-->

Subscribe to PRUDHVI INFO by Email

Enter your email address:

Delivered by FeedBurner

Subscribe to PRUDHVI INFO by Email

రోగ నిరోధక శక్తిని పెంచడంలో పచ్చికొబ్బరి బాగా పని చేస్తుంది | coconut uses | prudhviinfo

Coconut uses


 రోగ నిరోధక శక్తిని పెంచడంలో పచ్చికొబ్బరి బాగా పని చేస్తుంది


రోగ నిరోధక శక్తిని పెంచడంలో పచ్చికొబ్బరి బాగా పని చేస్తుంది. దీనిలో యాంటీ వైరల్, యాంటీ ఫంగల్, బ్యాక్టీరియల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఏవైనా బ్యాక్టీరియా శరీరంపై దాడి చేసినప్పుడు సమ ర్థవంతంగా తిప్పికొడుతుంది. రక్తంలోని గ్లూగోజ్ స్థాయులను నియంత్రణలో ఉంచుతుంది. మూత్ర సంబంధ ఇన్ ఫెక్షన్లు, అధిక కొలెస్ట్రాల్ నియంత్రణకు, ఎముకల ఆరోగ్యానికి, కేశాల పెరుగుదలకు మంచిగా తోడ్పడుతుంది. పచ్చికొబ్బరిలో ఉన్న క్యాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, జింకు... దంతాలు, ఎముకల ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి. విటమిన్ కే, ఐరన్లు కావాల్సినంత ఉండడం వల్ల జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది. మంచి కొలెస్ట్రాల్ స్థాయులను పెంచి చెడు కొలెస్ట్రాలను తగ్గిస్తుంది. వారానికి రెండు మూడు సార్లు ఆహారంలో పచ్చికొబ్బ రిని చేర్చుకోవడం ద్వారా ఆరోగ్య ప్రయోజనాలన్నీ పొందవచ్చు.