![]() |
GOLDEN GATE BRIDGE |
గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ శాన్ ఫ్రాన్సిస్కో నుండి యునైటెడ్ కాలిఫోర్నియా లో మెరైన్ కౌంటీ మధ్య గల ఈ బ్రహ్మాండమైన బ్రిడ్జ్ 1937లో ప్రారంభించబడింది. స్పాన్ బ్రిడ్జి ని 3 అడుగుల కైవారం గల రెండు పెద్ద కేబుల్స్ పట్టి నిలబెట్టాయి. ఒక్కొక్కటి
రెండువైపులా పది అడుగుల నడకమార్గంతో పాటుగా దీనిమీద ఆరు లేన్స్ ట్రాఫిక్ కి సదుపాయం వుంది. ఈ బ్రిడ్జ్ మధ్యభాగం నీటి మట్టానికి 220 అడుగుల పైనవుంది. ఈ బ్రిడ్జి నిర్మాణపు ఖర్చు అప్పట్లో సుమారు yo35,000,000 డాలర్లు వుంటుంది.
గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ || GOLDEN GATE BRIDGE || PRUDHVIINFO