![]() |
Find out the voting history |
ఓటు చరిత్ర తెలుసుకో
ఓటు. కేవలం రెండక్షరాల పదం మాత్రమే కాదు. ఎందరివో తలరాతలు మార్చే వజ్రాయుధం, కుల, మత, లింగ, వర్గం, ప్రాంతం అనే భావన లేకుండా దేశంలో నివశించే 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటుహక్కు పొందవచ్చు.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 826లో ఈ విషయాన్ని పొందుపరిచారు. అయితే 1988లో 61వ రాజ్యాంగ సవరణ ద్వారా అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ హయాంలో ఓటు హక్కు పొందేందుకు వయో పరిమితిని 21 ఏళ్ల నుంచి 18 సంవత్సరాలకు తగ్గించారు.
ఓటు చరిత్ర తెలుసుకో || Find out the voting history || prudhviinfo