-->

Subscribe to PRUDHVI INFO by Email

Enter your email address:

Delivered by FeedBurner

Subscribe to PRUDHVI INFO by Email

సంపూర్ణ ఆరోగ్యానికి | health | prudhviinfo

 


సంపూర్ణ ఆరోగ్యానికి 


మనం సంపూర్ణ ఆరోగ్యంగా

ఉంటేనే ఏ పనైనా మనసు పెట్టి

చేయగలుగుతాం. మరి అలాంటి ఆరోగ్యం మన సొంతం కావాలంటే ఏం చేయాలో చూద్దాం...

• తినడానికీ ఓ పద్ధతుంది.. కూర్చొనే తినాలి.. అది కూడా స్పూన్స్ కాకుండా చేతులతో తినడం అలవాటు చేసుకోవాలి. ఆహారాన్ని ఆదరాబాదరాగా మింగడం కాకుండా బాగా నమలాలి. తినేటప్పుడు గ్యాడ్జెట్స్ చూడడం, ఇతర విషయాల పై పరధ్యానం తగదు.

• రోజువారీ ఆహారంలో భాగంగా గుప్పెడు నట్స్ తీసుకోవడం మంచిది. ఉదాహరణకు.. ఉదయం పూట బాదంపప్పులు, వాల్‌నట్స్, మధ్యాహ్నం పల్లీలు, జీడిపప్పులు తీసుకోవచ్చు.

• ఆయా సీజన్లలో లభించే ఆకుపచ్చ కాయగూరలు ఆరోగ్యానికి చాలా మంచివి. ఈ వర్షాకాలంలో పొట్లకాయ, బెండకాయ, గోంగూర.. వంటివి తినాలి.

• రాగులు, జొన్నలు.. వంటి చిరుధాన్యాలను కూడా రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవాలి.

• ఇంట్లో తోడు పెట్టుకున్న పెరుగునే తీసుకోండి. అల్పాహారం, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనంలో కచ్చితంగా టీస్పూన్ నెయ్యి తీసుకోవడం మాత్రం మరవద్దు. 

రోజూ అరగంట వ్యాయామం మనల్ని ఆ రోజంతా ఉత్సాహంగా ఉండేలా చేస్తుంది. ఎప్పుడు పడితే అప్పుడు పడుకోవడం, నిద్ర లేవడం కాకుండా.. దానికంటూ ఒక కచ్చితమైన సమయం పెట్టుకొని రోజూ అదే ఫాలో అవ్వండి.

• అవసరం లేకున్నా మొబైల్ లో కాలక్షేపం చేయడం, టీవీ చూడడం.. వంటివి తగ్గించుకుంటే మంచిది.


Also read:-

General knowledge:-


Every day science:-


Do you know:-


Gk trick:-


Health:-


Life skills:-


Personal development:-