జీవితానికి ఉపయోగపడే నియమాలు
- ఏ విషయము తెలుసుకోకుండా మాట్లాడవద్దు ఏ విషయమైనా కచ్చితంగా తెలిస్తేనే మాట్లాడండి ఇచ్చిన మాటపై నిలబడి ఇచ్చిన మాటను పూర్తిచేసి చూపండి.ఏ సమయానికి ఏ పని చేస్తామని మాట ఇచ్చారో ఆ పని సమయానికి పూర్తి చెయ్యండి. ఆలస్యం చెయ్యకండి..
- క్రమం తప్పకుండా భగవంతుని ప్రార్థించండి. ప్రార్ధన వలన లభించే మనోబలం మరిదేనివలనా రాదు.
- సదా సంతోషంగా, ఆనందంగా ఉండండి. ఇతరుల వస్తువులకు ఆశ పడవదు.
- కళ్ళ రక్షణకు ఎక్కువ వెలుతురులో, మందమైన కాంతిలో చదవడం చెయ్యవద్దు రెండూ హాని కారకాలే. కాంతి తిన్నగా పుస్తకంపై పడేలాగా చదవకండి. పడుకుని, బాగా ముందుకు వంగి లేదా కళ్ళకు పుస్తకం ఆనించుకుని చదవకూడదు. 'జలనేతి ప్రయోగం ద్వారా కళ్ళ జోడు నివారించవచ్చు. నంబరు తగ్గించవచ్చు.
- ఎంతగా సాదా భోజనం చేస్తే అంతగా ఆరోగ్యంగా ఉంటారు. ఫ్యాషన్ వస్తువులను ఎంత ఎక్కువగా వాడితే, జిహ్వరుచిలో ఎంత ఎక్కువగా చిక్కుపడితే ఆరోగ్యం అంతగా క్షీణిస్తుంది, విద్యార్థులు ఈ విధమైన దినచర్య-నియమాల ప్రకారంగా జీవితం గడిపినట్లయితే వారు తప్పక మహనీయులు కాగలరు.
- ఎవరనినిర్లక్ష్యం చేయడం ఎగతాళి చెయ్యడం, తిరస్కరించడం వద్దు. నిందించవద్దు.
- ఏ వ్యక్తినో, పరిస్థితినో లేదా కష్టాన్నో చూసి భయపడవద్దు. ధైర్యంగా ఎదురి కొండి.
- సమాజంలో మాట తీరుతో బాటుగా వస్త్రధారణ కూడా చాలా ప్రధానమే. దుస్తులు వేసుకొని ఘాటుగా అత్తర్లు, సెంట్లు పూసుకు తిరిగే వారిని, ఎల్లపుడు అలంకారాలలో మునిగితేలేవారిని అందరూ 'ఆవారా గాళ్ళనీ, దుర్మా అనుకొంటారు. అందువల్ల నీ ఆచారవ్యవహారాలు, వేష భూషణాదులు సాదా గా ఉండాలి: ఉండాలి. సాదాగా శుభ్రమైన బట్టలు ధరించాలి. సినిమా నాయికలు లేదా నా చిత్రాలు ముద్రించబడిన బట్టలెన్నడూ వేసుకోవద్దు. దురలవాట్లకు దూరంగా ఉండాలి.
- చిరిగిన దుస్తులు కూడా కుట్టించుకొని మళ్ళీ వాడుకోవచ్చు. అయితే అవి శుభ్రంగా ఉండాలి

- ప్రతిపనిని చాలా జాగ్రత్తగా చెయ్యాలి. ఏ పనినీ తక్కువగా చేసి నిర్లక్ష్యం చెయ్యకూ డ దు.ప్రతిపనినీ సరైన సమయానికి చెయ్యాలి. మొదటి పని వదిలి రెండో పనిలో పడకూ క్రమశిక్షణతో పని చెయ్యడం వలన కఠినమైన పనులు కూడా తేలికగా పూర్తవుతుందిచదువులో మనసు పెట్టండి. కేవలం పరీక్షల్లో ఉత్తీర్ణులవ్వడానికి మాత్రం గాక, జ్ఞానా న్ని పెంచుకోవడం కోసం చదవండి. ఉత్తమ భారతీయ గ్రంథాలను నిరంతరం చద వాలి చదివిన దాన్ని తెలసుకోవడానికి ప్రయత్నించాలి. నీ కంటే ఉత్తమమైన వా రినిఏదయినా అడగడానికి సంకోచం పనికిరాదు.
- గ్రుడ్డివారిని, గూనివారిని, కుంటివారిని ఎప్పుడూ విసిగించవద్దు. వారితో సాను పూర్వకంగా వ్యవహరించాలి.
- దారితప్పిన వారికి నీకు తెలిస్తే, సరైన దారి చూపించాలి.
- ఇతరుల పేరుతో వచ్చిన ఉత్తరాలు చదవవద్దు.
- ఎవరింటికైనా వెళితే వాళ్ళ వస్తువులు తాకవద్దు. అవసరం ఉన్నప్పుడు అడిగి తీసుకో పని పూర్తయిన తరువాత వాటిని యథాస్థానంలో పెట్టెయ్యాలి.
- బస్సుల్లో, రైలు పెట్టెల్లో, ధార్మిక స్థలాలు-గుళ్ళల్లో, పబ్లిక్ భవనాల్లో ఉమ్మడి లఘుశంక చేయడం పండు తొక్కలు కాగితాల వేయకండి అక్కడ ఎలాంటి మురికి చేయవద్దు అక్కడి నియమాలు పూర్తిగా పాటించండి
- దారిలో ఎప్పుడూ ఎడం పక్క నే నడవండి వెళ్లే దారిలో ఉమ్మ వలసి వస్తే కుడి వైపు గాక ఎడమ వైపు ఉమ్మoడి. దారిన నిలబడిజ్ మాట్లాడవద్దు మాట్లాడవలసిన వచ్చినప్పుడు ఒక పక్కగా నిలబడ oడి ఒకరిభుజాలపై మరొకరుచేతులు వేసి నడవకండి
- ముందు నుండి కానీ వెనక నుండి గాని పెద్దవాళ్లు వస్తున్నట్లయితే ప్రక్కకు తప్పుకోండి దారిలో ముల్లు గాజుపెంకులు రాళ్లు ఉంటే వాటిని ఎత్తి పారేయండి.
- మీ పరిచితులు, పొరుగువారు, స్నేహితులు జబ్బు పడినా, కష్టాలలో -వద్దకు వీలయినన్ని ఎక్కువ సార్లు వెళ్ళి యథాశక్తి వారికి సాయం చేయాలి.
- దీనులకు హీనులకు అవసరంలో ఉన్నవారికి నువ్వు సహాయం చేయగల సహాయం సేవ తప్పక చెయ్యి. నువ్వు బాగుగా ఉన్నంతకాలం ఇతరుల సేవలు పొందే వద్దు ఎవరిని తేలికగా చేయవద్దు.
- ఏ దేశ జాతీయ జెండాను గేయాన్ని ధర్మ గంధాన్ని మహాపురుషులను అవమానించకండి వారి పట్ల గౌరవం కలిగి ఉండండి మతాన్ని దూషించవద్ద
- నీటిని వృథాగా పోనీయకండి. నీటిని, వి ద్యుత్తును అనవసరంగా ఖర్చు చెయ్యవద్దు.\
- చాకుతో బల్లను గీరకండి. పెన్సిలు-పెన్నుల వంటి వాటితో అటూ ఇటూ మరక చెయ్యవద్దు. గోడల మీద రాయవద్దు.
- పుస్తకాలు తెరిచి అలాగే వెళ్ళి పోకండి. పుస్తకాలపై కాళ్ళు పెట్టడం, వాటిని దిండు చేసి వాడుకోవడం చెయ్యవద్దు. పవిత్ర గ్రంథాలను గౌరవిస్తూ మీరు పవిత్రం స్వచ్ఛంగా ఉన్నప్పుడు మాత్రమే వాటిని తాకండి. వేలికి ఉమ్ము రాసుకుని పుస్తకం పేజీలను తిప్పవద్దు.
- కాళ్ళూ చేతులతో నేలను గీరడం, గడ్డి పరకలు పీకడం, మాటి మాటికి తల చేతులు వేయడం, బటన్లు సరిచేసుకోవడం, గుడ్డల అంచులు నమలడం, వేళ్ళునాకడం లాంటివి చెయ్యవద్దు. అవి చెడు లక్షణాలు.
- ముక్కులో వేలు పెట్టుకోవడం, నోట్లో ప్రలు వేసుకోవడం, పెన్సిలు, చాకు, పిని సూది, తాళం చెవి, గుడ్డ అంచులు పెట్టుకోవడం. చేతితో లేదా పంటితో గడ్డపరకలు పీకడం, గోళ్ళు కొరకడం, కనుబొమ్మల వెంట్రుకలు పీకడం - ఇవన్నీ చేడు అలవాట్లు ఇలాంటి వాటిని సాధ్యమైనంత త్వరగా వదిలించుకోవాలి.
- త్రాగే నీటిలోను, పాలలోను వ్రేలిని పెట్టవదు.
- మీ కంటే పెద్ద లేదా చిన్న వాళ్ల మంచాలు, కుర్చీల్లో కూర్చోకండి.. 👉దేవతలు, వేదాలు, బ్రాహ్మణులు, సాధువులు, నిజమైన మహాత్ము పతివ్రతలు, యజ్ఞకర్తలు, తాపసులు మొదలగు వారిని నిందించకూడ దు..అవహేళనచెయ్యకూడదు. అలాంటివి వినకూడదు.
- అమంగళ వస్త్ర ధారణ, నోటి వెంట అశుభవచనాలు వద్దు.
- ఏ విషయము తెలుసుకోకుండా మాట్లాడవద్దు ఏ విషయమైనా కచ్చితంగా తెలిస్తేనే మాట్లాడండి ఇచ్చిన మాటపై నిలబడి ఇచ్చిన మాటను పూర్తిచేసి చూపండి.ఏ సమయానికి ఏ పని చేస్తామని మాట ఇచ్చారో ఆ పని సమయానికి పూర్తి చెయ్యండి. ఆలస్యం చెయ్యకండి..
- క్రమం తప్పకుండా భగవంతుని ప్రార్థించండి. ప్రార్ధన వలన లభించే మనోబలం మరిదేనివలనా రాదు.
- సదా సంతోషంగా, ఆనందంగా ఉండండి. ఇతరుల వస్తువులకు ఆశ పడవదు.
- కళ్ళ రక్షణకు ఎక్కువ వెలుతురులో, మందమైన కాంతిలో చదవడం చెయ్యవద్దు రెండూ హాని కారకాలే. కాంతి తిన్నగా పుస్తకంపై పడేలాగా చదవకండి. పడుకుని, బాగా ముందుకు వంగి లేదా కళ్ళకు పుస్తకం ఆనించుకుని చదవకూడదు. 'జలనేతి ప్రయోగం ద్వారా కళ్ళ జోడు నివారించవచ్చు. నంబరు తగ్గించవచ్చు.
- ఎంతగా సాదా భోజనం చేస్తే అంతగా ఆరోగ్యంగా ఉంటారు. ఫ్యాషన్ వస్తువులను ఎంత ఎక్కువగా వాడితే, జిహ్వరుచిలో ఎంత ఎక్కువగా చిక్కుపడితే ఆరోగ్యం అంతగా క్షీణిస్తుంది, విద్యార్థులు ఈ విధమైన దినచర్య-నియమాల ప్రకారంగా జీవితం గడిపినట్లయితే వారు తప్పక మహనీయులు కాగలరు.
- ఎవరనినిర్లక్ష్యం చేయడం ఎగతాళి చెయ్యడం, తిరస్కరించడం వద్దు. నిందించవద్దు.
- ఏ వ్యక్తినో, పరిస్థితినో లేదా కష్టాన్నో చూసి భయపడవద్దు. ధైర్యంగా ఎదురి కొండి.
- సమాజంలో మాట తీరుతో బాటుగా వస్త్రధారణ కూడా చాలా ప్రధానమే. దుస్తులు వేసుకొని ఘాటుగా అత్తర్లు, సెంట్లు పూసుకు తిరిగే వారిని, ఎల్లపుడు అలంకారాలలో మునిగితేలేవారిని అందరూ 'ఆవారా గాళ్ళనీ, దుర్మా అనుకొంటారు. అందువల్ల నీ ఆచారవ్యవహారాలు, వేష భూషణాదులు సాదా గా ఉండాలి: ఉండాలి. సాదాగా శుభ్రమైన బట్టలు ధరించాలి. సినిమా నాయికలు లేదా నా చిత్రాలు ముద్రించబడిన బట్టలెన్నడూ వేసుకోవద్దు. దురలవాట్లకు దూరంగా ఉండాలి.
- చిరిగిన దుస్తులు కూడా కుట్టించుకొని మళ్ళీ వాడుకోవచ్చు. అయితే అవి శుభ్రంగా ఉండాలి
- నీవు ఎటుంటి వారితో కలిసి, తిని తిరుగుతావో నీవు కూడా అలాంటి వారి అందరూ అనుకొంటారు. అందువలన మంచి వాళ్ళతోనే సహవాసం చేస్తూ చెడ్డ వాళ్ళ స్నేహాన్ని వదిలేయాలి. చెడ్డవాళ్ళని పిలువబడే వాళ్ళల్లో నీకు చెడు కనిపించకపోయినప్పటికీ వాళ్ళకు దూరంగా ఉండాలి.
- ప్రతిపనిని చాలా జాగ్రత్తగా చెయ్యాలి. ఏ పనినీ తక్కువగా చేసి నిర్లక్ష్యం చెయ్యకూ డ దు.ప్రతిపనినీ సరైన సమయానికి చెయ్యాలి. మొదటి పని వదిలి రెండో పనిలో పడకూ క్రమశిక్షణతో పని చెయ్యడం వలన కఠినమైన పనులు కూడా తేలికగా పూర్తవుతుందిచదువులో మనసు పెట్టండి. కేవలం పరీక్షల్లో ఉత్తీర్ణులవ్వడానికి మాత్రం గాక, జ్ఞానా న్ని పెంచుకోవడం కోసం చదవండి. ఉత్తమ భారతీయ గ్రంథాలను నిరంతరం చద వాలి చదివిన దాన్ని తెలసుకోవడానికి ప్రయత్నించాలి. నీ కంటే ఉత్తమమైన వా రినిఏదయినా అడగడానికి సంకోచం పనికిరాదు
- గ్రుడ్డివారిని, గూనివారిని, కుంటివారిని ఎప్పుడూ విసిగించవద్దు. వారితో సాను పూర్వకంగా వ్యవహరించాలి.
- దారితప్పిన వారికి నీకు తెలిస్తే, సరైన దారి చూపించాలి.
- ఇతరుల పేరుతో వచ్చిన ఉత్తరాలు చదవవద్దు.
- ఎవరింటికైనా వెళితే వాళ్ళ వస్తువులు తాకవద్దు. అవసరం ఉన్నప్పుడు అడిగి తీసుకో పని పూర్తయిన తరువాత వాటిని యథాస్థానంలో పెట్టెయ్యాలి.
- బస్సుల్లో, రైలు పెట్టెల్లో, ధార్మిక స్థలాలు-గుళ్ళల్లో, పబ్లిక్ భవనాల్లో ఉమ్మడి లఘుశంక చేయడం పండు తొక్కలు కాగితాల వేయకండి అక్కడ ఎలాంటి మురికి చేయవద్దు అక్కడి నియమాలు పూర్తిగా పాటించండి
- దారిలో ఎప్పుడూ ఎడం పక్క నే నడవండి వెళ్లే దారిలో ఉమ్మ వలసి వస్తే కుడి వైపు గాక ఎడమ వైపు ఉమ్మoడి. దారిన నిలబడిజ్ మాట్లాడవద్దు మాట్లాడవలసిన వచ్చినప్పుడు ఒక పక్కగా నిలబడ oడి ఒకరిభుజాలపై మరొకరుచేతులు వేసి నడవకం ముందు నుండి కానీ వెనక నుండి గాని పెద్దవాళ్లు వస్తున్నట్లయితే ప్రక్కకు తప్పుకోండి దారిలో ముల్లు గాజుపెంకులు రాళ్లు ఉంటే వాటిని ఎత్తి పారేయండి.
- మీ పరిచితులు, పొరుగువారు, స్నేహితులు జబ్బు పడినా, కష్టాలలో -వద్దకు వీలయినన్ని ఎక్కువ సార్లు వెళ్ళి యథాశక్తి వారికి సాయం చేయాలి
- దీనులకు హీనులకు అవసరంలో ఉన్నవారికి నువ్వు సహాయం చేయగల సహాయం సేవ తప్పక చెయ్యి. నువ్వు బాగుగా ఉన్నంతకాలం ఇతరుల సేవలు పొందే వద్దు ఎవరిని తేలికగా చేయవద్దు.
- ఏ దేశ జాతీయ జెండాను గేయాన్ని ధర్మ గంధాన్ని మహాపురుషులను అవమానించకండి వారి పట్ల గౌరవం కలిగి ఉండండి మతాన్ని దూషించవద్దు
- నీటిని వృథాగా పోనీయకండి. నీటిని, వి ద్యుత్తును అనవసరంగా ఖర్చు చెయ్యవద్దు.
- చాకుతో బల్లను గీరకండి. పెన్సిలు-పెన్నుల వంటి వాటితో అటూ ఇటూ మరక చెయ్యవద్దు. గోడల మీద రాయవద్దు.
- పుస్తకాలు తెరిచి అలాగే వెళ్ళి పోకండి. పుస్తకాలపై కాళ్ళు పెట్టడం, వాటిని దిండు చేసి వాడుకోవడం చెయ్యవద్దు. పవిత్ర గ్రంథాలను గౌరవిస్తూ మీరు పవిత్రం స్వచ్ఛంగా ఉన్నప్పుడు మాత్రమే వాటిని తాకండి. వేలికి ఉమ్ము రాసుకుని పుస్తకం పేజీలను తిప్పవద్దు.
- కాళ్ళూ చేతులతో నేలను గీరడం, గడ్డి పరకలు పీకడం, మాటి మాటికి తల చేతులు వేయడం, బటన్లు సరిచేసుకోవడం, గుడ్డల అంచులు నమలడం, వేళ్ళునాకడం లాంటివి చెయ్యవద్దు. అవి చెడు లక్షణాలు.
- ముక్కులో వేలు పెట్టుకోవడం, నోట్లో ప్రలు వేసుకోవడం, పెన్సిలు, చాకు, పిని సూది, తాళం చెవి, గుడ్డ అంచులు పెట్టుకోవడం. చేతితో లేదా పంటితో గడ్డపరకలు పీకడం, గోళ్ళు కొరకడం, కనుబొమ్మల వెంట్రుకలు పీకడం - ఇవన్నీ చేడు అలవాట్లు ఇలాంటి వాటిని సాధ్యమైనంత త్వరగా వదిలించుకోవాలి.
- త్రాగే నీటిలోను, పాలలోను వ్రేలిని పెట్టవదు. మీ కంటే పెద్ద లేదా చిన్న వాళ్ల మంచాలు, కుర్చీల్లో కూర్చోకండి..
- దేవతలు, వేదాలు, బ్రాహ్మణులు, సాధువులు, నిజమైన మహాత్ము పతివ్రతలు, యజ్ఞకర్తలు, తాపసులు మొదలగు వారిని నిందించకూడ దు..అవహేళనచెయ్యకూడదు. అలాంటివి వినకూడదు.
- అమంగళ వస్త్ర ధారణ, నోటి వెంట అశుభవచనాలు వద్దు.
జీవితానికి ఉపయోగపడే నియమాలు || Rules that are useful for life || prudhviinfo