-->

జీవితం ఎందుకు? || Why life? || prudhviinfo

why life


జీవితం ఎందుకు?

++++++++++++++++++++++++++++++++++++++++++++++

జీవించటానికి, జీవించటం నేర్చుకోవటానికి, ఆనందం జీవించట్లు నేర్చుకోవడానికి, ఆనందాన్ని పంచి ఇచ్చేలా ఒకరైన పంపుతుంది జీవించడం నేర్చుకోవడానికి సమయం మళ్ళీ తిరిగిరాదు. అందుకని సమయాన్ని ఎప్పుడూ వృద్ధి పరచ కూడదు. జీవించడం నేర్చుకోవడానికి, ఒక జీవితకాలం అంటారు. కానీ మనకు తెలిసిన మేరకు ఈ ఒక జీవితకాలమే కదా మనకు అందుబాటులో ఉన్నది. మనకు తెలిసినది. మనము ప్రయత్నిస్తే మంచి అనుభవం దక్కుతుంది. నైపుణ్యం పెరుగుతుంది. ఒక్కొక్కసారి విజయాలు, ఒక్కొక్కసారి అపజయాలు ఎరుగుకోవచ్చు. అపజయాలు అనుభవాన్నిస్తాయి. అపజయాలు ఎదురైనప్పుడునిరుత్సాహపడకూడదు. మనల్ని మరింకింత బలోపేతం చేయటానికి అందివచ్చిన అవకాశలుగా చిరునవ్వుతో అపజయాన్ని ఆహ్వానించే ఎదుర్మొనే, అధిగమించే, పాజిటివ్ దృక్పధం అలవాటు చేసుకోవాలి. ఓ మెట్లుగా మలచుకోగలగాలి, దిగటానికి దిగ జారడానికి కాదు. ఎక్కటానికి, ఎగబ్రాకటానికి ఉపయోగపడాలి తీర్చిదిద్దబడిన అనుభవం అంటే సరిగ్గా విశ్లేషించం అపజయాలు. చక్కని వ్యాహరచనకు తోడ్పడతాయి. అపజయం సంభావ్యతలను తగ్గించి, విజయావకాశాలను మెరుగుపరుస్తుంది. మనస్పూర్తిగా ప్రయత్నిస్తే జయాపజయాలతో నిమిత్తంలేని సంతృప్తి సాంతం అవుతుంది. జయమే ఎదురైతే అది సంపద అవుతుంది అపజయమే ఎదురైతే ఉన్న ఐశ్వర్యం పోదు. అందుకే సంతృప్తిని మించిన సంపద లేదు అంటారు.


మన ఆలోచనలు, మాటలు, చేతలు, అలవాట్లు విజయావకావాలపై గొప్ప ప్రభావాన్ని కలిగి ఉంటాయని మనం గమనించాలి. అలాగే పాడు మాటలను పాపిష్టి చేతలను దూరం ఉంచండి. చెడు అలవాట్లను దరి చేయనీయకపోవడం, మంచికి పునాదులు వేస్తుంది. ఉన్న చెడు: అలవాట్లను తొలగించుకోవడం విస్మరించకూడదు. అడ్డదారులు వద్దు అడ్డమైన వ్యామోహాలు వద్దు, విలువలను విస్మరించకండి.

మనకోసం సాధించుకున్నని సంతృప్తినిస్తాయి. మనం సాధించుకున్న వాటిలో కొంత ఇతరులతో పంచుకున్నపుడు మన సంపద కొద్దిగా తగ్గి వచ్చేమో గానీ, మన సంతృప్తి పది రెట్లు పెరుగుతుంది. నలుగురికి సాయపడే మనస్తత్వం అంతటా ఆనందాన్ని పెంచుతుంది.

ఈ కరొన సమయములో తోటివారికి మీకు చేతనైనంత సహాయం ఒక మంచి మాట ధైర్యం ఓదార్పు సహకారము కూడా సహాయం లాంటిదే.సంచికోసం వినియోగించటం, వ్యక్తిత్వాన్ని పెంపొందిస్తాయి. ధర్మబద్ధమైన కోరికలే, తీరినపుడు ఆనందిస్తాయి. పది మంది కోసం ఆలోచిస్తే మన ఆనందం పదింతలు అవుతుంది. పదిమందికి దక్కకూడదు అనుకుంటే, అది పదోవంతు అవుతుంది. పదిరెట్లు పెంచుకోవడం లేదా పదోవంతుకు కుదించుకోవడం, మన చేతుల్లోనే ఉంది. అనవసరమైన కోరికలు, అన్యాయమైన కోరికలు, అనర్థ్యాన్ని కోరే కోరికలు, కష్టాల్లోకి నెడతాయి. అలాంటి కోరికలు అప్పుడప్పుడు

తీరవచ్చు తాత్కాలిక విజయాలనివ్వవచ్చేమో కానీ, అవి కలకాలం నిలిచే ఆనందాన్ని ఇవ్వలేవు. మనకు చెందనిది పొందినప్పుడు వచ్చే సంతోషం పోగొట్టుకున్నప్పుడు పది రెట్లు బాధ పడతాం. ఈ బాధ ఎందుకు చేనండి? ఒక రకంగా ఆలోచిస్తే మనం అన్యాయంగా పొందే ప్రయోజనాలను సమాజం మెచ్చదు. పదిమంది సహకరించడు ధర్మబద్ధమై న్యాయమై, మనకే కాక పది మందికి పనికొచ్చేటపుడు ఆ పది మంది, కనీసం మరో పదిమంది, హెర్పించి, సహకరించే అవకాశాలు ఎక్కువవుతాయి.


ఉదయించిన మార్పుడు అంత వెలుగుల్ని పంచుతున్నట్లు అందరి మంచిని కోరే వారందరికీ అందరూ మంచిన్నే కోరతారు. 

PRUDHVIINFO

@PRUDHVIINFO

Prudhviinfo is one of the leading information website aimied at helping people understand and use knowledge in bette way

GET NOTIFIED OUR CONTENT