-->

Subscribe to PRUDHVI INFO by Email

Enter your email address:

Delivered by FeedBurner

Subscribe to PRUDHVI INFO by Email

కొన్ని ప్రాణులను ఆదర్శంగా తీసుకొని జీవించాలి... ఎందుకు || prudhviinfo

 కొన్ని ప్రాణులను ఆదర్శంగా తీసుకొని జీవించాలి... ఎందుకు ? 

చీమలు ..



పంచదార, ఇసుక కలిపి ఉంచితే, పంచదార రేణువులను మాత్రమే తీసుకుని వెళుతుంది, ఇసుక రేణువులను వదిలివేస్తుంది..  

హంస ..



పాలను, నీటిని కలిపి పెడితే, పాలను స్వీకరించి, నీటిని విడిచిపెడుతుంది


అలాగే

ఈ ప్రపంచంలో మంచి, చెడు రెండు ఉంటాయి, మీరు మంచి విషయాలను మాత్రమే మనస్సులో పదిలపరచుకోవాలి, గ్రహించాలి, స్వీకరించాలి, చెడు స్నేహితులను, ఆలోచనలను, పదార్థాలను, మొదలైన విషయాలను, అప్పుడే, అక్కడే ఒదిలి వెయ్యాలి, అయితేనే మనిషిగా పుట్టినందుకు, మీ జీవితానికి ఓ అర్థం పరమార్థం ఉంటుంది, లాభిస్తుంది ..

.