![]() |
Svalbard world seed bank |
స్వాల్బర్డ్ ప్రపంచ విత్తన బ్యాంకు
నార్వేకు సంబంధించిన ఓ ద్వీపంలో ఉందీ విత్తన బ్యాంకు. ప్రపంచంలో ఆహార సంక్షోభం లాంటి వాటిని ఎదుర్కోవడానికి అన్ని రకాల పంటల విత్త నాలను ఇక్కడ దాచి ఉంచుతున్నారు.
ప్రస్తుతం 9.3 లక్షల విత్తనాల శాంపిల్స్ ఉన్నాయి. దీన్ని కూడా మనం గూగుల్ మ్యాప్ లోనూ.. ఫొటోల్లోనూ చూడాల్సిందే.. ఇక్కడ పర్యాటకులకు ఎంట్రీ నిషిద్ధం.
స్వాల్బర్డ్ ప్రపంచ విత్తన బ్యాంకు || svalbard world seed bank || prudhviinfo