం వేయవచ్చు మొదట్లో ఒక్క నిమిషం సేపు వేసినా చాలు, క్రమీపి పెంచుకుంటూ 10,15 ని.లు వేయవచ్చు....


☘జిందాటిలిస్మాత్ అందరూ దగ్గర ఉంచుకోండి. ఒక గ్లాస్ Boiled వాటర్లో 2,3 చుక్కలు వేసి దాని మీద నుంచి వచ్చే ఆవిరి పిల్చండి తర్వాత కొంచం కొంచం sip చేస్తూ ఆ వాటర్ త్రాగేయండి శ్వాస అంతా క్లియర్ అవుతుంది.


☘parasitmal దగ్గు, జలుబు టాబ్లెట్స్ దగ్గర ఉంచుకోండి, 


☘బైటకు వెళ్తే మాస్క్, చేతులు సానిటైజ్ చేసుకోటం తప్పని సరి....


☘చేతులు అస్తమాను సబ్బుతో కడుక్కోలేనివారు.... ఒక కేజీ పటిక తెచ్చుకోండి ఒక బేసిన్ లో 2,3లీటర్ల నీళ్లలో 20నుంచి 50గ్రాముల పటిక వేసి ఉంచండి ఆ బేసిన్ సింక్ కు దగ్గరలో పెట్టండి తరువాత ఆ పటిక నీటిలో ఒక నిమిషం చేతులు ఉంచి tap కింద ఉట్టి నీటితో చేతులు కడిగేసుకోండి పటికకు మించిన శానీటైజర్ లేదు, ఇలా రోజంతా ఆ నీరు ఉపయోగించుకోవచ్చు, మర్నాడు ఆ బేసిన్ కడిగించేసి మళ్ళీ నీళ్ళల్లో పటిక వేసి పెట్టుకోండి.


☘ వ్యాపారస్తులు కూడా ఇలా చేసుకుంటే మంచిది వారు ఎక్కువ డబ్బులు ఇచ్చి పుచ్చుకుంటూ ఉంటారు కదా అందుకని... ఇవన్నీ మనం తేలికగా ఇంటిలో చేసుకోవచ్చు మిత్రులారా!!          


*చోళ్ళుజావా తయారీ....

ఒక కేజీ చోళ్ళు లేదా రాగులు రెండూ ఒకటే, దోరగా వేగించి స్టవ్ ఆఫ్ చేసి ఆ వేడి మీద ఉండగానే అందులో 100గ్రా.ల గసాగసాలు, 100 గ్రాముల బాదం వేసి ఒకసారి కలిపి చల్లారాక మెత్తగా మిక్సీ పట్టి పౌడర్ చేసుకోండి, గాలి చొరవని డబ్బాలో పెట్టుకోండి, 


*(వాడుకునేటప్పుడు డబ్బాలో తడి చెయ్యి పెట్టకండి)🍵 ఒక 1/2 లీటర్ వాటర్లో ఒక ఫుల్ స్పూన్ పౌడర్ వేసి కలిపి పొయ్యి మీద పెట్టి boil చేసి పంచదార కానీ బెల్లంకాని వేసుకుని మీరు పట్టగలిగినంత వేడిగా త్రాగండి. 


PRUDHVIINFO

@PRUDHVIINFO

Prudhviinfo is one of the leading information website aimied at helping people understand and use knowledge in bette way

GET NOTIFIED OUR CONTENT