-->

Subscribe to PRUDHVI INFO by Email

Enter your email address:

Delivered by FeedBurner

Subscribe to PRUDHVI INFO by Email

బరువు తగ్గాలనుకుంటున్నారా.. | coconut | health || prudhviinfo

 
Coconut

బరువు తగ్గాలనుకుంటున్నారా?
కొబ్బరి ప్రయత్నించండి!

చాలామంది కొబ్బరి లేకుండా అంతా నీళ్లే ఉండే బొండా అడుగుతారు. కానీ ఈసారి అలా చేయకుండా కొబ్బరిబోండా తాగేశాక కొబ్బరి కూడా అడిగి తినేయండి.

మీరు తాగిన కొబ్బరినీళ్లతో ఆరోగ్యకరమైన రీతిలో రీ-హైడ్రేట్ అవుతారు. ఖనిజ లవణాలూ పొందుతారు అదో ప్రయోజనం. ఇదిగాక మరో లాభమూ ఉంది. కొబ్బరిలో కొవ్వుల పాళ్లు ఎక్కువ 

- అన్న సంగతి తెలిసిందే. అందువల్ల కొబ్బరి తిన్న తర్వాత ఆ కొవ్వుల కారణంగా చాలా సేపు ఆకలి అంతగా అనిపించదు. దాంతో తినాలనే కోరిక కూడా తగ్గుతుంది. అందుకే బరువు తగ్గాలనుకునే వారు ఆరోగ్యవంతమైన రీతిలో తమ స్థూలకాయాన్ని వదుల్చుకునేందుకు ఇదో మంచి సాధనం.