-->

Subscribe to PRUDHVI INFO by Email

Enter your email address:

Delivered by FeedBurner

Subscribe to PRUDHVI INFO by Email

అష్టైశ్వర్యాలు అంటే ఏవి || What are the eight wealth items || prudhviinfo

What are the eight wealth items


 అష్టైశ్వర్యాలు అంటే ఏవి?, What are the eight wealth items?


అష్టైశ్వర్యాలు అంటే ఎనిమిది రకాల సంపదల్ని అర్ధము . పూర్వము రాజులకాలము లో ఉండేవేమో కాని ఇప్పుడు ఇవన్ని ఉన్నవారు అరుదు .

1. దాసీజనము(పరిచారకుకు),

2. భృత్యులు(శిష్యులు),

3. పుత్రులు(బిడ్డలు ),

4. మిత్రులు(స్నేహితులు),

5. బంధువులు(చుట్టాలు),

6. వాహనములు(కారు , మోటరు సైకిల్ , విమానము),

7. ధనము(డబ్బు సంపద ),

8. ధాన్యము(వస్తుసంపద)