-->

How do wireless mics work || How do mics work without wires || Do you know how sound waves are emitted || prudhviinfo

Do you know how sound waves are emitted?


 వైర్లెస్ మైకులు ఎలా పనిచేస్తాయి?

 వైర్లు లేకుండా మైకులు ఎలా  పనిచేస్తాయి? 

శబ్ద తరంగాలు ఎలా వెలువడతాయో తెలుసా?

వైర్లతో కూడుకున్న మైకులు ... మైక్రోఫోన్లు,  ట్రాన్స్మిటర్, రిసీవర్ లౌడ్ స్పీకర్ అనే మూడు  పరికరాలు కలిగి ఉండే వ్యవస్థ. వీటిని తీగల  ద్వారా అనుసంధానిస్తారు. ఈ తీగలను అనువైన గొట్టంలో అమర్చి  ఉన్న సాధనమే వైర్‌లెస్ మైక్రోఫోన్. వీటిని  చేతిలో పట్టుకొని వేదిక పై ఏ మూలకు వెళ్లినా ఇది  శబ్దాన్ని ప్రసారం చేస్తుంది. వైర్‌లెస్ మైక్రోఫోన్లో స్వల్ప పరిమాణంలో  ట్రాన్స్మిటర్ రిసీవర్ సిస్టం లేదా హెడ్ సెట్ ఒక  గొట్టంలో అమర్చి ఉంటాయి. ట్రాన్స్మిటర్ప నిచేయడానికి కావల్సిన 9 ఓల్టుల బ్యాటరీ  కూడా అందులోనే ఉంటుంది. 

   ట్రాన్స్మిటర్ ఏ  ఎలక్ట్రానిక్త రంగం దైర్యాన్ని ప్రసారం చేస్తుందో రిసీవర్ కూడా ఆ తరంగదైర్యానికే ట్యూనై ఉంటుంది. మైక్రోఫోన్లోకి ప్రవేశించిన శబ్ద తరంగాలను ట్రాన్స్మిటర్ విద్యుత్త రంగాలుగా మార్చి అక్కడే ఉన్న ఏంటీనా ద్వారా ప్రసారం చేస్తుంది. ఆ తరంగాలను గ్రహించిన రిసీవర్ అక్కడే ఆమర్చిన హెడ్ సెట్ బాక్స్సా యంతో శబ్ద తరంగాలుగా మారుతాయి. ఆ శబ్దం ఎక్కువ తీవ్రతతో ప్రేక్షకులకు అందచేస్తుంది. శబ్దం వెలువడే నోటికి, మైక్రోఫోనుకు మధ్యగల దూరాన్ని- చేతి కదలికల ద్వారా మార్చి, వైర్‌లెస్ మైక్రోఫోన్ నుంచి వెలువడే శబ్ద తీవ్రతను స్వచ్ఛతను నియంత్రించవచ్చు


How do wireless mics work || How do mics work without wires ||  Do you know how sound waves are emitted ||  prudhviinfo


PRUDHVIINFO

@PRUDHVIINFO

Prudhviinfo is one of the leading information website aimied at helping people understand and use knowledge in bette way

GET NOTIFIED OUR CONTENT