![]() |
Indian railway line |
మీకు తెలుసా?
ప్రపంచంలోని అతి పెద్ద రైల్వే వ్యవస్థలు కలిగిన దేశాల్లో భారత్ కూడా ఒకటి. విస్తీర్ణం రీత్యా చూస్తే ప్రపంచంలో అతి పెద్దదేశం రష్యా . దానికి తగ్గట్టుగానే అక్కడి రైల్వే వ్యవస్థ కూడా పెద్దదే. దేశంలోని ఒక ప్రాంతం నుంచి మరొక దూర ప్రాంతానికి వెళ్లేందెకు రోజుల తరబడి ప్రయాణించాల్సి వస్తుంది. అందులో ఆ దేశంలో మనదేశంలోలాగే విభిన్న వాతావరణంగల ప్రదేశాలు ఉన్నాయి. దానకి కారణం ఆ దేశంలో కొంత భాగం యూరప్లోనూ, కొంత భాగం ఆసియాలోనూ ఉండడమే. ప్రపంచంలోనే అతి పొడవైన రైలు మార్గం రష్యాలో ఉంది. ఇది రష్యా రాజధాని మాస్కో నుంచి ప్రారంభమై ఫ్లాడి వోస్టోక్ అనే చోట ముగుస్తుంది. ఈ ప్రయాణం ఆరు రోజులు సాగుతుంది. విచిత్రమేమంటే ఈ ప్రయాణంలో రైలు పలుకాల ప్రమాణాలున్న జోన్ల మీదుగా ప్రయాణిస్తుంది. అంతేకాక యూరల్ పర్వత శ్రేణులు, బైకాల్ సరస్సు, పచ్చిక మైదానాలైన స్టెప్పీలను స్పృశిస్తూ కనువిందు చేస్తూ వెడుతుంది. ప్రకృతిని ఆస్వాదించే గుణం ఉండాలే కాని ఈ రైలు ప్రయాణం పర్యాటకులను ఉర్రూతలూగిస్తుంది. ఈ రైలులో మరో ప్రత్యేకత ఏమిటంటే ప్రయాణ సమయంలో దీని నిర్వహణంతా చూసేది ఒకే వ్యక్తి. ఏవైనా సహాయ సహకారాలు కావాల్సివస్తే దారిలో ఉన్న స్టేషన్లో ని సిబ్బంది సాయాన్ని వారు తీసుకుం టారు. టిక్కెట్లు చెక్ చేయడం, నిర్వహణ లోపాలుంటే సరి చేయడానికి ఏర్పాట్లు చేయడం అంతా ఆ వ్యక్తిపనే. దీనిలో ముందేటికెట్టు తీసుకునే పద్ధతి లోన ఎక్కిన తర్వాత తీసుకునే పద్ధతి కూడా ఉన్నాయి. ఈ రోజు ఓ రక రకాల పర్యాటక రంగాలు ఉన్నాయి. టెంపుల్ టూరిజం, అడ్వెంచర్ టూరిజం, మౌంటెన్ టూరిజం ఇలా ఎన్నో. ఈ టూరిజం వీటి కంటే భిన్నమైనది. ఇటువంటి పొడవాటి రైల్వేలై స్లుమన దేశంలో ఉన్నా ఇంతటి పొడవైన రైలు మార్గం మాత్రం మనదేశంలో కూడా లేదు. అందునాఇన్ని సౌకర్యాలతో ఇంత దూరం ఉన్న రైల్వే లై
ప్రపంచంలోని అతి పెద్ద రైల్వే వ్యవస్థలు కలిగిన దేశాల్లో భారత్ కూడా ఒకటి. || India is also one of the country with the largest railway systems in the world || prudhviinfo