-->

భారత రక్షణ వ్యవస్ | Indian Defense System | GENERAL KNOWLEDGE | PRUDHVIINFO

Indian defence system


 💐👔భారత రక్షణ వ్యవస్👔💐

🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀


ప్రధాన దినోత్సవాలు

🎌🎌🎌🎌🎌🎌🎌🎌🎌🎌

🚩సైనిక దినోత్సవం - జనవరి 15 

🚩నౌకాదళ దినోత్సవం - డిసెంబర్ 4 

🚩వైమానిక దళ దినోత్సవం - అక్టోబర్ 8 

🚩సాయుధ బలగాల పతాక దినోత్సవం -డిసెంబర్ 7


భారత సైనికదళం

💣💣💣💣💣💣💣

భారత సైనిక దళాన్ని ఏడు కమాండ్లుగా విభజించారు. వాటి ప్రధాన కార్యాలయాలు.

📌తూర్పు కమాండ్ - కోల్కతా 

📌పశ్చిమ కమాండ్ - చండీమందిర్ 

📌ఉత్తర కమాండ్ - ఉధంపూర్ 

📌దక్షిణ కమాండ్ - పూణె 

📌 సెంట్రల్ కమాండ్ - లక్నో 

📌నైరుతి కమాండ్ - జైపూర్ 

📌 ట్రైనింగ్ కపూండ్ - సిమ్లా


 ప్రధాన సైనిక శిక్షణ కేంద్రాలు 

🚶🚶🚶🚶🚶🚶🚶🚶🚶

🎋నేషనల్ డిఫెన్స్ అకాడమీ -ఖడక్ వాసాల

🎋ఇండియన్ మిలిటరీ అకాడమీ -డెహ్రడూన్

🎋రాక్షీయ ఇండియన్ మిలిటరీ కాలేజ్

-డెహ్రడూన్ 

🎋ఆర్మీవార్ కాలేజ్(కాలేజ్ ఆఫ్ కంబాట్) -మౌ (మధ్యప్రదేశ్) 

🎋ఇన్ఫాంట్రీ స్కూల్ - మౌ 

🎋మిలిటరీ కాలేజ్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్ -మౌ 

🎋ఆఫీసర్స్ టైనింగ్ అకాడమీ - చెన్నై 

🎋హై ఆల్టిట్యూడ్ వార్ఫేర్ స్కూల్ -గుల్మార్గ్ 

🎋ఆర్మ్డ్ కార్స్ సెంటర్ అండ్ స్కూల్ - అహ్మద్ నగర్

🎋స్కూల్ ఆఫ్ ఆర్టిలరీ -దేవ్ లాలి (మహారాష్ట్ర)

🎋కౌంటర్ ఇన్ సర్జన్సీ అండ్ జంగిల్ వార్ఫేర్ స్కూల్ -వైరెంగేట (మిజోరాం) 

🎋కాలేజ్ ఆఫ్ మెటీరియల్స్ మేనేజ్ మెంట్ -జబల్పూర్ 

🎋మిలిటరీ కాలేజ్ ఆఫ్ ఎలక్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ -సికింద్రాబాద్ 

🎋రీ మౌంట్ అండ్ వెటర్నరీ కార్స్ సెంటర్ అండ్ స్కూల్ -మీరట్ 

🎋ఆర్మీ ఎడ్యుకేషన్ కార్స్ టైనింగ్ కాలేజ్ అండ్ సెంటర్ -పచ్ మడి (మధ్యప్రదేశ్) 

🎋కార్ప్స్ఆఫ్ మిలిటరీ పోలీస్ సెంటర్ అండ్ స్కూల్ -బెంగళూరు

🎋ఆర్మీ ఇన్సిట్యూట్ ఆఫ్ ఫిజికల్ ట్రైనింగ్ -పుణె

🎋ఆర్మీ ఎయిర్ బార్న్ ట్రైనింగ్ స్కూల్ -ఆగ్రా

🎋ఇన్స్టిట్యూట్ ఆఫ్ నేషనల్ ఇంటిగ్రేషన్ -పుణె

🎋ఆర్మీ కేడెట్ కాలేజ్ -డెఁహడూన్ 

🎋ఆర్మీక్లర్క్ టైనింగ్ స్కూల్ -ఔరంగాబాద్ 

🎋ఆర్మీ స్కూల్ ఆఫ్ మెకానికల్ ట్రాన్స్ పోర్ట్

-బెంగళూరు 

🎋ఆర్మీ /ఎయిర్ ట్రాన్స్ పోర్ట్ సపోర్ట్ స్కూల్ - ఆఁగా 

🎋మిలిటరీ ఇంటెలిజెన్స్ టైనింగ్ స్కూల్ అండ్

🎋ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ కాలేజి -పుాణె 

🎋నేషనల్ డిఫెన్స్ కాలేజ్ -న్యూఢిల్లీ 

🎋కాలేజ్ ఆఫ్ డిఫెన్స్ మేనేజ్మెంట్ -సికింద్రాబాద్ 

🎋డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజ్ -వెల్లింగ్టన్


భారత నౌకాదళం

🏄🏄🏄🏄🏄🏄🏄🏄🏄

భారత నౌకాదళంలో నాలుగు కపూండ్లు ఉన్నాయి. 

వాటి ప్రధాన కార్యాలయాలు.

🚙తూర్పు కమాండ్ -విశాఖపట్నం 

🚙పశ్చిమ కమాండ్ -ముంబై 

🚙దక్షిణ కమాండ్ - కోచి

🚙అండమాన్ నికోబార్ కమాండ్ -పోర్ట్బెయిర్


నౌకాదళ శిక్షణ సంస్థలు

🚣🚣🚣🚣🚣🚣🚣🚣

⚓ఇండియన్ నాపల్ అకాడమీ -ఎజిమల (కేరళ)

⚓ఐఎన్ఎస్ అగ్రాని -కోయంబతూర్ 

⚓ఐఎన్ఎస్ చిల్కా -ఒడిశా 

⚓ఐఎన్ఎస్ ద్రోణాచార్య - కోచి

⚓ఐఎన్ఎస్ గరుడ - కోచి

⚓ఐఎన్ఎస్ హమ్ల -ముంబె 

⚓ఐఎన్ఎస్ కుంజలి - ముంబై 

⚓ఐఎన్ఎస్ మండోవి - గోవా

⚓నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైడ్రోగ్రఫీ -గోవా

⚓ఐఎన్ఎస్ శివాజి -లోనావాలా

⚓షిప్ రైట్ సుాల్ విశాఖపట్నం 

⚓ఐఎన్ఎస్ వలుసరా -జాంనగర్ 

⚓ఐఎన్ఎస్ వెందుర్తి -కోచి

⚓ఐఎస్ఎస్ శాతవాహన - శాతవాహన


అణు జలాంతర్గాములు

🚢🚢🚢🚢🚢🚢🚢🚢🚢


💎ఐఎస్ఎస్ చక్ర - రష్యా నుంచి దిగుమతి చేసుకున్నారు. 

💎ఐఎన్ఎస్ అరిహంత్ -స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన తొలి అణు జలాంతర్గామి


ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్లు

✈✈✈✈✈✈✈✈✈✈✈✈

ఐఎన్ఎస్ విక్రమాదిత్య - దీన్ని రష్యా నుంచి కొనుగోలు చేశారు. రష్యన్లు అడ్మిరల్ గోర్షకోవ్ పేరుతో పిలిచేవారు. 

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2014 జూన్ 14న భారత నౌకాదళంలోకి లాంఛనంగా దీన్ని ప్రవేశపెట్టారు.


వైమానిక దళం

🚁🚁🚁🚁🚁🚁🚁

భారత వైమానిక దళంలో ఐదు ఆపరేషన్ కమాండ్లు, రెండు ఫంక్షనల్ కమాండ్లు ఉన్నాయి.


ఆపరేషన్ కమాండ్లు

🌀🌀🌀🌀🌀🌀🌀

🚡సెంట్రల్ ఎయిర్ కపూండ్ -అలహాబాద్ 

🚡ఈస్టర్న్ ఎయిర్ కమాండ్ -పిల్లాంగ్ 

🚡సదరన్ ఎయిర్ కమాండ్ -తిరువనంతపురం 

🚡సౌత్ వెస్టర్న్ ఎయిర్ కమాండ్ -గాంధీనగర్ 

🚡వెస్టర్న్ ఎయిర్ కమాండ్ —న్యూఢిల్లీ

ఫంక్షనల్ కమాండ్లు

🔧🔧🔧🔧🔧🔧🔧

🚠టైనింగ్ కమాండ్ -బెంగుళురు 

🚠మెయింటెనెన్స్ కమాండ్ -నాగ్ పూర్

 వైమానిక దళ సంస్థలు

✈✈✈✈✈✈✈✈✈✈✈

🚁ఎయిర్ఫోర్స్ అకాడమీ -దుండిగల్ (హైదరాబాద్) 

🚁ఎయిర్ఫోర్స్ అడ్మినిస్తేటివ్ కాలేజ్ -కోయంబతూర్ 

🚁పైలట్ ట్రైనింగ్ ఎస్టాబ్లిష్మెంట్ -అలహాబాద్ 

🚁ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏవియేషన్ మెడిసిన్ -బెంగళూరు 

🚁ఎయిర్ఫోర్స్ టెక్నికల్ టైనింగ్ కాలేజ్ - జలహళ్లి (బెంగళూరు) 

🚁పారాట్రూపర్స్ ట్రైనింగ్ స్కూల్ —ఆగ్రా ఇండియన్ 

🚁ఎయిర్ఫోర్స్ టెస్ట్ పైలట్ స్కూల్ -బెంగళూరు

 క్షిపణి వ్యవస్థ

🚧🚧🚧🚧🚧🚧

♨డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ ఆర్గనైజైషన్ (డీఆర్డీవో) నుాఢీల్లీలో ఉంది. 

దీన్ని 1958లో ఏర్పాటు చేశారు. ఈ సంస్థ క్షిపణులను తయారుచేయడంలో ప్రధానపాత్ర వహిస్తుంది. 

🚀మన దగ్గర ఉన్న క్షిపణుల్లో బ్రహ్మోస్. 

🚀సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణి

🚀ఇది ధ్వని కంటే వేగంగా ప్రయాణిస్తుంది. 

దీని భారత్ రష్యాలు సంయుక్తంగా నిర్మించాయి. 

🚀భారతదే శంలోని బ్రహ్మపుత్ర, రష్యాలోని మాస్కోవా నది పేర్ల మీద ఈ క్షిపణికి బ్రహ్మోస్ అని పేరు పెట్టారు. 

🚀దీని పరిధి 290 కి.మీ. 

🚦నిర్భయ్ అనేది సబ్ సోనిక్ క్షిపణి

🚦ధ్వని వేగం కంటే తక్కువ వేగంతో ప్రయాణిస్తుంది. దీని పరిధి 1,000 కి.మీ. 

🚔ఇతర రక్షక దళాలు

💈💈💈💈💈💈💈💈

⛳అస్సాం రైఫిల్స్ 

⛳స్పెషల్ ప్రాంటియర్ ఫోర్స్ 

⛳ఇండియన్ కోస్ట్ గార్డ్ 

⛳సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్),

⛳బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్), 

⛳ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్, 

⛳రాఁషీటయ రైఫిల్స్ 

⛳నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ 

⛳సెంట్రల్ ఇండప్రియల్ సెక్యూరిటీ ఫోర్స్


Also read:-

General knowledge:-


Every day science:-


Do you know:-


Gk trick:-


Health:-


Life skills:-


Personal development:-

PRUDHVIINFO

@PRUDHVIINFO

Prudhviinfo is one of the leading information website aimied at helping people understand and use knowledge in bette way

GET NOTIFIED OUR CONTENT