![]() |
THINKING |
ఆలోచన
++++++++++++++++++++++++++++++++++++
రెండు కళ్లూ చూడలేని ఎన్నో విశేషాన్ని చూడగలిగే అంతరేత్రం ఆలోచన, లోక కళ్యాణం మొత్తం ఈ ఆలోచన దృక్పథం పైన ఆధారపడి ఉంది. కల్మషం లేనీ త్యాగపూరితమైన ఆలోచనల పరంగపరలు ఉత్తముల చేతివేళ్లపై సౌభాగ్యాన్ని నిర్మిస్తాయి. కుట్రమైన మస్తన్యంలో వృద్ధి విషవృక్షాలుగా సమాజంలో పాతుకుపోతాయి.
ఆలోచన తన ప్రభావాన్ని శక్తిమంతంగా ప్రసరింపజేసి వ్యక్తి స్వభావాన్ని కలబిస్తుంది. ఆలోచన కేంద్రంగా,ఆ స్వభావాల ఆధారంగా వారి పనులు (కార్యాచరణ) జరుగుతాయి. మంచి ఆలోచనలందించే సౌరభం వల్ల వారి కార్యాచరణ మార్గమంతా మానవతా విలువలు గుబాలిస్తాయి. చెడు ఆలోచన నేపదంగా మారే స్వరారా చెడ్డగుణాన్ని ప్రేరేపించి, సాంఘిక అరాచక శక్తుల్ని రెచ్చగొడతాయి. కాబట్టి సమాజాన్ని మార్చాలంటే సంస్కరిస్తే సరిపోదు. వీటన్నింటినీ వెనుక ఉండి నడిపే ఆలోచనా దృక్షధాన్ని సంస్కరించాలి. మానసికమైన శుద్ధత ఆలోచనను నియంత్రిస్తుంది. ప్రశాంతమైకు వాతవరణంలో సమానమని భావించి ప్రేమించగలగడం కాకపోవడం, కోరికలను పులులు ఉంచుకోవడం వంటి వాటి ద్వారా మానసిక శుద్ధత అలవడుతుంది
ఇవన్నీ సులభంగా అలవడే లక్షణాలు కావు దీనిని సాధించాలంటే తపో సంకల్పం కావాలి. క్షణమైన ధ్యానం యోగా వ్యాసాలు ఈ తపోసంకల్పాన్ని సిద్ధింపజేస్తాయి. నిశ్చలమైన ధ్యానం మానసిక శక్తుల్ని సద్వినియోగం చేసుకొనేందుకు తెరిచిన ద్వారం. మనం వ్యర్థంగా ఉపయోగించి. మానసిక శక్తిని దుర్వినియోగం కాకుండా ఆపగలిగితే, ఆ శక్తి ఎన్నో ఉత్తమోత్తమమైన. కష్టసాధ్యాలైన సద్గుణాన్ని ఇంటి సంబలక్షేలా చేస్తుంది. అదుపులో ఉంచడమే కాదు. అది మనల్ని ఎన్నడూ ఇబ్బంది పెట్టకుండా శిక్షణనిచ్చేదే యోగాభ్యాసం. ధ్యానం యోగాభ్యసాలు రెండూ శారీరిక శక్తుల్ని వ్యక్తి సంక్షేమం కోసం, సంస్కారం కోసం ఉపయోగించవలసినవి. వీటి మానసిక శుద్ధత కలుగుతుంది. తద్వారా మన క్రియలు, సవాలు ఇవన్నీ అధీనంలోని వస్తాయి. మన లోనే ఉన్న ఇంత అద్భుతమైన యంత్రాగారాన్ని ఎవరైతే చక్కగా అన్నాను చేస్తారో వారి జీవితం లోనికి వెలుగుతుంది. ఆ వెలుగే కొన్ని కోట్ల జీవరాశుల జీవితాల్లోని చీకటి కోణాలపై ప్రవర్తిస్తుంది..
THINKING || ఆలోచన || THINKING POWER || PRUDHVIINFO