![]() |
Grammar |
మీకు తెలుసా?
గ్రామర్ అంటే ఇప్పటి అర్థంలో వ్యాకరణం అని కదా! కాని దీని మొదటి అర్థం వేరు. మొదట గ్రీక్ భాషలో పుట్టినపుడు
"గ్రామా" అంటే అక్షరం అనీ, "గ్రామాటిక్టెక్నె" అంటే "అక్షరకళా" అని అర్థం. ఇది లాటిన్లోకి వెళ్ళేసరికి గ్రామాటికా, ఫ్రెంచ్లో కి వెళ్లేసరికి గ్రామోర్, ఇంగ్లీషులోకి వచ్చే సరికి “గ్రామర్"గా మారింది. అర్థంలో కూడా 'కళ' తగ్గిపోయి పదాలకు క్రమశిక్షణ నేర్పే వ్యాకరణం అయింది. సర్వేంద్రియాణం నయనం ప్రధానం అన్నారు పెద్దలు. అవును నిజమే శరీరావయములన్నింటిలో కన్ను చాలా అద్భుతమైనది మరియు విశిష్టమైనది. రాత్రిపూట మన కన్నుల చూపు శక్తి లక్షల రెట్లు అధికమౌతుంది. తగినంత ఎత్తుగా నిలబడి మనం మన రెండు కళ్ళతో సుమారు 25 మైళ్ళ దూరాన వున్న వస్తువును సైతం చూడగల్గుతాము. కొవ్వొత్తు వెలుగులో సుమారు వెయ్యో వంతు కంటే తక్కువ ప్రకాశవంతంగా ఉన్న
చిన్న చిన్న వెలుగును కూడా మన రెండు కళ్ళు చూడగలవంటే ఆశ్చర్యం వేస్తుంది కదా? ఈ రెండు నేత్రాలు దుఃఖం
వేసినపుడు కన్నీరు కార్చడానికి కారణం రెండు వైపులా కళ్ళకి చేరువగా లాక్రియల్ఆ పరేటస్ గ్లాండ్స్ ఉండటమే.
మీకు తెలుసా? || do you know || prudhviinfo