![]() |
Immunity |
ఇమ్యూనిటీ కోసం...
- ప్రస్తుత పరిస్థితుల్లో ఇమ్యూనిటీ ఒక్కటే మనల్ని కాపాడుతుంది. ఇమ్యూనిటీ పెంచుకోవాలంటే మంచి ఆహారం ఒక్కటే మార్గం. ఇందుకోసం ఏం చేయాలంటే...
- కోడిగుడ్డు పచ్చసొనలో ఐరన్, విటమిన్ ఎ, డి ఉంటాయి, ఎగ్ లో ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఇన్ఫెక్షన్లను అడ్డుకునేందుకు తోడ్పడతాయి.
- పాలకూర, మెంతి, బ్రకోలీ, మునగాకులు...వంటివి ఎక్కువగా తీసుకోవాలి. వీటిలో ఫోలిక్ ఆసిడ్, ఐరన్, పైబర్, విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా లభిస్తాయి. వారంలో కనీసం మూడు రోజులు వీటి ని తీసుకుంటే ఇమ్యూనిటీకి డోకా ఉండదు.
- స్వీట్ కార్న్ లో విటమిన్ బి12, ప్రొటీన్స్, ఫైబర్అ ధికంగా లభిస్తాయి. సలాడ్, సూప్స్ రూపంలో ఇతర డి తో కలిపి తీసుకున్నా ఇమ్యూనిటీ పెరుగుతుంది.
- విటమిన్ 'ఎ' అత్యధికంగా కందగడ్డలో లభిస్తుంది. అంతేకాకుండా పోలికాసిడ్, పైబర్ కూడా ఉంటాయి. వారంలో రెండు రోజులు తిన్నా చాలు.
- వాల్ నట్స్, బాదం, వేరుశెనగ, పొద్దుతిరుగుడు వంటివి ఎక్కువగా తినాలి. వీటిలో ఉండే ప్రొటీన్స్, యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, మిన రల్స్, ఒమెగా 3 ఫ్యాటీయాసిడ్ ఇమ్యూనిటీని పెంచుతాయి.
- తులసిలో కాల్షియం, పొటాషియం, జింక్, యాంటీ కేన్సర్ గుణాలుంటాయి. తులసిని (టీతో తీ సుకోవచ్చు. సలా కలిపి తీసుకోవచ్చు.
- జలుబు, ముక్కు దిబ్బడ వంటి సమస్యలను తరి మేయడానికి అల్లం ఉపకరిస్తుంది. లెమన్జ్యూస్లో అల్లాన్ని కలిపి తీసుకుంటే ఫలితం బాగుంటుంది.
- ఇమ్యూనిటీని పెంచడంలో ఉసిరి బాగా ఉపయో గపడుతుంది. జలుబు, దగ్గు వంటివి దరిచేర కుండా చూస్తుంది. వాతావరణ మార్పుల వల్ల వచ్చే ఇన్ఫెక్షన్లకు అడ్డుకట్ట వేస్తుంది.
ఇమ్యూనిటీ కోసం || For immunity || prudhviinfo\